HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄India-vs-new-zealand News

India Vs New Zealand

  • Ind Vs Nz 3rd Test

    #Sports

    India vs New Zealand : భారత్ ఘోర ఓటమి.. సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్

    IND vs NZ 3rd Test : ముంబై వాంఖడే వేదికగా జరిగిన చివరి టెస్టులో 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్య ఛేదనలో 121 పరుగులకు ఆలౌట్

    Date : 03-11-2024 - 1:26 IST
  • India Women Vs New Zealand Women

    #Sports

    India Women Vs New Zealand Women: చ‌రిత్ర సృష్టించిన‌ స్మ‌తి మంధాన‌.. 2-1తో సిరీస్ కైవ‌సం

    అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ జట్టు మొత్తం 49.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది.

    Date : 29-10-2024 - 10:31 IST
  • India Vs New Zealand New Test Series Pune

    #Speed News

    India vs New Zealand : టెస్టు సిరీస్ కివీస్ కైవసం.. రెండో టెస్టులోనూ ఓడిన భారత్

    12ఏళ్ల తర్వాత మళ్లీ తొలిసారిగా స్వదేశంలో టెస్టు సిరీస్‌ను(India vs New Zealand) భారత్ కోల్పోయింది.

    Date : 26-10-2024 - 4:19 IST
  • India Vs New Zealand Pune Test Toss

    #Speed News

    India Vs New Zealand : టాస్ గెల్చి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్.. టీమిండియాలో కీలక మార్పులు

    స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్‌దీప్‌ స్థానంలో స్పిన్‌ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను(India Vs New Zealand) తుది టీమ్‌లోకి తీసుకున్నారు.

    Date : 24-10-2024 - 10:10 IST
  • Pitch Report

    #Sports

    Pitch Report: పూణె పిచ్ రిపోర్ట్‌ ఇదే.. టాస్ కీల‌కం కానుందా?

    పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. పుణెలో బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం చెలరేగడంతో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిసే అవ‌కాశం ఉంది.

    Date : 23-10-2024 - 12:57 IST
  • Manchester Test

    #Sports

    India Squad: త‌దుప‌రి టెస్టుల‌కు భార‌త్ జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ.. నెక్స్ట్ టెస్టుకు వీరు డౌటే?

    తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్‌పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ 12 పరుగులకే ఔటయ్యాడు. అంతే కాకుండా తొలి ఇన్నింగ్స్‌లో కూడా ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు.

    Date : 21-10-2024 - 12:49 IST
  • New Zealand Win

    #Sports

    New Zealand Win: భారత్ ను కాపాడని వరుణుడు.. తొలి టెస్టులో కివీస్ విజయం

    కివీస్ సారథి టామ్ లాథమ్ డకౌటవగా... బూమ్రా బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు బాగా ఇబ్బందిపడిన డెవాన్ కాన్వే 17 రన్స్ కు ఔటయ్యాడు. అయితే రచిన్ రవీంద్ర, యంగ్ నిలకడగా ఆడి కివీస్ ను గెలిపించారు. టార్గెట్ పెద్దది కాకపోవడంతో ఆచితూచి ఆడుతూ లక్ష్యాన్ని అందుకున్నారు.

    Date : 20-10-2024 - 12:36 IST
  • India vs New Zealand

    #Sports

    India vs New Zealand: టీమిండియా 107 ర‌న్స్‌ను కాపాడుకోగ‌ల‌దా..? మ్యాచ్‌కు వ‌ర్షం అడ్డంకి కానుందా..?

    టీమిండియా 107 పరుగుల టార్గెట్‌ని డిఫెండ్‌ చేసుకుంటుందా లేదా మ్యాచ్‌ను కివీస్‌కు అప్పగించేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. టెస్ట్ క్రికెట్ హిస్టరీలో భారత్ ఓసారి ఈ టార్గెట్‌ని డిఫెండ్ చేసుకుందని రికార్డులు చెబుతున్నాయి.

    Date : 19-10-2024 - 11:45 IST
  • Sarfaraz Khan

    #Sports

    Sarfaraz Khan: టెస్టు కెరీర్‌లో తొలి సెంచ‌రీ చేసిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌.. ఈ దిగ్గ‌జాల స‌రస‌న చోటు!

