HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Is Ravindra Jadeja Dropped Or Rested Ms Dhoni Makes A Big Statement

MS Dhoni: జడేజాను అందుకే తప్పించాం – ధోనీ

ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజాని ఆ టీమ్ పక్కన పెట్టడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

  • Author : Naresh Kumar Date : 09-05-2022 - 10:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dhoni
Dhoni

ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజాని ఆ టీమ్ పక్కన పెట్టడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటికే 10 మ్యాచ్‌లాడిన రవీంద్ర జడేజా కెప్టెన్సీ ఒత్తిడి కారణంగా ఫామ్ కోల్పోయి కేవలం 116 పరుగులే చేశాడు. అటు బౌలింగ్ లో జడేజా 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇటీవల ధోనీ కెప్టెన్‌గా మారిన తర్వాత కూడా అతను ఫామ్ అందుకోలేకపోతున్నాడు. ఈ కారణంగానే అతడ్ని ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్‌ నుంచి తప్పించారు. ఈ అంశంపై మ్యాచ్ ఆరంభానికి ముందు ధోనీ మాట్లాడుతూ.. ప్రస్తుతం రవీంద్ర జడేజా‌ పూర్తి ఫిట్‌గా లేడు. అందుకే అతని స్థానంలో శివమ్ దూబెని తుది జట్టులోకి తీసుకున్నామని పేర్కొన్నాడు.

అయితే బ్యాటింగ్‌లోనే కాదు.. బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ జడేజా ఈ సీజన్ లో పూర్తిగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతనిపై సీరియస్ గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తుది జట్టు నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. నిజానికి ఈనెల 4నఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించి కిందపడ్డాడు. దాంతో.. ఫిజియో సూచన మేరకు మైదానం వీడిన జడేజా.. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చి క్రీజులో సౌకర్యవంతంగానే కనిపించాడు. ఈ నేపథ్యంలో ఫామ్ కోల్పోయిన రవీంద్ర జడేజాని కావాలనే చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం జట్టునుంచి తప్పించినట్లు తెలుస్తోంది. ఇక ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే గెలిచినప్పటికి ప్లేఆఫ్‌ అవకాశాలు లేనట్టే. ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు మాత్రమే సాధించిన ధోని సేన పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • delhi capitals
  • IPL 2022
  • ms dhoni
  • ravindra jadeja

Related News

Hyderabad vs Delhi

నేడు ర‌స‌వ‌త్త‌ర పోరు.. స‌న్‌రైజ‌ర్స్ విజ‌యాల‌కు ఢిల్లీ బ్రేక్ వేయ‌గ‌ల‌దా?

ఉప్పల్ స్టేడియం పిచ్ నల్లమట్టితో కూడి ఉంటుంది. ఇది సాధారణంగా హై-స్కోరింగ్ మ్యాచ్‌లకు అనుకూలిస్తుంది. ఇక్కడ బంతికి మంచి బౌన్స్ లభిస్తుంది.

  • Spencer Johnson

    సీఎస్కేకు గుడ్ న్యూస్‌.. స్టార్ ప్లేయ‌ర్ ఎంట్రీ!

  • Rcb Green Jersey

    IPL 2026 : ఈరోజు గ్రీన్ జెర్సీ తో ఆర్సీబీ ..విజయం సాధిస్తుందా..? భయపెడుతున్న సెంటిమెంట్ !!

  • Virat Kohli

    నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

  • Dhoni Srh Match

    2026 IPL SRH – CSK Match : రేపటి మ్యాచ్ లో ధోని ఆడుతున్నాడా..?

Latest News

  • IPL 2026 – SRH Vs DC : ఢిల్లీ పై 47 రన్స్ తేడాతో SRH విజయం

  • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

  • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

  • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

  • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd