HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Indian-army News

Indian Army

  • Colonel Sofiya Qureshi Operation Sindoor Bjp Leaders Training Indian Army

    #India

    Sofiya Qureshi : ‘ఆపరేషన్ సిందూర్‌’పై వ్యాఖ్యలు.. అలీఖాన్‌ అరెస్ట్.. విజయ్ షాకు మినహాయింపు

    అదే ఆపరేషన్ సిందూర్‌లో భాగమైన కల్నల్ సోఫియా ఖురేషీ(Sofiya Qureshi) గురించి నీచమైన మాటలు మాట్లాడిన మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా  మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నారు.

    Date : 19-05-2025 - 9:45 IST
  • Ashoka University Associate Professor Operation Sindoor Indian Army Haryana

    #India

    Operation Sindoor : ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా కామెంట్స్.. అశోకా వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అరెస్ట్

    ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్న వారు క్షేత్ర స్థాయిలో జరిగిన నిజాలను మాత్రమే చెప్పాలి. లేదంటే అది వంచనే’’ అని అలీఖాన్(Operation Sindoor) వ్యాఖ్యానించారు.

    Date : 18-05-2025 - 3:13 IST
  • Indian Army

    #Speed News

    Indian Army: ఆపరేషన్ సిందూర్‌.. మరో వీడియో విడుద‌ల చేసిన ఇండియ‌న్ ఆర్మీ!

    వీడియోలో చూపిన దాడులు మురిద్కే, బహవల్పూర్, కోట్లీ, ముజఫ్ఫరాబాద్ వంటి ప్రాంతాలలోని ఉగ్రవాద స్థావరాలపై జరిగినవి. ఈ దాడులు ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ ఆధారంగా, పౌరులకు హాని కలగకుండా జాగ్రత్తగా నిర్వ‌హించారు.

    Date : 18-05-2025 - 11:15 IST
  • India Pakistan Ceasefire Dgmo Talks Indian Army

    #India

    India Pakistan Ceasefire : ‘కాల్పుల విరమణ’పై భారత ఆర్మీ కీలక ప్రకటన

    ఈ నెల(మే) 10వ తేదీన భారత్, పాక్(India Pakistan Ceasefire) డీజీఎంఓలు ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందమే కొనసాగుతోందని తెలిపింది.

    Date : 18-05-2025 - 10:45 IST
  • RCB vs KKR Match

    #Sports

    RCB vs KKR Match: ఆర్‌సీబీ vs కేకేఆర్ మ్యాచ్‌లో భార‌త సైన్యం కోసం బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం!

    నేటి నుంచి ఐపీఎల్ 2025 2.0 ప్రారంభం కానుంది. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ- కేకేఆర్ మధ్య సీజన్‌లోని 58వ మ్యాచ్ జరగనుంది. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నడుమ ఐపీఎల్‌ను ఒక వారం పాటు వాయిదా వేశారు.

    Date : 17-05-2025 - 6:59 IST
  • What Is Teesta Prahar Indian Army Teesta Riverine Terrain Teesta River West Bengal

    #India

    What is Teesta Prahar: ‘తీస్తా ప్రహార్‌’.. ఏమిటిది ? భారత్, బంగ్లాదేశ్ యుద్ధం జరగబోతోందా ?

    గత కొన్ని దశాబ్దాలుగా తీస్తా నదీ జలాల పంపకం(What is Teesta Prahar) విషయంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య వివాదం నడుస్తోంది.

    Date : 16-05-2025 - 10:58 IST
  • Operation Sindoor

    #Andhra Pradesh

    Operation Sindoor: తిరంగా ర్యాలీకి రావాలని డిప్యూటీ సీఎం పవన్ కు పురందేశ్వరి పిలుపు!

    ఆపరేషన్ సిందూర్‌కు సంఘీభావంగా దేశవ్యాప్తంగా బీజేపీ తిరంగా ర్యాలీలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో, విజయవాడలో కూడా తిరంగా ర్యాలీ నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి నిర్ణయించారు.

