India
-
#Sports
IND vs ENG: రాజ్ కోట్ టెస్ట్‌లో రో..హిట్
రాజ్ కోట్ టెస్ట్‌లో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కుర్రాళ్ళు విఫలమైన చోట తన పెద్దరికాన్ని చూపించాడు. రవీంద్ర జడేజాతో కలిసి హిట్ మ్యాన్ ఇంగ్లాండ్ బౌలింగ్ దళాన్ని ధాటిగా ఎదుర్కొన్నాడు.
Published Date - 02:38 PM, Thu - 15 February 24 -
#Sports
India vs England: భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య నేడు మూడో టెస్టు.. రిక్డారు సృష్టించనున్న అశ్విన్, స్టోక్స్..!
భారత్-ఇంగ్లండ్ (India vs England) జట్ల మధ్య గురువారం నుంచి మూడో టెస్టు సిరీస్ జరగనుంది. ఈ మ్యాచ్ రాజ్‌కోట్‌లో జరగనుంది.
Published Date - 08:53 AM, Thu - 15 February 24 -
#Speed News
England vs India : పేస్ ఎటాక్‌తో ఇంగ్లండ్ రెడీ.. మూడో టెస్టుకు తుది జట్టు ఇదే
England vs India : రాజ్‌కోట్ వేదికగా గురువారం నుంచి భారత్‌తో జరగనున్న మూడో టెస్టుకు ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది.
Published Date - 06:36 PM, Wed - 14 February 24 -
#India
India Vs Maldives : మాల్దీవులకు భారత్ చెక్.. లక్షద్వీప్‌లో రెండు సైనిక స్థావరాల ఏర్పాటు
India Vs Maldives : మాల్దీవుల అల్టిమేటం నేపథ్యంలో మే నెలకల్లా ఆ దేశం నుంచి భారత సైన్యం వెనక్కి వచ్చేయనుంది.
Published Date - 12:28 PM, Wed - 14 February 24 -
#automobile
GPS – Toll Collection : ఇక జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్.. ఎలాగో తెలుసా ?
GPS - Toll Collection : దేశంలో రోడ్ల విస్తరణ అనంతరం టోల్ ప్లాజా వ్యవస్థలు ఏర్పాటయ్యాయి.
Published Date - 07:43 PM, Sun - 11 February 24 -
#Sports
IND vs ENG 3rd Test: టీమ్ లో నో ప్లేస్… సెలక్టర్లపై సీనియర్ పేసర్ సెటైర్లు
ఇంగ్లాండ్ తో మిగిలిన మూడు టెస్టులకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. అయితే సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ ను మరోసారి సెలక్టర్లు పట్టించుకోలేదు. జాతీయ జట్టుకు దూరమైన చాలారోజులైనా సొంతగడ్డపై సిరీస్ లో తనను పరిగణలోకి తీసుకుంటారని ఉమేశ్ భావించగా...నిరాశే మిగిలింది.
Published Date - 04:30 PM, Sun - 11 February 24 -
#India
Basmati Rice: బాస్మతి బియ్యం చరిత్ర తెలుసా..? ఇది ఎక్కువగా ఎక్కడ సాగు చేస్తారంటే..?
బియ్యం ప్రస్తావన వచ్చినప్పుడల్లా బాస్మతి బియ్యం (Basmati Rice) పేరు ముందు వస్తుంది. బాస్మతి బియ్యాన్ని ఇంట్లో ఏదైనా ప్రత్యేక సందర్భంలో తయారుచేస్తారు.
Published Date - 06:55 AM, Sun - 11 February 24 -
#India
Arvind Kejriwal: ‘ఇండియా’కు కేజ్రీవాల్ షాక్, త్వరలో లోక్ సభ అభ్యర్థుల ప్రకటన
Arvind Kejriwal: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇండియా కూటమికి వరుస దెబ్బలు తగులుతున్నాయి. తొలుత ఈ కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన బిహార్ సీఎం నితీశ్ కుమార్.. ఉన్నట్లుండి ఈ కూటమి నుంచి వైదొలిగారు. అటు.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం ఎన్నికల్లో ఒంటరిగానే పోటీలకు వెళ్లాలని నిర్ణయించారు. ఇప్పుడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం అలాంటి సంచలన నిర్ణయమే తీసుకుని.. కూటమికి దిమ్మతిరిగే షాకిచ్చారు.పంజాబ్‌లోని మొత్తం 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను […]
Published Date - 10:39 PM, Sat - 10 February 24 -
#India
PM Modi: ప్రధానితో లంచ్ చేసిన ఎంపీలు, మోడీ సింప్లిసిటీకి ఫిదా
PM Modi: పార్లమెంట్ క్యాంటీన్‌లో ఎంపీలతో కలిసి ప్రధాని నరేంద్రమోడీ లంచ్ చేశారు. సడెన్‌గా ప్రధాని తమతో లంచ్ చేయడంతో సదరు ఎంపీలు షాకయ్యారు. శుక్రవారం తన తోటి పార్లమెంట్ సభ్యులతో కలిసి ప్రధాని భోజనం చేశారు. పలు పార్టీలకు చెందిన మొత్తం 8 మంది ఎంపీలను ప్రధాని లంచ్‌కి ఆహ్వానించారు. పార్లమెంట్ క్యాంటీన్‌లో తనతో కలిసి భోజనానికి రావాల్సిందిగా ప్రధాని వారిని అడిగారు. ‘‘మిమ్మల్ని నేను అస్సలు శిక్షించను, నాతో రండి’’ అని ఎంపీలతో ప్రధాని చమత్కరించినట్లు […]
Published Date - 12:23 AM, Sat - 10 February 24 -
#India
Covid: దేశంలో స్వల్పంగా కరోనా కేసులు నమోదు
Covid: రెండు నెలలు కిందట కొత్త వేరియంట్ ప్రపంచంలోని అనేక దేశాల్లో వ్యాప్తి చెందింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలను అలెర్ట్ చేసింది. విదేశాల నుంచి వచ్చే వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. కేంద్ర హెచ్చరికలతో అప్రమత్తమైన రాష్ట్రాలు భారీ ఎతత్తున పరీక్షలు నిర్వహించాయి. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారి నుంచి మరోసారి నమూనాలు సేకరించి కొత్త వేరియంట్ నిర్ధారణకు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ల్యాబ్‌లకు […]
Published Date - 06:49 PM, Fri - 9 February 24 -
#India
Kharge: మోదీ హయాంలో దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది: ఖర్గే
Kharge: ‘‘మోదీ హయాంలో దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని, గత పదేళ్లలో వేరే పార్టీలకు చెందిన 411 మంది ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలను కుప్ప కూల్చారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారు’’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు కేంద్రం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు మల్లికార్జున్ ఖర్గే. రాష్ట్రపతి హోదాలో ఓ గిరిజన మహిళను కూర్చోబెట్టామని గొప్పలు చెప్పుకుంటున్న మోదీ…ద్రవ్యోల్బణం గురించి ఎందుకు మాట్లాడడం […]
Published Date - 10:01 PM, Thu - 8 February 24 -
#India
Paytm: పేటీఎమ్ బ్యాంక్ సంక్షోభంపై ఆర్బీఐ గవర్నర్ రియాక్షన్
Paytm: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ పేటీఎమ్ బ్యాంక్ సంక్షోభంపై స్పందించారు. ఆంక్షలు విధించే ముందే ఆ సంస్థకి తగిన సమయం ఇచ్చామని స్పష్టం చేశారు. వాళ్ల తప్పుల్ని సరిదిద్దుకోవాలనే ఉద్దేశంతోనే ఆంక్షలు విధించినట్టు వెల్లడించారు. తాము ఎప్పుడూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోమని తెలిపారు. సూపర్‌వైజరీ సిస్టమ్‌ని బలోపేతం చేశామని, ఏ సంస్థలో ఇలాంటి అవకతవకలు కనిపించినా కచ్చితంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. పేటీఎమ్ సంస్థలోని సమస్యల్ని పరిష్కరించుకునేందుకు అవసరమైన సమయాన్ని ఇచ్చినట్టు తెలిపారు. “మా నిఘా […]
Published Date - 09:53 PM, Thu - 8 February 24 -
#World
Nikki Haley: భారత్ పై నిక్కీ హేలీ మాటల తూటాలు
వాషింగ్టన్ రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ ఏదీ మాట్లాడినా సంచలనమే..గత ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో తాను ఉన్నానంటూ ప్రకటించి సంచలనానికి దారి తీసింది ప్రవాస భారతీయురాలైన నిక్కీ హీలీ.
Published Date - 08:55 PM, Thu - 8 February 24 -
#automobile
Kinetic Green E-Luna: మార్కెట్లోకి లంచ్ అయిన కైనెటిక్ గ్రీన్ ఈ-లూన్నా.. ధర, ఫీచర్స్ ఇవే?
వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కైనెటిక్ ఈ లూనా ను ఎట్టకేలకు భారత్ లోకి లాంచ్ చేశారు. కైనెటిక్ గ్రీన్ సంస్థ ఈ ఎలక్ట్రిక్ లూనా
Published Date - 03:25 PM, Thu - 8 February 24 -
#India
Pm Modi: దేశం గొప్పదనం ఢిల్లీలో కాదు.. మారుమూల ప్రాంతంలో ఉంది!
Pm Modi: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో జరిగే చివరి సమావేశాలు కావడంతో దేశాభివృద్ధి సహా, పొలిటికల్ అంశాలను సైతం టచ్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు. ఇవాళ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. కాంగ్రెస్ తీరును తూర్పారబట్టడంతో పాటు దక్షిణాది రాష్ట్రాలపైనా మాట్లాడారు. నిధులు రావడం లేదని ఢిల్లీలో ఒక రాష్ట్రం ధర్నాకు దిగడం తనకు బాధకలిగించిందని ప్రధాని మోదీ అన్నారు. తమకు రాష్ట్రాలపై వివక్ష లేదన్నారు. […]
Published Date - 12:01 AM, Thu - 8 February 24