IPL 2022
-
#Speed News
Umran Malik:కశ్మీర్ బుల్లెట్ ఉమ్రాన్ మాలిక్…IPLలో అదరగొడుతున్నాడుగా!!
ప్రస్తుతం జరుగుతున్న IPL-2022 మ్యాచ్ లో ఉమ్రాన్ మాలిక్ క్రికెట్ లవర్స్ ను ఫిదా చేస్తున్నాడు. సన్ రైజర్ హైదరాబాద్ జట్టులో యువనైపుణ్యానికి కొదవేలేదని చెప్పాలి.
Date : 12-04-2022 - 2:40 IST -
#Speed News
BIG BLOW To SRH: సన్ రైజర్స్ కు షాక్.. గాయాలతో ఆ ఇద్దరూ ఔట్
ఐపీఎల్ 15వ సీజన్ లో గుజరాత్ టైటాన్స్‌ను దెబ్బ తీసి విజయనందంలో ఉన్న సన్‌రైజర్స్ కు భారీ షాక్ తగిలింది.
Date : 12-04-2022 - 11:10 IST -
#Sports
Fleming: చెన్నై సత్తా ఏంటో చూపిస్తాం – ఫ్లెమింగ్
నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి వరుస ఓటములతో అభిమానుల్ని దారుణంగా నిరాశపరుస్తోంది.
Date : 12-04-2022 - 8:20 IST -
#Speed News
CSK vs RCB:చెన్నైకి తొలి విజయం దక్కేనా ?
ఐపీఎల్ లో ఇవాళ 22వ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు పోటీపడనున్నాయి.
Date : 12-04-2022 - 8:09 IST -
#Speed News
Hardik Pandya:హార్దిక్ పాండ్య సిక్సర్ల రికార్డ్
ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో సూపర్ విక్టరీని ఖాతాలో వేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సీజన్ లో వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
Date : 12-04-2022 - 8:05 IST -
#Sports
Stunning Catch:త్రిపాఠి స్టన్నింగ్ క్యాచ్
ఐపీఎల్ 2022 లో సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ మధ్య ఆసక్తికర పోరు జరిగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి అద్భుతమైన క్యాచ్ పట్టి వహ్వా అనిపించాడు.
Date : 12-04-2022 - 8:03 IST -
#Speed News
SRK tames GT: కేన్ మామ అదుర్స్…గుజరాత్ టైటాన్స్ బెదుర్స్..!!
భారీ పరాజయాలతో IPL-2022సీజన్ను ఆరంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్...కాస్త లేటుగా అయినా కరెక్టు సమయంలోనే గాడిలో పడినట్లుగా కనిపిస్తోంది.
Date : 12-04-2022 - 12:44 IST -
#Sports
Gavaskar Kohinoor: కోహినూర్ ఎక్కడ…ఇంగ్లీష్ వాళ్లకు చుక్కలు చూపిన గవాస్కర్..!!
భారతీయ దిగ్గజ క్రికెటర్...వ్యాఖ్యత సునీల్ గవాస్కర్...జోకులు పేల్చడంలో ముందుంటాడు. ఓ పక్క ఉత్కంఠగా మ్యాచ్ లు జరుగుతున్నా సరే.
Date : 12-04-2022 - 12:01 IST -
#Sports
DC vs KKR: చెలరేగిన కుల్ దీప్…ఢిల్లీదే విజయం
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో అద్భుత విజయాన్నందుకుంది.
Date : 10-04-2022 - 10:00 IST -
#Speed News
CSK: చెన్నై ఈ మార్పులు చేయకుంటే కష్టమే
ఐపీఎల్ 2022 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 18 మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఈ ఏడాది కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్టు చక్కటి ప్రదర్శన కనబరుస్తుండగా..
Date : 10-04-2022 - 1:56 IST -
#Speed News
Rohit Sharma:బ్యాటింగ్ వైఫల్యంపై రోహిత్ అసహనం
ఐపీఎల్ 15వ సీజన్ లో ముంబై ఇండియన్స్ ఇంకా ఖాతా తెరవలేదు. ఆడిన నాలుగు మ్యాచ్ ల్లోనూ పరాజయం పాలైంది.
Date : 10-04-2022 - 11:18 IST -
#Speed News
SRH First Win:రాణించిన బౌలర్లు…సన్ రైజర్స్ బోణీ
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఎట్టకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది.
Date : 09-04-2022 - 7:48 IST -
#Speed News
IPL TV Ratings: బీసీసీఐకి షాక్ ఇచ్చిన ఐపీఎల్ రేటింగ్స్
ఐపీఎల్ 2023 నుంచి 2027 మధ్య కాలానికి సంబందించిన మీడియా రైట్స్ కోసం బీసీసీఐ మరి కొద్ది వారాల్లో వేలం నిర్వహించనుంది.
Date : 09-04-2022 - 5:48 IST -
#Sports
Punjab captain: మయాంక్.. ఇలా అయితే కష్టమే!
ఐపీఎల్-2022లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ పేలవ ఫామ్ కొనసాగుతోంది.
Date : 09-04-2022 - 11:30 IST -
#Sports
Sehwag: రిజర్వ్ ప్లేయర్స్ కు ఛాన్స్ ఇవ్వరా?
ఐపీఎల్ లో ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబయి ఇండియన్స్ జట్టు ప్రస్తుత సీజన్ లో ఇంకా గెలుపు బోణి కొట్టలేదు.
Date : 09-04-2022 - 11:25 IST