    ఈ మ్యాచ్‌లో గాయంతో బాధ‌ప‌డుతున్న‌ గిల్ స్థానంలో సర్ఫరాజ్‌ను భారత జట్టులోకి తీసుకున్నారు. 26 ఏళ్ల ఈ ఆటగాడు ఈ ఏడాది రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.

    Date : 19-10-2024 - 10:50 IST
  • Kumble Prediction

    #Sports

    Kumble Prediction: న్యూజిలాండ్‌ను హెచ్చ‌రించిన అనిల్ కుంబ్లే.. టీమిండియా ప్లాన్ ఇదేనా..?

    భారత బ్యాట్స్‌మెన్ ఎలా బ్యాటింగ్ చేస్తారో నాకు తెలుసు. ఒకవేళ 150 లేదా 175 పరుగుల ఆధిక్యం సాధిస్తే న్యూజిలాండ్ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమవుతుంది.

    Date : 19-10-2024 - 9:48 IST
  • IND vs NZ 1st Test

    #Sports

    IND vs NZ 1st Test: టీమిండియాతో టెస్టు.. న్యూజిలాండ్ 402 ప‌రుగుల‌కు ఆలౌట్‌

    న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 402 పరుగుల వద్ద ఆలౌటైంది. టీమిండియాపై 356 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది.

    Date : 18-10-2024 - 1:53 IST
  • Sports Lookback 2024

    #Sports

    Virat Kohli: విరాట్ కోహ్లీ ముందు అరుదైన ఘ‌నత‌.. నాలుగో బ్యాట్స్‌మెన్‌గా రికార్డు!

    ఓవరాల్‌గా విరాట్‌ టెస్టుల్లో 9 వేలు లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన 18వ బ్యాట్స్‌మెన్‌గా నిలవ‌నున్నాడు. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన టెస్టు కెరీర్‌లో ఇప్పటివరకు 29 సెంచరీలు, ఏడు డబుల్ సెంచరీలు సాధించాడు.

    Date : 17-10-2024 - 8:55 IST
  • First day of match india vs new zealand cancelled due to rains

    #Sports

    India vs New Zealand : వర్షం కారణంగా న్యూజిలాండ్-భారత్ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు రద్దు..!

    India vs New Zealand : టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసులో ఉన్న ఇరు జట్లు గెలుపు కోసం తహతహలాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మొదటి రోజు మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్ల ప్లేయర్లు కాస్త నిరాశకు లోనయ్యారు. మ్యాచ్ రేపు ఉదయం 8.45 గంటలకు ప్రారంభం కానున్నట్లు అంపైర్లు పేర్కొన్నారు.

    Date : 16-10-2024 - 3:50 IST
  • Virat Kohli- Gautam Gambhir

    #Speed News

    Gautam Gambhir: విరాట్ కోహ్లీపై గౌత‌మ్ గంభీర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

    విరాట్ గురించి నా అభిప్రాయాలు అతను ప్రపంచ స్థాయి క్రికెటర్ అని ఎల్లప్పుడూ చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇంత కాలం బాగానే ఆడాడు. అరంగేట్రం చేసిన సమయంలో ఎలాంటి పరుగుల ఆకలితో ఉన్నాడో ఇప్పటికీ అత‌ను అలాగే ఉన్నాడు.

    Date : 14-10-2024 - 5:52 IST
  • Young Players

    #Sports

    Young Players: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు టీమిండియా ప్ర‌క‌ట‌న‌.. న‌లుగురు యంగ్ ప్లేయ‌ర్స్‌కు చోటు!

    మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, ప్రసిద్ధ్ కృష్ణలకు ట్రావెల్ రిజర్వ్‌గా బీసీసీఐ అవకాశం ఇచ్చింది. ఈ ఆటగాళ్లను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చే అవకాశాలు తక్కువ.

    Date : 12-10-2024 - 10:33 IST
  • ← 1 2 3 4 →

Trending News

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

Latest News

  • Hardik Pandya: గర్ల్‌ఫ్రెండ్‌కు కారును గిఫ్ట్‌గా ఇచ్చిన హార్దిక్ పాండ్యా

  • Lokesh : టీడీపీ ఫ్యూచర్ బాస్.. నారా లోకేషే !!

  • Amaravati Inner Ring Road Case: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట

  • TVK Party: పెరంబూర్ నుండి నామినేషన్ దాఖలు చేసిన దళపతి విజయ్

  • ప్రకాష్ రాజ్ తల్లి మృతి..పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ ..ఇదే కదా పవన్ అంటే !!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd