India
-
#Technology
Redmi Note 14: భారత మార్కెట్లోకి విడుదల అయిన రెడ్‌మీ 14 సిరీస్.. పూర్తి వివరాలు ఇవే!
ఇప్పుడు ఇండియాలోకి మరో మూడు సరికొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. మరి ఆ మూడు స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ధర ఫీచర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 09-12-2024 - 4:32 IST -
#South
700 Crore Loan Fraud : కువైట్ బ్యాంకుకు రూ.700 కోట్లు కుచ్చుటోపీ పెట్టిన ప్రవాస భారతీయులు
1,425 మంది ప్రవాస భారతీయ ఉద్యోగులు(700 Crore Loan Fraud) తమ బ్యాంకు నుంచి లోన్స్ తీసుకొని.. చెల్లించకుండా మోసం చేసిన మొత్తం విలువ దాదాపు రూ. 700 కోట్లు దాకా ఉంటుందని ‘కువైట్ గల్ఫ్ బ్యాంక్’ ఆఫీసర్లు తెలిపారు.
Date : 09-12-2024 - 4:03 IST -
#Sports
U19 Asia Cup 2024 Final: అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో బంగ్లాదేశ్ విజయం
U19 Asia Cup 2024 Final: అండర్-19 ఆసియా కప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు విజయం సాధించడం ద్వారా వరుసగా రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ పూర్తిగా పరాజయం పాలైంది, దీని కారణంగా వారు మొదటిసారిగా ఫైనల్‌లో ఓడిపోయారు.
Date : 08-12-2024 - 6:52 IST -
#Speed News
IND vs AUS: భారత్ ఘోర ఓటమి.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయిన టీమిండియా!
అడిలైడ్‌లో ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పాయింట్ల పట్టికలో టీమిండియా గట్టి ఎదురుదెబ్బ తగిలి మొదటి నుంచి రెండో స్థానానికి పడిపోయింది.
Date : 08-12-2024 - 11:26 IST -
#Business
World Billionaires 2024 : భారత్‌లో 185 మంది బిలియనీర్లు.. వీరిలో 108 మంది ఎవరంటే ?
ఈ జాబితాలో మూడో స్థానంలో భారత్ నిలిచింది. మన దేశంలో 185 మంది బిలియనీర్లు(World Billionaires 2024) ఉన్నారు.
Date : 07-12-2024 - 3:47 IST -
#India
World Meditation Day : ఏటా డిసెంబరు 21న ‘వరల్డ్ మెడిటేషన్ డే’.. ఐరాస ఆమోదం
అటువంటి కీలకమైన తేదీని వరల్డ్ మెడిటేషన్ డే(World Meditation Day)గా గుర్తించడం అనేది గొప్ప విషయమని ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ తెలిపారు.
Date : 07-12-2024 - 10:49 IST -
#Sports
Mohammed Siraj: మహ్మద్ సిరాజ్ గంటకు 181.6 కిలోమీటర్ల వేగంతో బంతిని వేశాడా? నిజం ఇదే!
వాస్తవానికి ఈ మ్యాచ్‌లో సాంకేతిక లోపాలు కనిపించాయి. దీంతో మహ్మద్ సిరాజ్ వేసిన ఒక బంతి వేగం గంటకు 181.6 కిలోమీటర్లుగా కనిపించింది. 24వ ఓవర్ చివరి బంతికి అతని వేగం 181.6గా చూపింది.
Date : 06-12-2024 - 9:26 IST -
#India
India Vote : పాలస్తీనాలో ఇజ్రాయెల్ దురాక్రమణను వ్యతిరేకిస్తూ ఐరాస తీర్మానం.. అనుకూలంగా భారత్ ఓటు
పశ్చిమాసియాలో శాశ్వత శాంతిని నెలకొల్పాలని భారత్(India Vote) కోరింది.
Date : 04-12-2024 - 2:28 IST -
#Business
India A Laboratory : ‘‘భారత్ ఒక ప్రయోగశాల’’ అంటున్న బిల్ గేట్స్.. భారత నెటిజన్ల ఆగ్రహం
బిల్‌గేట్స్ భారత్‌ను ప్రయోగశాలతో(India A Laboratory) పోల్చడంపై అభ్యంతరం తెలుపుతూ ఓ నెటిజన్ పోస్టు పెట్టారు.
Date : 03-12-2024 - 4:40 IST -
#India
GST : వాటిపై జీఎస్టీ 28 నుంచి 35 శాతానికి..!
GST : కూల్‌డ్రింక్స్, సిగరెట్లు, పొగాకు వంటి హానికరమైన ఉత్పత్తులపై పన్ను రేటును ప్రస్తుత 28 శాతం నుండి 35 శాతానికి పెంచాలని జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించడానికి ఏర్పాటు చేసిన GOM సిఫార్సు చేసింది.
Date : 03-12-2024 - 12:47 IST -
#Sports
Indian Coach Gautam Gambhir: రెండో టెస్టుకు ముందు టీమిండియాలో చేరిన గౌతమ్ గంభీర్!
ఇప్పటికే తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన భారత్ జట్టు రెండో టెస్టులో కూడా విజయం సాధించాలని టీమిండియా ప్రణాళికలు రూపొందిస్తోంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కోహ్లీ, జైస్వాల్ రెండో టెస్టులో కూడా రాణించాలని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Date : 03-12-2024 - 10:20 IST -
#India
Indian Astronauts : అమెరికాలో ‘గగన్‌యాన్’ ట్రైనింగ్.. ఇస్రో వ్యోమగాములకు ఏమేం నేర్పారంటే..?
అందులోనే నాసా, ఇస్రో వ్యోమగాములకు(Indian Astronauts) ప్రస్తుతం ట్రైనింగ్ ఇస్తున్నారు.
Date : 02-12-2024 - 6:16 IST -
#Sports
Shubman Gill: ప్రాక్టీస్ మొదలుపెట్టిన గిల్.. తుది జట్టుపై ఆందోళన
గిల్ రాకతో కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్ లో టెన్షన్ మొదలైంది. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ తో మ్యాచ్‌లో గిల్‌కి అవకాశం దక్కింది. చూస్తుంటే రెండో టెస్టు మ్యాచ్‌కి ముందు గిల్ పూర్తిగా ఫిట్‌నెస్ సాధించవచ్చు.
Date : 01-12-2024 - 8:51 IST -
#Technology
Realme V60 Pro: మార్కెట్ లోకి విడుదల రియల్ మీ కొత్త స్మార్ట్ ఫోన్.. ధర,ఫీచర్స్ ఇవే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీకి దిగ్గజం రియల్ మీ ఇప్పుడు మరో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేసింది.
Date : 01-12-2024 - 11:01 IST -
#Technology
Amazon Black Friday Sale: అమెజాన్ లో బ్లాక్ ఫ్రైడే సేల్.. స్మార్ట్ ఫోన్ లపై అదిరిపోయే డిస్కౌంట్!
అమెజాన్ సంస్థ ప్రస్తుతం బ్లాక్ ఫ్రైడే సేల్ లో భాగంగా చాలా రకాల వాటిపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది.
Date : 30-11-2024 - 10:00 IST