    Date : 15-05-2025 - 3:26 IST
  • Neeraj Chopra

    #Sports

    Neeraj Chopra: ఇక‌పై లెఫ్టినెంట్ కల్నల్‌గా నీరజ్‌ చోప్రా.. ఆయ‌న జీతం ఎంతో తెలుసా?

    నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో భారతదేశానికే కాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమ క్రీడాకారులలో ఒకరు. NDTV స్పోర్ట్స్ ప్రకారం లెఫ్టినెంట్ కల్నల్‌గా నియమితులయ్యే ముందు నీరజ్ చోప్రా నెట్‌వర్త్ సుమారు ₹37 కోట్లు.

    Date : 14-05-2025 - 8:19 IST
  • The Centre has officially announced the names of the martyrs of Operation Sindhur.

    #India

    Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ వల్ల పాక్ కు ఎంత నష్టం..? భారత్ కు ఎంత లాభం..?

    Operation Sindoor : లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ లాంటి పాక్ ప్రేరిత ఉగ్ర సంస్థల స్థావరాలను టార్గెట్ చేయడం ద్వారా, పాక్‌కు గట్టిదెబ్బ ఇచ్చింది

    Date : 13-05-2025 - 8:56 IST
  • Alia Bhatt Heartfelt Post F

    #Cinema

    Operation Sindoor : అలియా భట్ ఎమోషనల్ పోస్ట్

    Operation Sindoor : మనలో చాలామంది మన ఇళ్లలో నిద్రపోతుండగా, బోర్డ‌ర్‌లో ఉన్న ప్ర‌జ‌లు, సైనికులు చీకటిలో నిలబడి, తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి మన నిద్రను కాపాడుతున్నారు

    Date : 13-05-2025 - 2:15 IST
  • Indian Missiles Attack On Kirana Hills Nuclear Bomb Tunnels Sargodha District Pakistan Indian Army

    #India

    India Vs Kirana Hills: కిరానా హిల్స్‌‌ను వణికించిన భారత్.. దారికొచ్చిన పాకిస్తాన్

    పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్(India Vs Kirana Hills) గుండెలు బాదుకుంటూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ కాల్ చేశారట.

    Date : 13-05-2025 - 12:11 IST
  • Operation Sindoor

    #India

    Operation Sindoor : రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం

    మే7న భారత సేనలు ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) నిర్వహించాయి.

    Date : 12-05-2025 - 4:45 IST
  • Indian Army On Virat Kohli

    #Sports

    Indian Army On Virat Kohli: టెస్టుల‌కు విరాట్ గుడ్ బై.. స్పందించిన భార‌త డీజీఎంఏ!

    విరాట్ రిటైర్మెంట్ పై ప్రపంచవ్యాప్తంగా స్పందనలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత సైన్యంలోని ఒక సీనియర్ అధికారి కూడా విరాట్ రిటైర్మెంట్‌పై స్పందించారు. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య విరాట్ గురించి ఆయన ఒక పెద్ద వ్యాఖ్య చేశారు.

    Date : 12-05-2025 - 4:31 IST
  • Pm Modi Cds Indian Army Pakistan India

    #India

    PM Modi : కాసేపట్లో భారత్ – పాక్ డీజీఎంఓల చర్చలు.. ప్రధాని మోడీ నివాసంలో కీలక భేటీ

    ఈనేపథ్యంలో భారత్‌, పాక్‌ డీజీఎంవోల స్థాయి సమావేశంపై చర్చించేందుకు కాసేపటి ముందే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi) నివాసంలో కీలక సమావేశం మొదలైంది.

    Date : 12-05-2025 - 11:45 IST
  • Line Of Control First Calm Night Indian Army India Pakistan

    #India

    Indian Army : ఆగిన కాల్పులు.. 19 రోజుల తర్వాత ఎల్‌ఓసీ వద్ద ప్రశాంతత

    ఒకవేళ కాల్పులు జరిపితే.. భారత్ భీకర దాడులకు దిగే ముప్పు ఉందనే విషయాన్ని పాక్(Indian Army)  గ్రహించింది.

    Date : 12-05-2025 - 9:15 IST
  • ← 1 2 3 4 5 … 9 →

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

Latest News

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd