HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Ex Soldiers Say They Will Join The Army Again

Operation Sindoor : మళ్లీ సైన్యంలో పాల్గొంటాం అంటున్న మాజీ సైనికులు

Operation Sindoor : కార్గిల్‌ యుద్ధ వెటరన్ కొమ్ము కోటేశ్‌, గడ్డకట్టే మంచులో పని చేసిన రోజుల్ని గుర్తుచేసుకుంటూ, ఇప్పుడు సైన్యం పిలిస్తే మరల సేవ చేయడానికి వెనుకాడనని చెప్పారు.

  • Author : Sudheer Date : 09-05-2025 - 12:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Retired Jawans About Operat
Retired Jawans About Operat

భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ప్రారంభించిన “ఆపరేషన్‌ సిందూర్‌” నేపథ్యంగా సరిహద్దుల్లో తీవ్ర స్థాయిలో యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ దాడులను సమర్థంగా తిప్పికొడుతూ, ఉగ్రవాద స్థావరాలను ఛేదిస్తున్న భారత సైన్యం, దేశ ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచుతోంది. ఈ పరిణామాల్లో దేశం పిలిస్తే మళ్లీ సైన్యంలో చేరేందుకు సిద్ధమంటూ పలువురు మాజీ సైనికులు ముందుకొస్తున్నారు.

Financial Problems: ఆర్థిక సమస్యలు పరిష్కారం అవ్వాలి అంటే లక్ష్మి దేవిని పూజించేటప్పుడు ఇలా చేయాల్సిందే!

ఉగ్రవాదానికి బలైన జవాన్ల పట్ల బాధను వ్యక్తపరిచిన భవాని, పాకిస్థాన్‌ చర్యలకు గట్టి బదులు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ, అవసరమైతే మళ్లీ సేవలు అందించేందుకు తాను సిద్ధమని వెల్లడించారు. ఇదే సమయంలో రాజేంద్ర కుమార్ పాక్‌పై గట్టి విమర్శలు చేస్తూ, భారత్ ముందు పాక్ నిలవలేదని, దేశ రక్షణలో భాగంగా బార్డర్‌లో పనిచేయడం గర్వకారణమని అన్నారు. పల్లా వెంకటేశ్వర్లు, మచ్చల్ సెక్టార్‌లో గాయపడినప్పటికీ, భారత్‌ సైన్యం చేస్తున్న దాడులు న్యాయమేనని అభిప్రాయపడ్డారు.

కార్గిల్‌ యుద్ధ వెటరన్ కొమ్ము కోటేశ్‌, గడ్డకట్టే మంచులో పని చేసిన రోజుల్ని గుర్తుచేసుకుంటూ, ఇప్పుడు సైన్యం పిలిస్తే మరల సేవ చేయడానికి వెనుకాడనని చెప్పారు. 1965, 1971 యుద్ధాల్లో పాల్గొన్న పాపిరెడ్డి, అప్పటి రాజకీయ నిర్ణయాలు లేకపోతే పాకిస్థాన్‌ను అప్పుడే పూర్తిగా చితిమందుల చేసేవాళ్లమని అంటారు. ఈ మాటలు మనం బలమైన సైనిక శక్తిగా ఉన్నామనే గర్వాన్ని మాత్రమే కాకుండా, మాజీ సైనికుల దేశభక్తి ఎంత అగాధంగా ఉందో స్పష్టంగా చూపుతున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • India-Pakistan War
  • Operation Sindoor
  • pakistan

Related News

The Cockroach Party: The Emergence of 'Cockroach Awami Parties' in Pakistan

Cockroach Party: బొద్దింకల పార్టీ.. పాక్‌లో కాక్రోచ్‌ అవామీ పార్టీల ఆవిర్భావం

భారత్‌లో సంచలనం సృష్టిస్తున్న ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ డిజిటల్ ట్రెండ్ ఇప్పుడు పాకిస్థాన్‌కూ పాకింది. అక్కడ కూడా ‘కాక్రోచ్‌ అవామీ పార్టీ’, ‘కాక్రోచ్‌ అవామీ లీగ్’ వంటి కొత్త గ్రూపులు సోషల్ మీడియాలో పుట్టుకొచ్చాయి. నిరుద్యోగ యువత వేదికగా సాగుతున్న ఈ పొలిటికల్ ట్రెండ్ ఇరు దేశాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. పాక్‌లో ప్రధాన రాజకీయ పార్టీలైన ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీట

    Latest News

    • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

    • Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

    • BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

    • Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

    • TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd