India
-
#Speed News
India vs Australia: తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే కుప్పకూలిన ఆసీస్.. ఐదు వికెట్లు తీసిన బుమ్రా!
రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ జట్టు మరో 37 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన 3 వికెట్లను కోల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 104 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Date : 23-11-2024 - 10:10 IST -
#Sports
India Vs Australia Day 1: పెర్త్ తొలిరోజు.. పలు రికార్డులు బద్దలు కొట్టిన టీమిండియా!
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న పెర్త్ టెస్టు తొలిరోజు ఆటను ఆస్వాదించేందుకు అభిమానులు భారీగా స్టేడియానికి తరలివచ్చారు. టెస్టు తొలిరోజు 31,302 మంది ప్రేక్షకులు మైదానంలోకి రావడంతో ఈ మైదానంలో సరికొత్త రికార్డు కూడా నమోదు అయింది.
Date : 22-11-2024 - 7:49 IST -
#Sports
Australia: 43 ఏళ్ల తర్వాత మరో చెత్త రికార్డు నమోదు చేయనున్న ఆస్ట్రేలియా!
1981లో భారత్‌పై టెస్టు ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా చేసిన అత్యల్ప స్కోరు 83 పరుగులు. రెండో అత్యల్ప స్కోరు టీమిండియాపై 91 పరుగులు. ఆస్ట్రేలియా మూడో అత్యల్ప స్కోరు 93 పరుగులు.
Date : 22-11-2024 - 5:45 IST -
#Sports
Perth Test: అదరగొట్టిన బుమ్రా, సిరాజ్.. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయిన ఆసీస్!
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటిరోజు బౌలర్ల హవాకొనసాగింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 150 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నితీశ్‌రెడ్డి 41, పంత్ 37 పరుగులు చేశారు.
Date : 22-11-2024 - 3:47 IST -
#India
Nijjar Death Case : నిజ్జర్ హత్యలో మోదీ, దోవల్ ప్రమేయం లేదు.. పేర్కొన్న కెనడా
Nijjar Death Case : భారత్, కెనడా మధ్య సంబంధాలు మరింత క్షీణిస్తున్న తరుణంలో కెనడా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు పాత్రకు ఎలాంటి ఆధారాలు లేవని చెబుతున్నారు.
Date : 22-11-2024 - 12:25 IST -
#Sports
Bumrah Master Plan: పెర్త్ టెస్టులో మార్పులు.. బుమ్రా మాస్టర్ ప్లాన్!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా రాణిస్తే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ ఆడవచ్చు. ఈ ట్రోఫీని భారత్ నాలుగు సున్నతో గెలిస్తేనే ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటీసీ టైటిల్ పోరుకు అర్హత సాధిస్తుంది.
Date : 21-11-2024 - 6:50 IST -
#Sports
Bumrah: విరాట్, రోహిత్ వేరు.. నేను వేరు: బుమ్రా
పెర్త్ టెస్టులో టీమ్ ఇండియా కెప్టెన్సీపై జస్ప్రీత్ బుమ్రా చాలా ఉత్సాహంగా ఉన్నాడు. విలేకరుల సమావేశంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కెప్టెన్సీ గురించి ఆయన మాట్లాడుతూ.. ఇది గౌరవానికి సంబంధించిన విషయం.
Date : 21-11-2024 - 3:03 IST -
#Health
Brain Stroke : బ్రెయిన్ స్ట్రోక్‌కి ముందు శరీరంలో ఈ 5 లక్షణాలు కనిపిస్తాయట..!
Brain Stroke : సెరెబ్రల్ పాల్సీ (స్ట్రోక్) ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య. రక్త ప్రసరణలో అంతరాయం కారణంగా, మెదడు కణాలకు ఆక్సిజన్ , పోషకాల సరఫరా తగ్గుతుంది. ప్రారంభ లక్షణాలను గుర్తించి వెంటనే చికిత్స పొందడం చాలా ముఖ్యం.
