IPL 2023
-
#Speed News
GT vs LSG Highlights: హోంగ్రౌండ్‌లో దుమ్మురేపిన గుజరాత్.. లక్నోపై ఘనవిజయం
అన్నదమ్ముల పోరులో తమ్ముడిదే పైచేయిగా నిలిచింది. హోంగ్రౌండ్‌లో మరోసారి దుమ్మురేపిన గుజరాత్ టైటాన్స్ 56 పరుగుల తేడాతో లక్నో సూపర్‌జెయింట్స్‌ను చిత్తు చేసింది
Date : 07-05-2023 - 9:49 IST -
#Speed News
RR vs SRH Dream11 Prediction: RR vs SRH పిచ్ రిపోర్ట్..
జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. సవాయ్ మాన్ సింగ్ స్టేడియం పిచ్ బ్యాట్స్‌మెన్ మరియు స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది.
Date : 07-05-2023 - 6:49 IST -
#Speed News
GT vs LSG: ‘వాట్ ఎ ప్లేయర్’ అంటూ వృద్ధిమాన్ పై కోహ్లీ ప్రశంసలు
ఐపీఎల్ 2023లో 51వ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతోంది.
Date : 07-05-2023 - 6:31 IST -
#Speed News
GT vs LSG: సాహు… వృద్ధిమాన్.. 20 బంతుల్లో 50
IPL 2023 51వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ మరియు లక్నో సూపర్ టైటాన్స్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోంది
Date : 07-05-2023 - 6:08 IST -
#Sports
MS Dhoni: శ్రీలంక యువ బౌలర్ కి ఎంఎస్ ధోనీ ముఖ్యమైన సలహా.. టెస్ట్ క్రికెట్ ఆడొద్దు అంటూ సూచన..!
CSK కెప్టెన్ ధోనీ (MS Dhoni) తన బౌలర్ బలమైన ప్రదర్శనకు గర్వపడ్డాడు. మ్యాచ్ అనంతరం మతీశ పతిరణాను ప్రశంసిస్తూ ధోనీ (MS Dhoni) ప్రత్యేక వ్యాఖ్య చేశాడు.
Date : 07-05-2023 - 12:38 IST -
#Sports
Virat Kohli: అంత తప్పు నేనేం చేశా.. బీసీసీఐకి లేఖ రాసిన విరాట్ కోహ్లీ..!
లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య IPL 2023 43వ మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ (Virat Kohli), లక్నో బౌలర్ నవీన్-ఉల్-హక్, మెంటర్ గౌతం గంభీర్ (Gautam Gambhir) మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
Date : 07-05-2023 - 10:57 IST -
#Sports
DC v RCB: మ్యాచ్ తర్వాత చేతులు కలిపిన కోహ్లీ, గంగూలీ.. ఆనందంలో ఫ్యాన్స్.. వీడియో వైరల్..!
IPL 2023లో తొలిసారిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తలపడినప్పుడు, ఆర్సీబి (RCB) స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli), ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) మధ్య చాలా టెన్షన్ నెలకొంది.
Date : 07-05-2023 - 6:43 IST -
#Speed News
DC vs RCB: హోం గ్రౌండ్ లో అదరగొట్టిన ఢిల్లీ… కీలక మ్యాచ్ లో బెంగుళూరుపై గెలుపు
DC vs RCB: ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది.
Date : 06-05-2023 - 11:02 IST -
#Speed News
Virat Kohli: చిన్ననాటి కోచ్ పాదాలు తాకిన విరాట్
అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ తన చిన్ననాటి కోచ్‌ను కలిశాడు. కోహ్లీ తన కోచ్‌కు పూర్తి గౌరవం ఇస్తూ గ్రౌండ్ మధ్యలో వంగి అతని పాదాలను తాకాడు
Date : 06-05-2023 - 9:22 IST -
#Sports
CSK vs MI: అమిత్ మిశ్రా రికార్డును బద్దలు కొట్టిన పీయూష్
IPL 2023 49వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది
Date : 06-05-2023 - 8:19 IST -
#Speed News
MI vs CSK: ముంబైపై ధోని విక్టరీ
చెన్నై సూపర్ కింగ్స్ ,ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఆసక్తికర మ్యాచ్ లో చెన్నై పైచేయి సాధించింది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ని రెండు సార్లు చిత్తు చేసింది
Date : 06-05-2023 - 7:36 IST -
#Sports
Most Ducks in IPL: IPL చరిత్రలో రోహిత్ శర్మ అత్యధిక డకౌట్లు
IPL చరిత్రలో రోహిత్ శర్మ అత్యధిక సార్లు జీరో స్కోరుతో పెవిలియన్ బాట పట్టాడు. చెన్నై చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది
Date : 06-05-2023 - 5:32 IST -
#Cinema
Ram Charan IPL: ఐపీఎల్‌లోకి రామ్‌చరణ్ ఎంట్రీ.. వైజాగ్ వారియర్స్ తో బరిలోకి?
రామ్‌చరణ్ ఇప్పుడు క్రికెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు.
Date : 06-05-2023 - 3:56 IST -
#Sports
RCB vs DC: ఐపీఎల్ లో నేడు ఢిల్లీ, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్.. ఢిల్లీకి డూ ఆర్ డై మ్యాచ్..!
ఐపీఎల్ (IPL)లో శనివారం (మే 6) జరిగే రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి.
Date : 06-05-2023 - 10:52 IST -
#Sports
CSK vs MI: ఐపీఎల్ లో నేడు అసలు సిసలైన మ్యాచ్.. ముంబై వర్సెస్ చెన్నై పోరు..!
నేడు (మే 6) ఐపీఎల్‌లోని రెండు దిగ్గజ జట్ల మధ్య పోరు జరగనుంది. చెపాక్‌లో ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు తలపడనున్నాయి.
Date : 06-05-2023 - 9:29 IST