India-Pakistan War
-
#Andhra Pradesh
Operation Sindoor: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య తెలుగు రాష్ట్రాల విద్యార్థుల ఢిల్లీకి తరలింపు!
భారత్-పాకిస్తాన్ యుద్ధ భయానక పరిస్థితుల మధ్య పంజాబ్, జమ్ముకశ్మీర్‌లో ఉన్న తెలుగు విద్యార్థులు స్వస్థలాలకు తిరిగి వస్తున్నారు. పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలోనే సుమారు 2,000 మందికిపైగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నట్లు సమాచారం.
Date : 10-05-2025 - 2:15 IST -
#Speed News
India – Pakistan War : చీకటిని నమ్ముకున్న పాక్
India - Pakistan War : ఎదురుగా నిలిచి యుద్ధం చేయలేని దమ్ముతో, నిజాలను ఒప్పుకునే ధైర్యం లేక, చీకటిలో యుద్ధం చేస్తుంది. రాత్రి సమయంలోనే దాడులకు పాల్పడుతూ, సరిహద్దు గ్రామాలను టార్గెట్ చేస్తోంది.
Date : 10-05-2025 - 11:44 IST -
#India
Pakistan : హిందూ ఆలయంపై మిస్సైల్ అటాక్!
Pakistan : జమ్మూ ప్రాంతంలోని ప్రసిద్ధ ఆప్ శంభు దేవాలయంపై పాకిస్తాన్ మిస్సైల్ దాడి(Pakistan missile attack on temple)కి తెగబడ్డట్లు తెలుస్తోంది.
Date : 10-05-2025 - 11:07 IST -
#Telangana
Miss World 2025 : నేటి నుంచి మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం..సజావుగా సాగేనా..?
Miss World 2025 : గచ్చిబౌలి స్టేడియం(Gachibowli Stadium)లో జరుగనున్న ఓపెనింగ్ సెర్మనీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు
Date : 10-05-2025 - 10:33 IST -
#Telangana
Miss World 2025 : హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలి – ఎమ్మెల్సీ కవిత
Miss World 2025 : క్రికెట్ టోర్నీ అయిన ఐపీఎల్‌ను వాయిదా వేసినట్టే, ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీని కూడా తాత్కాలికంగా నిలిపివేయడం అవసరం
Date : 09-05-2025 - 9:44 IST -
#Speed News
Warning : శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
Warning : "విమానాశ్రయంలో బాంబులు పెట్టాం, ఏ క్షణమైనా పేలుస్తాం" అని చెప్పడమే కాకుండా, ఆ బెదిరింపులకు "పాక్ స్లీపర్ సెల్" బాధ్యత వహించిందని పేర్కొనడం అధికారులు మరింత అప్రమత్తం అయ్యేలా చేసింది
Date : 09-05-2025 - 7:42 IST -
#India
India Pakistan War: ఆస్పత్రుల భవనాలపై ‘రెడ్ క్రాస్’ సింబల్స్ పెయింటింగ్ ఎందుకు వేస్తున్నారు..? జెనీవా ఒప్పందంలో ఏముంది..?
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. యుద్ధ సమయంలో ఆస్పత్రులపై దాడి జరగకుండా ఉండేందుకు ..
Date : 09-05-2025 - 5:15 IST -
#Speed News
Bhatti Vikramarka Mallu: శాంతి భద్రతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కీలక సమావేశం
పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై సైనిక దాడి నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని శాంతి భద్రతలపై ఈరోజు సాయంత్రం కీలక సమావేశం జరగనుంది.
Date : 09-05-2025 - 4:44 IST -
#India
India – Pakistan War : ఉగ్రదాడుల లైవ్ ప్రసారాలపై కేంద్రం సీరియస్
India - Pakistan War : ఇటువంటి సున్నిత పరిస్థితుల్లో కొన్ని భారతీయ మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ఈ ఉగ్రదాడులను, రక్షణ కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది
Date : 09-05-2025 - 1:47 IST -
#Viral
ATM Bandh : 3 రోజుల పాటు ATMలు బంద్..ఎంత నిజం ?
ATM Bandh : ముఖ్యంగా వాట్సాప్‌లో ఈ ప్రచారం మరింత వైరల్ అవుతోంది. ఈ వార్తలపై ప్రజల్లో భయం నెలకొనగా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పందించి స్పష్టత ఇచ్చింది
Date : 09-05-2025 - 12:58 IST -
#India
India – Pakistan War : మీకు ఆ భయం అవసరం లేదు – ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
India - Pakistan War : దేశంలో ఎలాంటి ఇంధన కొరత లేదు అని స్పష్టం చేస్తూ, సరఫరా వ్యవస్థ పూర్తిగా సజావుగా సాగుతోందని తెలిపింది
Date : 09-05-2025 - 12:46 IST -
#Sports
IPL 2025 Called Off : బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ 2025 రద్దు!
కానీ మే 8న ధర్మశాలలో జరిగిన 58వ మ్యాచ్ (పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్) భద్రతా కారణాల వల్ల మధ్యలోనే ఆపారు. జమ్మూ సహా అనేక ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేసింది. వీటిని భారత సైన్యం కూల్చివేసింది. అయితే ముందు జాగ్రత్తగా ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్‌ను ఆపి, ఆటగాళ్లను హోటళ్లకు తిరిగి పంపించారు.
Date : 09-05-2025 - 12:41 IST -
#India
Operation Sindoor : మళ్లీ సైన్యంలో పాల్గొంటాం అంటున్న మాజీ సైనికులు
Operation Sindoor : కార్గిల్ యుద్ధ వెటరన్ కొమ్ము కోటేశ్, గడ్డకట్టే మంచులో పని చేసిన రోజుల్ని గుర్తుచేసుకుంటూ, ఇప్పుడు సైన్యం పిలిస్తే మరల సేవ చేయడానికి వెనుకాడనని చెప్పారు.
Date : 09-05-2025 - 12:30 IST -
#India
India – Pakistan War : భారత్ దెబ్బకు అడుక్కోవాల్సిన పరిస్థితికి వచ్చిన పాకిస్థాన్
India - Pakistan War : “మేము కష్టాల్లో ఉన్నాం, విరాళాలు ఇవ్వండి” అనే భావంతో కూడిన ఈ పోస్ట్ దేశ ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విమర్శల పాలైంది
Date : 09-05-2025 - 11:53 IST -
#Devotional
India Pakistan War: భారత్ – పాక్ యుద్ధం.. షష్ఠగ్రహ కూటమి ప్రభావం వల్లేనా ?
జ్యోతిష్య పండితుల కథనం ప్రకారం.. ఈసారి షష్ఠగ్రహ కూటమి ప్రభావం వల్ల మే 18 వరకు విపత్కర పరిస్థితులు(India Pakistan War) తలెత్తే అవకాశం ఉంది.
Date : 09-05-2025 - 10:25 IST