Date : 21-11-2024 - 12:55 IST -
#Business
Arrest Warrants On Adani : గౌతమ్ అదానీ, సాగర్ అదానీలపై అమెరికాలో కేసు.. అరెస్టు వారెంట్ జారీ ?
ఈ వారెంట్లను త్వరలోనే అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐకి(Arrest Warrants On Adani) పంపుతారని సమాచారం.
Date : 21-11-2024 - 10:02 IST -
#Sports
Ravichandran Ashwin: చరిత్ర సృష్టించడానికి 6 వికెట్ల దూరంలో అశ్విన్!
ఆర్ అశ్విన్ 194 వికెట్లతో మొదటి స్థానంలో ఉండగా, నాథన్ లియాన్ 187 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇది కాకుండా పాట్ కమిన్స్ 175 వికెట్లు తీశాడు. 147 వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్ నాలుగో స్థానంలో ఉన్నాడు.
Date : 20-11-2024 - 6:49 IST -
#India
Pollution Battle : కాలుష్యంపై పోరులో చైనా ఎలా గెలిచింది ? గాలి నాణ్యతను ఎలా పెంచింది ?
గాలి నాణ్యత కంట్రోల్‌లో ఉండేలా చైనా(Pollution Battle) ఏం చేస్తోంది ? ఇప్పుడు తెలుసుకుందాం..
Date : 20-11-2024 - 5:08 IST -
#Sports
Rohit-Virat Future: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత రోహిత్-విరాట్ భవిష్యత్తు ఎలా ఉంటుంది?
న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా ప్రదర్శన పేలవంగా ఉంది. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఆటతీరుతో టీమ్ మేనేజ్‌మెంట్, అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
Date : 20-11-2024 - 1:44 IST -
#Andhra Pradesh
AP Weather : ఏపీకి వరుసగా తుఫానుల ఎఫెక్ట్.. నెలాఖరులో మరో తుఫాను..!
AP Weather : ఈ నెల చివర్లో దక్షిణ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడటంతో, 23వ తేదీన అది పెరిగి 27 నాటికి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ తుఫాన్ 28వ తేదీన చెన్నై మరియు నెల్లూరు మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేసింది.
Date : 20-11-2024 - 11:25 IST -
#India
Narendra Modi : వాతావరణ మార్పులపై పోరాడేందుకు భారత్ తన లక్ష్యాలను వేగవంతం చేస్తోంది
Narendra Modi : G20 సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ, దాని సాంస్కృతిక విలువలతో మార్గనిర్దేశం చేయబడి, షెడ్యూల్ కంటే ముందే పారిస్ వాతావరణ మార్పు ఒప్పందానికి తన హామీలను నెరవేర్చడంలో భారతదేశం మొదటి స్థానంలో ఉందని అన్నారు. "మేము పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలలో మరింత ప్రతిష్టాత్మకమైన లక్ష్యాల దిశగా వేగవంతం చేస్తున్నాము" అని సుస్థిర అభివృద్ధి , ఇంధన పరివర్తన (సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్)పై G20 సెషన్‌లో PM మోదీ అన్నారు.
Date : 20-11-2024 - 11:09 IST -
#India
Palestine – India : భారత్‌కు కృతజ్ఞతలు తెలిపిన పాలస్తీనా.. ఎందుకంటే..?
Palestine - India : పాలస్తీనా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో, "UNRWAకి రెండవ విడత $2.5 మిలియన్లను విడుదల చేసినందుకు, సంవత్సరానికి దాని వార్షిక సహకారం $5 మిలియన్లను నెరవేర్చినందుకు మేము భారత ప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు , అభినందనలు తెలియజేస్తున్నాము." మానవతా సహాయం కోసం భారతదేశం యొక్క నిబద్ధతను ఎంబసీ ప్రశంసించింది,
Date : 19-11-2024 - 6:57 IST