Indian Railways
-
#India
South Central Railway : రైలు ప్రయాణికులకు అలర్ట్… ప్యాసింజర్ రైళ్లకు కీలక మార్పులు..!
రైళ్ల కొత్త నంబర్లు, కోచ్‌లు, మరియు టైమింగ్‌ల్లో వచ్చిన మార్పులను ప్రయాణికులు గమనించాలని, తమ ప్రయాణాన్ని అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.
Date : 22-08-2025 - 10:12 IST -
#India
Indian Railways : భారత రైళ్లలో లగేజీపై కొత్త నిబంధనలు.. విమానాల తరహాలో కొత్త రూల్స్!
ప్రయాణికుల నుంచి అదనపు బరువు ఉన్న లగేజీపై రుసుములు వసూలు చేయాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ఈ మార్పుల లక్ష్యం ప్రయాణ నైతికతను మెరుగుపరచడం, అలాగే ఆదాయాన్ని పెంచుకోవడమేనని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.
Date : 20-08-2025 - 12:09 IST -
#India
Indian Railways : రైల్వే ప్రయాణికులకు శుభవార్త..దేశవ్యాప్తంగా 6,115 స్టేషన్లలో ఉచిత వైఫై
మంత్రి పేర్కొన్నట్లుగా దేశంలోని ఎక్కువశాతం రైల్వే స్టేషన్ల పరిధిలో ఇప్పటికే టెలికాం సంస్థలు 4జీ మరియు 5జీ సేవలు అందిస్తున్నాయి. ప్రయాణికులు తమ మొబైల్ డేటా ద్వారా ఈ సేవలను వినియోగిస్తున్నారు. అయితే ప్రయాణికుల మరింత సౌలభ్యార్థం కోసం, 6,115 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం అని వెల్లడించారు.
Date : 12-08-2025 - 4:19 IST -
#India
Indian Railways : పండుగ రద్దీని తగ్గించేందుకు రైల్వే శాఖ కొత్త పథకం
Indian Railways : పండుగల సీజన్ రాగానే రైళ్లలో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరుగుతుంది. టికెట్ల కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కౌంటర్ల వద్ద పొడవైన క్యూలు ఏర్పడతాయి.
Date : 09-08-2025 - 3:47 IST -
#India
Indian Railways: ఇండియన్ రైల్వేస్‌కు భారీ లాభాలు తెచ్చిపెట్టే ట్రైన్ ఏదో తెలుసా..?
Indian Railways: బెంగుళూరు-హజ్రత్ నిజాముద్దీన్ మధ్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 22692). ఈ రైలు ప్రతి సంవత్సరం రూ.176.06 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుంది
Date : 07-08-2025 - 6:00 IST -
#India
Indian Railways: అతి త్వరలో ట్రాక్‌పైకి హైడ్రోజన్ రైలు
Indian Railways: రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టుగా పరిగణిస్తోంది. ఇప్పటికే ఉపయోగంలో ఉన్న డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్లను (DEMU) హైడ్రోజన్ ఇంధనానికి అనుకూలంగా మార్చే ప్రక్రియ మొదలైంది
Date : 06-08-2025 - 1:52 IST -
#India
Vande Bharat Sleeper : పట్టాలెక్కనున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు
Vande Bharat Sleeper : భారతీయ రైల్వేలో ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేయబోతోంది.
Date : 04-08-2025 - 9:15 IST -
#Business
Tatkal Ticket Booking: రైల్వే ప్రయాణీకులకు అలర్ట్.. తత్కాల్ టికెట్ బుకింగ్‌లో కీలక మార్పులు!
కొత్త నియమాల ప్రకారం.. తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలంటే మీ IRCTC ఖాతా తప్పనిసరిగా ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. ఒకవేళ మీ ఖాతా ఆధార్‌తో లింక్ చేయకపోతే మీరు తత్కాల్ టికెట్‌ను బుక్ చేసుకోలేరు.
Date : 02-08-2025 - 1:58 IST -
#India
Railways : రైల్వేశాఖ కీలక నిర్ణయం.. దేశవ్యాప్తంగా రైళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు..
Railways : భారతీయ రైల్వే మరోసారి తన భద్రతా ప్రమాణాలను మెరుగుపరచేందుకు వినూత్న, వ్యాప్తివంతమైన చర్యలు తీసుకునే దిశగా ముందుకు సాగుతోంది.
Date : 14-07-2025 - 12:36 IST -
#India
Indian Railways : దేశవ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి పెరగనున్న రైల్వే ప్రయాణ ఛార్జీలు..!
పెరిగిన ఛార్జీలు, కొత్త టికెట్ బుకింగ్ నిబంధనలను జూన్ 30 అర్ధరాత్రి నుంచి అమలు చేయనుంది. రైల్వే బోర్డు వెల్లడించిన వివరాల ప్రకారం, మెయిల్ మరియు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ లాంటి నాన్-ఏసీ తరగతుల్లో ప్రయాణించేవారి టికెట్ ఛార్జీ కిలోమీటరుకు ఒక పైసా చొప్పున పెంచబడింది.
Date : 30-06-2025 - 7:56 IST -
#Special
IRCTC Account: తత్కాల్ టికెట్ తీసుకోవాలంటే ఆధార్ తప్పనిసరి.. IRCTCతో లింక్ చేసుకోండిలా!
ఆధార్‌ను IRCTC ఖాతాతో లింక్ చేయడం ద్వారా మీరు నెలకు రెట్టింపు టికెట్లు బుక్ చేయవచ్చు. ఆధార్ లింకింగ్ లేకుండా మీరు IRCTC నుండి నెలకు కేవలం 12 టికెట్లు మాత్రమే బుక్ చేయగలరు.
Date : 30-06-2025 - 12:55 IST -
#Technology
Indian Railway : కొత్త పుంతలు తొక్కుతున్న భారతీయ రైల్వే..‘కవచ్’ టెక్నాలజీ మరో అద్భుతం
Indian Railway : భారతీయ రైల్వే వ్యవస్థ తన శతాబ్దపు ప్రయాణంలో మరో కీలక అడుగు ముందుకు వేస్తోంది. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ, సరుకు రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని, రైల్వే ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించింది.
Date : 29-06-2025 - 6:18 IST -
#Andhra Pradesh
Railway Project: ఏపీకి మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం!
ఝార్ఖండ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలోని ఏడు జిల్లాలను కవర్ చేస్తూ భారతీయ రైల్వే రెండు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.
Date : 11-06-2025 - 6:10 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన జనసేనాని..
Pawan Kalyan : సౌత్ కోస్ట్ రైల్వే అభివృద్ధికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు జనరల్ మేనేజర్‌గా సందీప్ మథూర్‌ను నియమిస్తూ రైల్వే బోర్డు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
Date : 06-06-2025 - 11:45 IST -
#India
Narendra Modi : జమ్మూ కాశ్మీర్లో ప్రధాని మోదీ పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు
Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్ పర్యటనకు ముందు రాష్ట్రవ్యాప్తంగా భద్రతా యంత్రాంగం ఉక్కుపాదం మోపింది.
Date : 05-06-2025 - 11:35 IST