IPL 2022
-
#Speed News
Punjab Solid Win: రాణించిన శిఖర్ ధావన్…గుజరాత్ కు షాక్…పంజాబ్ ఘన విజయం..!!
IPL2022లో అద్భుత విజయాలు సాధిస్తున్న గుజరాత్ టైటాన్స్ రెండవ ఓటమి ఎదురైంది. పంజాబ్ కింగ్స్ లెవన్ చేతిలో పరాజయం పొందింది.
Date : 04-05-2022 - 12:22 IST -
#Speed News
Andre Russell: రానున్న మ్యాచ్ లలో మా సత్తా చూపిస్తాం – రస్సెల్
ఐపీఎల్ 2021 సీజన్ రన్నరప్ గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఈ ఏడాది ఆశించినస్థాయిలో రాణించడం లేదు.
Date : 03-05-2022 - 9:44 IST -
#Speed News
IPL 2022 Finals: ఐపీఎల్ ఫైనల్ ఎక్కడో తెలుసా ?
ఐపీఎల్ 2021వ సీజన్ హోరాహోరీగా సాగుతోంది. ఇప్పటికే సీజన్‌లో 48 మ్యాచ్‌లు పూర్తవ్వగా.. మరో 22 లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.
Date : 03-05-2022 - 9:41 IST -
#Speed News
Sehwag On Dhoni: అక్కడ ఉన్నది ధోనీ…చెన్నై ప్లే ఆఫ్ చేరడం పక్కా – సెహ్వాగ్
ఐపీఎల్ 15వ సీజన్ ప్లేఆఫ్స్ రేసులో కాస్త వెనుకంజలో ఉన్నట్లు కనిపించిన చెన్నై సూపర్ కింగ్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయంతో ఒక్కసారిగా మళ్లీ రేసులోకి దూసుకొచ్చింది.
Date : 03-05-2022 - 2:36 IST -
#Speed News
Struggling Punjab: పంజాబ్ కు చివరి ఛాన్స్…గుజరాత్ జోరుకు బ్రేక్ వేస్తుందా ?
ఐపీఎల్ లో పంజాబ్ భవిష్యత్తు ఇవ్వాళ్టి మ్యాచ్‌తో తేలిపోతుంది. కీలక మ్యాచ్ లి దూకుడు మీద ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను ఢీ కొట్టబోతోంది.
Date : 03-05-2022 - 1:41 IST -
#Speed News
IPL 2022 Qualifications: బెంగుళూరు ప్లే ఆఫ్ చేరాలంటే..?
ఐపీఎల్ 2022 సీజన్ తొలి దశ మ్యాచుల్లో వరుస విజయాలతో అదరగొట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండో దశ సీజన్ లో మాత్రం వరుసగా మూడు ఓటములతో తీవ్రంగా నిరాశ పరిచింది.
Date : 03-05-2022 - 12:02 IST -
#Speed News
Big Blow To SRH: సన్ రైజర్స్ కు భారీ షాక్
ఐపీఎల్ న్15వ సీజన్ లో ప్లే ఆఫ్ రేస్ రసవత్తరంగా మారిన వేళ సన్ రైజర్స్ హైదరాబాద్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Date : 03-05-2022 - 9:35 IST -
#Speed News
KKR Finally Wins: కీలక మ్యాచ్ లో కోల్ కత్తా గెలుపు
మొదట బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ కు శుభారంభం దక్కలేదు. పడిక్కల్ , బట్లర్ త్వరగానే ఔటయ్యరు.
Date : 02-05-2022 - 11:55 IST -
#Sports
CSK PlayOff: చెన్నై ప్లే ఆఫ్ చేరుతుందా ?
ఐపీఎల్15వ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మూడో విజయం నమోదు చేయడంతో..
Date : 02-05-2022 - 6:59 IST -
#Speed News
KKR last Chance: కోల్ కత్తాకు డూ ఆర్ డై
ఐపీఎల్-2022లో భాగంగా ఇవాళ ముంబైలోనే వాంఖడే మైదానం వేదికగా తాడోపేడో తేల్చుకోవడానికి కోల్‌కతా నైట్‌రైడర్స్ , రాజస్థాన్ రాయల్స్ జట్లు సిద్దమయ్యాయి.
Date : 02-05-2022 - 2:52 IST -
#Speed News
Umran Malik@154km: ఈ వేగానికి అడ్డేది…
ఐపీఎల్ 2022 సీజన్‌లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. బ్యాటింగ్‌లోనే కాదు బౌలింగ్‌లోనూ ప్రత్యేకించి పేస్ బౌలర్ల వేగానికి సంబంధించి రికార్డుల పరంపర కొనసాగుతోంది.
Date : 02-05-2022 - 1:19 IST -
#Speed News
Dhoni and CSK: వచ్చే ఏడాది తన రోల్‌పై ధోనీ క్లారిటీ
ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ మళ్ళీ గెలుపు బాట పట్టింది. కెప్టెన్సీ మార్పుతో మళ్ళీ పగ్గాలు అందుకున్న ధోనీ సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కేను గెలిపించాడు. ఎప్పటిలానే తనదైన కూల్ కెప్టెన్సీతో జట్టును విజయవంతంగా లీడ్ చేశాడు.
Date : 02-05-2022 - 12:11 IST -
#Speed News
Dhoni Angry: దిమాక్ ఖరాబ్ అయ్యిందా..ముకేశ్ పై ధోనీ సీరియస్
ఎంస్ ధోనీని...మిస్టర్ కెప్టెన్ కూల్ అంటుంటారు. ఎంత ఒత్తిడి ఉన్నా సరే...కొంచెం కూడా పైకి కనిపించనివ్వరు.
Date : 02-05-2022 - 12:07 IST -
#Speed News
SRH vs CSK: CSKకు అద్భుత విజయాన్ని అందించిన రుతురాజ్ గైక్వాడ్..!!
IPL-2022తాజా సీజన్ లో మెరుగైన బౌలింగ్ వనరులున్నా జట్టుగా గుర్తింపు పొందిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆదివారం జరిగిన మ్యాచ్ లో విభిన్నమైన పరిస్థితి ఎదుర్కొంది.
Date : 02-05-2022 - 12:33 IST -
#Speed News
LSG vs DC: పోరాడి ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో ఓటమి ఎదురైంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
Date : 01-05-2022 - 8:42 IST