IPL 2022
-
#Sports
David Warner: వార్నర్ దెబ్బ అదుర్స్ కదూ…
కెప్టెన్సీ నుంచి తొలగించి...తుది జట్టులో కూడా తప్పించి తనని ఘోరంగా అవమానించిన సన్ రైజర్స్ హైదరాబాద్ పై స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ రివెంజ్ తీర్చుకున్నాడు.
Published Date - 10:10 AM, Fri - 6 May 22 -
#Speed News
Kohli and RCB: కోహ్లీ ఆర్సీబిని వీడకపోవడానికి కారణమేంటో తెలుసా ?
ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు 2013 సీజన్ నుంచి సారథిగా వ్యవహరించిన విరాట్ కోహ్లి.. ఒక్క ట్రోఫీ కూడా అందించకుండానే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
Published Date - 09:53 AM, Fri - 6 May 22 -
#Speed News
IPL 2022: SRH ఓనర్ పై ట్రోలింగ్…కావియా పాప తిక్కకుదిరిందంటూ ట్వీట్..!!
IPL 2022 సీజన్ లో గురువారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ ....సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగింది.
Published Date - 09:43 AM, Fri - 6 May 22 -
#Speed News
Delhi Capitals Shines: వార్నర్ దెబ్బకు…SRH కుదేల్..!!
IPL తాజా సీజన్ లో గురువారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ కేపిటల్స్ బ్యాటర్లు సత్తాచాటారు.
Published Date - 12:47 AM, Fri - 6 May 22 -
#Speed News
Umran Malik: ఉమ్రాన్ మాలిక్ సంచలనం..తన రికార్డు తానే బద్దలు కొట్టిన యువ క్రికెటర్..!!
కశ్మీర్ యువ సంచలనం...ఉమ్రాన్ మాలిక్ మరోసారి పంజా విసిరారు.
Published Date - 12:33 AM, Fri - 6 May 22 -
#Speed News
Kohli Blasted: కోహ్లీ అంత రెచ్చిపోవడం అవసరమా..? విమర్శిస్తున్న నెటిజన్లు..!!
విరాట్ కోహ్లీ ఈ మధ్య కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. అనవసరపు విమర్శలను కొనితెచ్చుకుంటున్నారు.
Published Date - 12:07 PM, Thu - 5 May 22 -
#Speed News
Delhi Capitals Must Win: సన్ రైజర్స్ గెలుపు బాట పట్టేనా ?
ఐపీఎల్-2022లో మరో ఉత్కంఠభరిత పోరకు రంగం సిద్దమైంది.
Published Date - 10:04 AM, Thu - 5 May 22 -
#Speed News
RCB Defeat CSK: మూడు ఓటముల తర్వాత ఆర్సీబీ కి తొలి విజయం
ఐపీఎల్ లో ప్లేఆఫ్ రేసులో వెనుకబడ్డ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు మూడు పరాజయాల తర్వాత తొలి విజయం అందుకుంది.
Published Date - 11:13 PM, Wed - 4 May 22 -
#Speed News
MS Dhoni: 200+ జాబితాలోకి జార్ఖండ్ డైనమైట్..
ధోనీ మరో రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక జట్టు తరఫున అత్యధిక మ్యాచ్ లు ఆడిన ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు.
Published Date - 10:06 PM, Wed - 4 May 22 -
#Sports
MS Dhoni : ధోనీని ఊరిస్తున్న భారీ రికార్డులివే..
ఐపీఎల్-2022లో భాగంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపనుంది.
Published Date - 05:25 PM, Wed - 4 May 22 -
#Sports
IPL 2022 : బేబీ ఏబీడీని టీజ్ చేసిన తిలక్ వర్మ
ఐపీఎల్ 2022 సీజన్ లో టీమిండియా అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ తిలక్ వర్మ అదరగొడుతున్నాడు.
Published Date - 05:24 PM, Wed - 4 May 22 -
#Speed News
Tilak Varma: బేబీ ఏబీడీని టీజ్ చేసిన తిలక్ వర్మ
ఐపీఎల్ 2022 సీజన్ లో టీమిండియా అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ తిలక్ వర్మ అదరగొడుతున్నాడు. అండర్-19 ప్రపంచకప్, విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ
Published Date - 04:35 PM, Wed - 4 May 22 -
#Speed News
IPL 2022:క్రికెట్ వదిలేద్దామనుకున్నా..
ఐపీఎల్-2022లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అటు సారథిగా ఇటు బ్యాటర్‌గా రాణిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన సంజూ శాంసన్ 298 పరుగులు చేశాడు.
Published Date - 02:41 PM, Wed - 4 May 22 -
#Speed News
IPL 2022 Playoff Scenario: రసవత్తరంగా ప్లే ఆఫ్ రేస్
ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ స్టేజ్ హోరాహోరీగా సాగుతోంది. ఇప్పటికే ప్రతీ జట్టూ దాదాపుగా పదేసి మ్యాచ్‌లు ఆడగా.. ప్లే ఆఫ్ బెర్తులపై పూర్తి స్పష్టత రాలేదు.
Published Date - 12:35 PM, Wed - 4 May 22 -
#Speed News
RCB Vs Dhoni Team: చెన్నై,బెంగళూర్ లకు డూ ఆర్ డై
ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా మే 24న చేనై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. మహారాష్ట్రలోని ఎంసీఏ మైదానం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.
Published Date - 11:37 AM, Wed - 4 May 22