IPL 2022
-
#Sports
Virat Kohli: ప్లే ఆఫ్ అవకాశాలపై కోహ్లీ కామెంట్స్
ఐపీఎల్ 2022 సీజన్ ప్లేఆఫ్స్ తొలి రెండు స్థానాలు ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఖాయం చేసుకోగా.. మిగిలిన రెండు స్థానాల కోసం.. ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడుతున్నాయి.
Date : 20-05-2022 - 3:35 IST -
#Speed News
Mathew Wade: డ్రెస్సింగ్ రూమ్‌లో మాథ్యూ వేడ్ విధ్వంసం
ఐపీఎల్ 15వ అంపైర్లు తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాలకు దారితీస్తున్నాయి.
Date : 20-05-2022 - 12:11 IST -
#Speed News
RCB Beats GT: గెలిచి నిలిచిన బెంగళూరు
ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది.
Date : 19-05-2022 - 11:28 IST -
#Sports
Gautam Angry Celebration: లక్నో డగౌట్ లో గంభీర్ ఎమోషనల్
ఐపీఎల్ 2022 సీజన్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఉత్కంఠ భరితంగా సాగినమ్యాచ్‌లో లక్నోజట్టు 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి బంతి వరకూ ఫాన్స్ ను ఉత్కంఠతో ఊపేసింది.
Date : 19-05-2022 - 12:14 IST -
#Speed News
RCB vs GT Today: గెలిస్తేనే నిలిచేది.. ఆర్సీబీకి డూ ఆర్ డై
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఈరోజు మరో హోరాహోరీ పోరు జరగనుంది.
Date : 19-05-2022 - 9:45 IST -
#South
Dinesh Karthik: టీ ట్వంటీ వరల్డ్ కప్ మనదే అంటున్న డీకే
టీమిండియా ఆటగాడు దినేశ్ కార్తీక్.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో దుమ్మురేపుతున్నాడు.
Date : 19-05-2022 - 9:24 IST -
#Speed News
Lucknow Beat Kolkata: లక్నోదే రెండో బెర్త్…కోల్ కధ కంచికి
ఐపీఎల్ 15వ సీజన్ లో రెండో క్వాలిఫైయర్ బెర్తు లక్నో సూపర్ జయింట్స్ దక్కించుకుంది.
Date : 18-05-2022 - 11:38 IST -
#Speed News
IPL Record: ఐపీఎల్ లో సరికొత్త రికార్డు…ఒక్క వికెట్ పడకుండా 20ఓవర్లు ఆడిన లక్నో..!!
IPL2022లో బుధవారం ఓ సరికొత్త రికార్డు క్రియేట్ అయ్యింది.
Date : 18-05-2022 - 11:27 IST -
#Speed News
Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్ ప్రాంక్.. వీడియో వైరల్!
ఐపీఎల్ లో అభిమానులకు హాస్యాన్ని, వినోదాన్ని కూడా పంచే టీమ్ ఏదైనా ఉందంటే.. అది రాజస్థాన్ రాయల్స్.
Date : 18-05-2022 - 6:30 IST -
#Speed News
SRH Playoffs: సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరాలంటే..?
ఐపీఎల్ 2022 సీజన్ ‘ప్లే ఆఫ్స్’ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అదరగొట్టింది.
Date : 18-05-2022 - 3:45 IST -
#Sports
Rohit Sharma: ఆ రనౌట్ ఓటమికి కారణం – రోహిత్
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Date : 18-05-2022 - 2:28 IST -
#Speed News
Kane Williamson: స్వదేశానికి కేన్ విలియంసన్
ఐపీఎల్ 15వ సీజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ లో తన చివరి మ్యాచ్ ను పంజాబ్ కింగ్స్ తో ఆదివారం జరగనుండగా ఈ మ్యాచ్ కు ముందు ఆ జట్టుకు ఊహించని షాక్ తగిలింది.
Date : 18-05-2022 - 12:45 IST -
#Speed News
Lucknow IPL:లక్నో ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుంటుందా ?
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇవాళ మరో బిగ్ ఫైట్ జరుగనుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగాలక్నో సూపర్ జెయింట్స్ ,కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.
Date : 18-05-2022 - 12:18 IST -
#Speed News
Hyderabad Beats Mumbai: థ్రిల్లింగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ విజయం.. ముంబై చిత్తు!!
IPL2022లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ముంబై ఇండియన్స్ పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.
Date : 18-05-2022 - 12:53 IST -
#Sports
Arshdeep: ధోనీ, హార్దిక్ పాండ్యలాంటి వాళ్ళనూ సైలెన్స్ చేయించే బౌలర్ అతడు :ఇర్ఫాన్ పఠాన్
" ఈ ఐపీఎల్ లో ధోనీ , హార్దిక్ పాండ్య లాంటి స్టార్ బ్యాట్స్ మెన్ల ను కూడా సైలెన్స్ చేయించేలా ఒక ప్లేయర్ బౌలింగ్ వేశాడు.
Date : 17-05-2022 - 5:02 IST