IPL 2022
-
#Speed News
Ishan Kishan: ప్రైస్ ట్యాగ్ గురించి మర్చిపోయి ఆడమన్నారు.. రోహిత్, కోహ్లీ సలహాతోనే ఒత్తిడిని అధిగమించా : ఇషాన్ కిషన్
ఐపీఎల్ లో వరుస ఓటములను ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్ జట్టుకు స్టార్ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషన్ ఆశా కిరణంలా కనిపిస్తున్నాడు.
Date : 11-05-2022 - 4:07 IST -
#Speed News
Mrs Bumrah: బూమ్రా ఫ్లవర్ కాదు ‘ఫైర్’.. భార్య సంజన ట్వీట్!
'నా భర్త ఫైర్..' అని అంటోంది ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా భార్య సంజన గణేషన్.
Date : 11-05-2022 - 2:20 IST -
#Speed News
Gujarat Titans In Playoffs: టైటాన్స్ థ్రిల్లింగ్ విక్టరీ
లో టార్గెట్ ఛేజింగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ థ్రిల్లింగ్ విక్టరీని సొంతం చేసుకుంది. గుజరాత్‌ను 144 పరుగులకే కట్టడి చేసిన లక్నో..
Date : 10-05-2022 - 11:35 IST -
#Sports
అనవసర ప్రయోగాలే కోల్ కతా కొంపముంచాయి – కైఫ్
ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభంలో తొలి నాలుగు మ్యాచ్‌ల్లో 3 విజయాలతో అదరగొట్టిన కోల్ కతా నైట్ రైడర్స్ ఆ తర్వాత పూర్తిగా తేలిపోయింది. తుది జట్టు ఎంపికలో లోపాలు, అనవసరపు ప్రయోగాల కారణంగా ఐదు వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది.
Date : 10-05-2022 - 4:52 IST -
#Speed News
Shreyas Iyer Shocking Remarks: మా టీమ్ ఎంపికలో సీఈవో పాత్ర.. కేకేఆర్ కెప్టెన్ వ్యాఖ్యలపై దుమారం!!
ముంబైతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో అద్బుతంగా పోరాడిన కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) విజయం సొంతం చేసుకుంది.
Date : 10-05-2022 - 4:21 IST -
#Sports
IPL 2022 : ఇదేం అంపైరింగ్…రోహిత్ ఔట్ పై తీవ్ర దుమారం
ఐపీఎల్ 15వ సీజన్ లో అంపైరింగ్ తప్పిదాలు కొనసాగుతూనే ఉన్నాయి. లీగ్ స్టేజ్ ఫస్ట్ హాఫ్ లో వైడ్ వివాదాలు తలెత్తితే ఇప్పుడు క్యాచ్ ఔట్ లు కూడా వివాదాస్పదంగా మారుతున్నాయి. అది కూడా థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం కోల్ కత్తా, ముంబై మ్యాచ్ లో తీవ్ర దుమారం రేపింది.
Date : 10-05-2022 - 4:08 IST -
#Speed News
SKY Out of IPL:ముంబైకి మరో భారీ షాక్
ఐపీఎల్-2022 సీజన్ లో ముంబై ఇండియన్స్ మరో ఓటమి చవిచూసింది.
Date : 10-05-2022 - 12:50 IST -
#Speed News
IPL Qualifier: టాప్ టీమ్స్ మధ్య బిగ్ ఫైట్
ఐపీఎల్ 2022 సీజన్‌లో తొలి ప్లే ఆఫ్ బెర్త్ ఎవరిదో ఇవాళ తేలిపోనుంది.
Date : 10-05-2022 - 12:47 IST -
#Speed News
Jasprit Bumrah: చెలరేగిన బుమ్రా…విలవిల్లాడిన కోల్ కతా..!!
జస్ప్రీత్ బుమ్రా....ఇవాళ కోల్ కత్తాతో జరిగిన మ్యాచ్ లో తగ్గేదేలే అన్నట్లు చెలరేగిపోయాడు.
Date : 10-05-2022 - 12:05 IST -
#Speed News
KKR Cruise Past MI: సత్తా చాటిన కేకేఆర్…ఒత్తిడిలోనూ అదగొట్టిన టీం..!!
IPL 2022లో ఇవాళ జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ అదరగొట్టింది. ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిందే.
Date : 09-05-2022 - 11:41 IST -
#Speed News
MS Dhoni: జడేజాను అందుకే తప్పించాం – ధోనీ
ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజాని ఆ టీమ్ పక్కన పెట్టడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
Date : 09-05-2022 - 10:55 IST -
#Speed News
Well Done Old Man: ఫీల్డింగ్ అదిరిపోయిందిరా ముసలోడా…బ్రావోను టీజ్ చేసిన ధోని..!!
IPL2022సీజన్ ను చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎంజాయ్ చేస్తున్నాడు. గ్రౌండ్ లో చాలా సరదా ఉంటూ...తోటి ఆటగాళ్లపై కామెంట్స్ చేస్తున్నాడు.
Date : 09-05-2022 - 7:03 IST -
#Speed News
Sunrisers Playoff: సన్‌రైజర్స్ ప్లే ఆఫ్ చేరాలంటే…?
ఐపీఎల్ 2022 సీజన్‌ని రెండు ఓటములతో ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి అదరగొట్టింది.
Date : 09-05-2022 - 6:28 IST -
#Speed News
Shoaib Akhtar: కోహ్లీని బలహీనుడిగా మార్చేస్తున్నారు!
విరాట్ కోహ్లి తన కెరీర్‌లోనే ఎప్పుడూ లేనంత పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు.
Date : 09-05-2022 - 5:50 IST -
#Speed News
Kohli Golden Duck: విరాట్ మూడో గోల్డెన్ డక్.. వీడియో వైరల్!
ఈ ఐపీఎల్ సీజన్ లో మూడోసారి కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్ పెట్టాడు.
Date : 09-05-2022 - 3:21 IST