Instagram Session
-
#Cinema
Keerthy Suresh: సామ్ పై ప్రశంసలు కురిపించిన మహానటి.. సమంత అన్‌స్టాపబుల్ అంటూ..!
స్టార్ హీరోయిన్ సమంత (Samantha)పై మరో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రశంసల వర్షం కురిపించింది.కీర్తి శనివారం రాత్రి Instagramలో Ask Me Anything (AMA) సెషన్ నిర్వహించింది.
Published Date - 01:12 PM, Sun - 16 April 23