India
-
#India
Bhargavastra : శత్రు డ్రోన్లపైకి ‘భార్గవాస్త్రం’.. పరీక్ష సక్సెస్.. అదిరే ఫీచర్లు
‘‘భార్గవాస్త్ర(Bhargavastra)తో మేం మొత్తం మూడు ట్రయల్స్ నిర్వహించాం.
Date : 14-05-2025 - 5:15 IST -
#Speed News
Turkey Army In Pak : 400 డ్రోన్లతో మిలిటరీని కూడా పాక్‌కు పంపిన టర్కీ
ఆపరేషన్ సిందూర్ వేళ భారత్‌పై దాడి కోసం పాకిస్తాన్(Turkey Army In Pak)కు టర్కీ దేశం 400కుపైగా అత్యాధునిక డ్రోన్లను పంపిందట.
Date : 14-05-2025 - 3:36 IST -
#India
BSF Jawan Returned : బీఎస్ఎఫ్ జవాన్‌ను అప్పగించిన పాక్.. ఇలా దారికొచ్చింది!
విధులు నిర్వర్తించే క్రమంలోనే .. అక్కడున్న భారత్ - పాక్ సరిహద్దు వద్ద కొంతమంది రైతులకు(BSF Jawan Returned) గస్తీ కాశారు.
Date : 14-05-2025 - 12:27 IST -
#India
India Vs China : చైనాపై భారత్ కొరడా.. గ్లోబల్ టైమ్స్ ‘ఎక్స్’ ఖాతా బ్యాన్.. కారణమిదీ
గతంలో భారత్‌కు చెందిన అరుణాచల్ ప్రదేశ్(India Vs China) వ్యవహారంలోనూ చైనా ప్రభుత్వ మీడియా ఇదే విధంగా తప్పుడు కథనాలను వండి వార్చిందని రణ్‌ధీర్ జైస్వాల్ గుర్తు చేశారు.
Date : 14-05-2025 - 11:54 IST -
#India
KA Paul In Turkey: టర్కీలో కేఏ పాల్.. మిస్సైళ్లు, డ్రోన్లపై సంచలన కామెంట్స్
యుద్ధాలను ఆపే నాయకత్వం కావాలి’’ అని కేఏ పాల్(KA Paul In Turkey) తెలిపారు.
Date : 14-05-2025 - 10:29 IST -
#India
Indias Best Friends: ‘ఆపరేషన్ సిందూర్’ వేళ భారత్‌కు బెస్ట్ ఫ్రెండ్స్.. ‘‘ఆ నలుగురు’’ !
మన దేశం మేడిన్ ఇండియా ఆయుధాలను తయారు చేసే లెవల్‌కు ఎదిగిందంటే అందుకు కారణం రష్యాయే(Indias Best Friends).
Date : 13-05-2025 - 3:16 IST -
#Trending
Tariffs : అమెరికా వస్తువులపై భారత్ టారిఫ్‌లు..!
ఇది ట్రంప్ పరిపాలనలో తీసుకున్న కీలక నిర్ణయాలపై భారత్ స్పందనగా చెబుతున్నారు. ముఖ్యంగా భారతీయ స్టీల్, అల్యూమినియం దిగుమతులపై అమెరికా విధించిన సుంకాలకు జవాబుగా ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా, అమెరికా వస్తువులకు ఇస్తున్న కొన్ని విధుల రాయితీలను కూడా భారత్ తొలగించనుంది.
Date : 13-05-2025 - 1:14 IST -
#India
PM Modi : హఠాత్తుగా ఆదంపూర్ వైమానిక స్థావరానికి మోడీ.. కీలక సందేశం
ఈ నెల 9, 10 తేదీల్లో ఆదంపూర్ వైమానిక స్థావరంపై దాడిచేశామని పాకిస్తాన్ సైన్యం(PM Modi) తప్పుడు ప్రచారం చేసింది.
Date : 13-05-2025 - 12:55 IST -
#India
India Vs Kirana Hills: కిరానా హిల్స్‌ను వణికించిన భారత్.. దారికొచ్చిన పాకిస్తాన్
పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్(India Vs Kirana Hills) గుండెలు బాదుకుంటూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ కాల్ చేశారట.
Date : 13-05-2025 - 12:11 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : ‘ఎస్-400’ను శేషనాగుతో పోలుస్తూ పవన్ ట్వీట్.. క్షణాల్లో వైరల్
ఇతర భాషల్లోనూ ట్వీట్లు చేస్తుండటంతో.. పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఉందా అనే సందేహం రేకెత్తుతోంది.
Date : 13-05-2025 - 9:06 IST -
#Speed News
PM Modi: పాకిస్తాన్ భయపడింది.. పాక్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోదీ!
ఆపరేషన్ సిందూర్ పేరిట చేపట్టిన సైనిక చర్యకు తాత్కాలిక విరామం ఇచ్చామని ప్రధాని మోదీ అన్నారు. పాకిస్థాన్ వేసే ప్రతి అడుగును పరిశీలిస్తున్నాం. మన బలగాలు పూర్తి స్థాయి అప్రమత్తతో ఉన్నాయి.
Date : 12-05-2025 - 9:49 IST -
#India
Operation Sindoor : రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం
మే7న భారత సేనలు ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) నిర్వహించాయి.
Date : 12-05-2025 - 4:45 IST -
#India
Who Is Vikram Misri: విక్రమ్ మిస్రి.. ప్రైవేటు ఉద్యోగి నుంచి ముగ్గురు ప్రధానులతో కలిసి పనిచేసే స్థాయికి
విక్రమ్ మిస్రి 1964 నవంబరు 7న జమ్మూకశ్మీరులోని శ్రీనగర్‌లో(Who Is Vikram Misri) జన్మించారు.
Date : 12-05-2025 - 4:11 IST -
#India
Pak With Terrorists: ఉగ్రవాదులకు అండగా పాక్ ఆర్మీ.. అందుకే తిప్పికొట్టాం: భారత్
‘‘పాకిస్తాన్ దాడులు చేసిన సమయంలో భారత(Pak With Terrorists) గగనతల రక్షణ వ్యవస్థలు శత్రు దుర్భేద్యంగా నిలిచాయి.
Date : 12-05-2025 - 3:35 IST -
#India
India-Pak : భారత్, పాక్ చర్చలు వాయిదా.. ప్రధాని, అజిత్ దోవల్ కీలక చర్చలు
ఈ చర్చలు రెండు దేశాల 'డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్' (డీజీఎంవో)ల మధ్య హాట్‌లైన్ ద్వారా జరగనున్నాయి. అయితే ఈ ఆలస్యం వెనక గల కారణాలు అధికారికంగా వెల్లడించలేదు.
Date : 12-05-2025 - 2:15 IST