India Vs New Zealand
-
#Sports
India vs New Zealand: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు రసవత్తర పోరు.. ఇరు జట్ల మధ్య బోలెడు రికార్డ్స్..!
వన్డే క్రికెట్‌లో భారత్, న్యూజిలాండ్ (India vs New Zealand) జట్లు నేడు 117వ సారి తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది.
Date : 22-10-2023 - 11:18 IST -
#Speed News
India Win T20 Series: టీమిండియానే అహ్మదా”బాద్ షా”… సిరీస్ కైవసం
సిరీస్ డిసైడర్‌లో టీమిండియా దుమ్మురేపింది... బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్ మెరుపు సెంచరీతో రెచ్చిపోతే... బౌలర్లు సమిష్టిగా చెలరేగిపోయారు.
Date : 01-02-2023 - 10:22 IST -
#Sports
Ind Vs NZ 2nd T20: లెక్క సరి చేశారు… రెండో టీ ట్వంటీ భారత్ దే
న్యూజిలాండ్ తో లెక్క సరి చేసింది టీమిండియా. లక్నో వేదికగా జరిగిన రెండో టీ ట్వంటీలో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Date : 29-01-2023 - 10:31 IST -
#Sports
India vs New Zealand: జోరు కొనసాగేనా..?
భారత్, న్యూజిలాండ్ (India vs New Zealand) ఇక టీ ట్వంటీ సమరానికి సిద్ధమయ్యాయి. వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఉత్సాహంతో ఉన్న టీమిండియా శుభారంభం కోసం ఎదురుచూస్తోంది. మరోవైపు ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది కివీస్.. పొట్టి ఫార్మాట్ కావడంతో అభిమానులకు ధనాధన్ వినోదం గ్యారెంటీగా కనిపిస్తోంది.
Date : 27-01-2023 - 3:00 IST -
#Sports
India vs New Zealand 1st T20: నేడే టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టీ20.. మ్యాచ్ ఎన్ని గంటలకంటే..?
నేడు రాంచీ వేదికగా న్యూజిలాండ్ తో టీమిండియా (India vs New Zealand) మొదటి టీ20 జరగనుంది. వన్డేల్లో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా (India) టీ20లలో ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి. ఈ రోజు రాత్రి 7 గంటలకు లైవ్ యాక్షన్ షురూ కానుంది. ఈ టీ20లకు సీనియర్లయిన రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది.
Date : 27-01-2023 - 6:54 IST -
#Speed News
India Win ODI Series: సీరీస్ స్వీప్…నెంబర్ 1 పట్టేశారు
త్త ఏడాదిలో టీమిండియా ఖాతాలో మరో క్లీన్ స్వీప్ చేరింది. లంకను చిత్తు చేసిన భారత్ ఇప్పుడు న్యూజిలాండ్ జట్టును వన్డేల్లో క్లీన్ స్వీప్ చేసింది.
Date : 24-01-2023 - 9:06 IST -
#Sports
IND vs NZ ODI: క్లీన్‌స్వీప్‌కు వేళాయే.. ఇండోర్ వేదికగా నేడు మూడో వన్డే
కివీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే కైవసం చేసుకుంది. నేడు నామమాత్రమైన ఆఖరు వన్డే ఇండోర్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కూడా నెగ్గి కివీస్ (IND vs NZ ODI)ను వైట్ వాష్ చేయాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతుంటే.. ఇందులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని కివీస్ యోచిస్తుంది.
Date : 24-01-2023 - 9:05 IST -
#Speed News
India Vs NZ 2nd ODI: రాయ్‌పూర్‌లో బౌలర్లు అదుర్స్…భారత్ ఖాతాలో మరో సిరీస్
సొంతగడ్డపై టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వన్డేల్లో నెంబర్ వన్ టీమ్ న్యూజిలాండ్‌ను చిత్తూ చేస్తూ సిరీస్ కైవసం చేసుకుంది.
Date : 21-01-2023 - 6:30 IST -
#Sports
IND vs NZ 2nd ODI: రాయ్‌పూర్‌లో సిరీస్ పట్టేస్తారా..?
న్యూ ఇయర్‌లో మరో సిరీస్ విజయంపై కన్నేసింది టీమిండియా. హైదరాబాద్‌లో తొలి మ్యాచ్ గెలిచి శుభారంభం చేసిన భారత్ నేడు న్యూజిలాండ్‌తో (IND vs NZ ) రెండో వన్డేలో తలపడబోతోంది. బ్యాటర్లు, బౌలర్లు పూర్తి ఫామ్‌లో ఉన్న వేళ మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ చేజిక్కించుకోవాలని భావిస్తోంది.అటు మొదటి వన్డేలో గెలుపుకు చేరువగా వచ్చిన కివీస్ సిరీస్ సమం చేయాలని పట్టుదలగా ఉంది.
Date : 21-01-2023 - 6:35 IST -
#Sports
Shubman Gill: మూడు రోజుల్లో తండ్రి కోరికను నెరవేర్చిన గిల్
హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్ (Shubman Gill) కివీస్ పై విశ్వరూపం చూపించాడు. భారీ షాట్లతో డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. దీంతో గిల్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతకుముందు శ్రీలంకపై సెంచరీ కూడా సాదించాడు.
Date : 20-01-2023 - 12:10 IST -
#Telangana
Hyderabad Metro: ఉప్పల్ లో నేడు క్రికెట్ మ్యాచ్.. మెట్రో సర్వీసులు పెంపు
ఇండియా, న్యూజిలాండ్ మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) సర్వీసులను పెంచుతున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు.
Date : 18-01-2023 - 9:35 IST -
#Sports
India vs New Zealand: కివీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే.. భారీ మార్పులు చేసిన బిసిసిఐ..!
న్యూజిలాండ్‌తో జరిగే వైట్ బాల్ సిరీస్, ఆస్ట్రేలియాతో మొదటి రెండు టెస్టు మ్యాచ్‌ల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం (జనవరి 13) భారత జట్టు (TeamIndia)ను ప్రకటించింది. టెస్టులు, వన్డేలకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, హార్దిక్ పాండ్యాకు టీ20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
Date : 14-01-2023 - 7:55 IST -
#Sports
India vs New Zealand: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఉప్పల్ వేదికగా మరో మ్యాచ్..!
తెలుగు రాష్ట్రాల్లోని క్రికెట్ లవర్స్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. జనవరి 18న న్యూజిలాండ్- టీమిండియా (India vs New Zealand) మధ్య జరిగే మ్యాచ్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ వైజాగ్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పర్యటన, షెడ్యూల్ కమిటీ సమావేశం ఇటీవల జరిగింది. ఇందులో న్యూజిలాండ్ (India vs New Zealand) టూర్ ఖరారైంది. ఈ పర్యటనలో […]
Date : 09-12-2022 - 7:35 IST -
#Sports
Ind Vs NZ: చివరి వన్డేకూ వరుణుడి బ్రేక్ న్యూజిలాండ్ దే సిరీస్
న్యూజిలాండ్ టూర్‌లో చివరి వన్డే గెలిచి సిరీస్ సమం చేయాలనుకున్న భారత్ ఆశలు నెరవేరలేదు.
Date : 30-11-2022 - 2:57 IST -
#Speed News
India vs New Zealand: టైగా ముగిసిన రెండో వన్డే.!
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ టై గా ముగిసింది.
Date : 27-11-2022 - 1:08 IST