Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Sports News
  • ⁄Arshdeep Keeping Big Players Ms Dhoni Hardik Pandya Silent Irfan Pathan

Arshdeep: ధోనీ, హార్దిక్ పాండ్యలాంటి వాళ్ళనూ సైలెన్స్ చేయించే బౌలర్ అతడు :ఇర్ఫాన్ పఠాన్

" ఈ ఐపీఎల్ లో ధోనీ , హార్దిక్ పాండ్య లాంటి స్టార్ బ్యాట్స్ మెన్ల ను కూడా సైలెన్స్ చేయించేలా ఒక ప్లేయర్ బౌలింగ్ వేశాడు.

  • By Hashtag U Published Date - 05:02 PM, Tue - 17 May 22
Arshdeep: ధోనీ, హార్దిక్ పాండ్యలాంటి వాళ్ళనూ సైలెన్స్ చేయించే బౌలర్ అతడు :ఇర్ఫాన్ పఠాన్

” ఈ ఐపీఎల్ లో ధోనీ , హార్దిక్ పాండ్య లాంటి స్టార్ బ్యాట్స్ మెన్ల ను కూడా సైలెన్స్ చేయించేలా ఒక ప్లేయర్ బౌలింగ్ వేశాడు. అతడి బంతులను అడ్డుకోవడమే తప్ప.. ఆడుకోవడం తెలియక మహా మహా బ్యాట్స్ మెన్లే నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయారు” అని భారత జట్టు మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించారు. ఇంతకీ ఇర్ఫాన్ చెప్పింది ఏ బౌలర్ గురించి అంటే..అర్ష్ దీప్ సింగ్ !! పంజాబ్ సూపర్ కింగ్స్ కు చెందిన 23 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలర్ చాలా చాకచక్యంగా బంతులు సంధిస్తాడని ఇర్ఫాన్ ప్రశంసలు కురిపించారు.

” గత 12 మ్యాచ్ లలో అర్ష్ దీప్ కేవలం 7 వికెట్లే తీసినప్పటికీ .. పరుగులు చాలా తక్కువగా ఇచ్చాడు. 12 మ్యాచ్ లలో అతడి బౌలింగ్ ఎకానమీ 7.69 మాత్రమే. కీలకమైన పవర్ ప్లే సెషన్లో, మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించే చివరి ఓవర్లలో బౌలింగ్ ఇచ్చినా.. బ్యాట్స్ మెన్ ను నియంత్రణ లో పెట్టగలగడం అతడి ప్రత్యేకత” అని ఇర్ఫాన్ కామెంట్ చేశారు. “పంజాబ్ సూపర్ కింగ్స్ టీమ్ లో ఇప్పటికే కగీసో రబాడా వంటి ప్రఖ్యాత ఫాస్ట్ బౌలర్ ఉన్నా.. అర్ష్ దీప్ తనకంటూ గుర్తింపు ను సంపాదించడం అతడి ట్యాలెంట్ కు నిదర్శనం” అని ఇర్ఫాన్ తెలిపారు. ఈ ఐపీఎల్ సీజన్ మన భారత క్రికెట్ జట్టు కోసం ఉమ్రాన్ మాలిక్, మొహసిన్ ఖాన్, కుల్ దీప్ సేన్, ముకేశ్ చౌదరీ వంటి ఆణిముత్యాల్లాంటి బౌలర్లను వెలుగులోకి తెచ్చిందని పేర్కొన్నారు.

Tags  

  • Arshdeep
  • IPL 2022
  • Irfan Pathan
  • PBKS

Related News

Warm Ups:వార్మప్ మ్యాచ్ లో కుర్రాళ్ళు అదుర్స్

Warm Ups:వార్మప్ మ్యాచ్ లో కుర్రాళ్ళు అదుర్స్

ఐర్లాండ్ టూర్ లో సత్తా చాటిన భారత్ యువ ఆటగాళ్లు ఇంగ్లాండ్ టూర్ లోనూ అదరగొడుతున్నారు. డెర్బీషైర్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

  • Mohammed Shami: షమీ టీ ట్వంటీ కెరీర్ ముగిసినట్టేనా ?

    Mohammed Shami: షమీ టీ ట్వంటీ కెరీర్ ముగిసినట్టేనా ?

  • Sanju Samson: సంజూ శాంసన్ కు నిలకడ లేదు

    Sanju Samson: సంజూ శాంసన్ కు నిలకడ లేదు

  • HARDIK PANDYA : టీ ట్వంటీ ప్రపంచకప్ నా టార్గెట్ : పాండ్యా

    HARDIK PANDYA : టీ ట్వంటీ ప్రపంచకప్ నా టార్గెట్ : పాండ్యా

  • Gautam Gambhir: నా ఇంట్లో డబ్బులు కాసే చెట్టు లేదు

    Gautam Gambhir: నా ఇంట్లో డబ్బులు కాసే చెట్టు లేదు

Latest News

  • Gym: ఇంటర్నెట్లో క్లిక్ కొట్టు.. ఇంట్లోనే ఫిట్నెస్ పై పట్టు!!

  • Taapsee: నన్ను నేను గిల్లి మరీ చెక్ చేసుకుంటున్నా.. షారుఖ్ తో “డంకీ”పై తాప్సీ

  • Skanda Panchami : నేడు స్కందపంచమి…ఈ పరిహారాలు చేస్తే పెళ్లి అడ్డంకులు తొలగిపోతాయి..!!

  • Amarnath Yatra: ప్రశాంతంగా సాగుతున్న అమరనాథ్ యాత్ర.. 200 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో గస్తీ

  • PM Modi : మోదీ నోట భాగ్యనగర్ మాట…పేరు మార్పుపై మొదలైన చర్చ..!!

Trending

    • Viral Video : మొసలితో మేయర్ మ్యారేజ్!

    • Viral video : కాళ్లకు చెప్పులు లేకుండా మండుటెండలో రిక్షావాలా.. కొత్త చెప్పులిచ్చిన కానిస్టేబుల్ !

    • BJP Then and Now: 2004లోనూ హైదరాబాద్ లోనే బీజేపీ సమావేశాలు.. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటి?

    • Clouds on Mars: మార్స్ పైన మేఘాలని కనిపెట్టండి.. నాసా పోస్ట్ వైరల్!

    • Alimony: హింసించిన భార్య.. 83 ఏళ్ళ భర్తకు భార్య భరణం ఇవ్వాలంటూ కోర్టు తీర్పు!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: