India Pakistan Tension
-
#Trending
Operation Sindoor : భారత్ కొట్టిన టార్గెట్లు ఎక్కువ… పాకిస్తాన్ ప్రూఫ్స్ రివీల్
ఈ మ్యాప్స్ ప్రకారం, భారత్ .. పేషావర్, జంగ్, సింధ్‌లోని హైదరాబాదు, పంజాబ్‌లోని గుజరాత్, గుజ్రాన్వాలా, భావల్‌నగర్, అటాక్, చోర్‌లపై బాంబుల దాడులు చేసింది . ఇవి మేలో జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత భారత వైమానిక దళం లేదా డీజీఎంఓ (Director General of Military Operations) ప్రెస్ బ్రీఫింగ్‌ల్లో ఈ విషయాలు పేర్కొనలేదు.
Date : 03-06-2025 - 1:16 IST -
#Trending
Turkish Aviation Celebi: సెలెబీ ఏవియేషన్ హోల్డింగ్ అంటే ఏమిటి? ఎవరు ప్రారంభించారు?
కొన్ని దేశాలు పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వడం ప్రారంభించాయి. వీటిలో టర్కీ, అజర్‌బైజాన్, చైనా వంటి దేశాలు ముందున్నాయి. ఇప్పుడు ఈ దేశాలకు పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వడంతో వాటికి భారీ షాక్ ఇచ్చేందుకు భారత్ సిద్ధమైంది.
Date : 16-05-2025 - 7:54 IST -
#Trending
Azerbaijan: పాక్‌కు మద్దతు ఇచ్చే మరో దేశానికి భారీ షాక్ ఇచ్చిన భారత్..!
అజర్‌బైజాన్-ఆర్మేనియా గతంలో సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉండేవి. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత ఏర్పడిన 15 దేశాలలో అజర్‌బైజాన్- ఆర్మేనియా కూడా ఉన్నాయి.
Date : 15-05-2025 - 9:03 IST -
#India
India-Pakistan Tension: పాకిస్తాన్‌కు మద్దతిస్తున్న టర్కీకి గుణపాఠం చెప్పాలంటే భారత్ ఈ నాలుగు పనులు చేయాలి..
భారతదేశం నుండి టర్కీకి గొప్ప ప్రయోజనం చేకూర్చే ప్రధాన మార్గం వాణిజ్యం.
Date : 13-05-2025 - 10:30 IST -
#Off Beat
Rajasthan Wedding: కదన రంగంలో పెళ్లి భాజాలు.. రాజస్థాన్ లో వెరైటీ పెళ్లి…
రాజస్థాన్ సరిహద్దు జిల్లాల్లో బ్లాక్‌అవుట్ – వైమానిక దాడుల సందర్బంగా విద్యుత్ నిలిపివేత. జోధ్‌పూర్ పావ్టాలో సెల్‌ఫోన్‌ల వెలుగులో వివాహ వేడుక..
Date : 12-05-2025 - 5:44 IST -
#Telangana
CPI Narayana : పీఓకే స్వాధీనం చేసుకోకుండానే చర్చలా?: బీజేపీకి నారాయణ ప్రశ్న
"అప్పుడు నన్ను శాంతికి పునాదులు వేస్తున్నానన్న కారణంగా దేశద్రోహిగా ముద్ర వేయాలన్న బీజేపీ నేతలు, ఇప్పుడు అదే వాళ్లు పీఓకేను మన నియంత్రణలోకి తీసుకోకుండానే శాంతి చర్చలకు ఎందుకు వెళ్ళారు? అదే లాజిక్ ప్రకారం ఇప్పుడు ప్రధాని మోడీని పాకిస్థాన్ పంపాలా?" అంటూ తీవ్రంగా ప్రశ్నించారు.
Date : 11-05-2025 - 3:23 IST -
#Trending
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’.. పాక్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే సైనిక దాడి!
ఆపరేషన్ సిందూర్ కింద భారత సైన్యాలు మొదటిసారిగా పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్ లోపలకు వెళ్లి మురిద్కే, బహావల్పూర్, సియాల్కోట్ వంటి కీలక స్థానాలపై క్షిపణి, వైమానిక దాడులు చేశాయి.
Date : 10-05-2025 - 7:59 IST -
#Trending
Ceasefire: సీజ్‌ఫైర్ అంటే ఏమిటి? షరతులు ఏమైనా ఉంటాయా!
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సీజ్‌ఫైర్ అప్పుడే స్థిరంగా ఉంటుంది. రెండు పక్షాలకు యుద్ధం వల్ల భారీ నష్టం జరుగుతున్నప్పుడు, విశ్వసనీయ ఒప్పందం చేసుకునే స్థితిలో ఉన్నప్పుడు.
Date : 10-05-2025 - 7:03 IST -
#India
Drone Attack : ఢిల్లీ విమానాశ్రయంలో 138 విమానాల రద్దు
భారత ప్రతీకార చర్యలకు పాకిస్థాన్ తీవ్రంగా స్పందిస్తోంది. గురువారం రాత్రి సుమారు 300 నుంచి 400 టర్కీ తయారీ డ్రోన్లతో భారత్ సరిహద్దు ప్రాంతాలపై దాడికి పాల్పడింది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పలు మిసైల్‌లు, డ్రోన్ల దాడులు జరిపినట్లు నివేదికలు వెల్లడించాయి.
Date : 10-05-2025 - 1:35 IST -
#Business
24 Airports: దేశవ్యాప్తంగా 24 విమానాశ్రయాలు బంద్.. ఎప్పటివరకు అంటే?
పఠాన్‌కోట్, పటియాలా, షిమ్లా, జమ్మూ, లేహ్, ముంద్రా, జామ్‌నగర్, హిరాసర్ (రాజ్‌కోట్), పోర్‌బందర్, కేశోద్, కాండ్లా, భుజ్ ఉన్నాయి.
Date : 09-05-2025 - 8:55 IST -
#Andhra Pradesh
Murali Naik : పాక్ కాల్పుల్లో ఏపీ జవాన్ వీర మరణం
మురళీ నాయక్ ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందినవాడు. గురువారం రాత్రి భారత సైన్యం పాకిస్థాన్ దాడులకు తగిన ప్రతిచర్య ఇచ్చింది. అయితే, ఎదురుకాల్పుల సందర్భంగా మురళీ గాయపడగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Date : 09-05-2025 - 12:59 IST -
#India
Delhi High Alert : దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్..ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు
ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే హైఅలర్ట్ ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ నగరంలో అత్యధిక భద్రత చర్యలు అమలులోకి వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు చేసి, వారి హాజరును తప్పనిసరిగా చేయాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. ముఖ్యంగా ఇండియా గేట్ వద్ద పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు.
Date : 09-05-2025 - 11:49 IST -
#Speed News
India-Pakistan Tension: ఆపరేషన్ సిందూర్.. ఈ జిల్లాల్లో హై అలర్ట్!
జోధ్‌పూర్‌లో అనేక విమానాలు రద్దు చేయబడడంతో పాటు స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే నేటి నుంచి తదుపరి ఆదేశాల వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు.
Date : 08-05-2025 - 11:33 IST -
#Speed News
Operation Sindoor: PoKలోని ఈ 9 ప్రాంతాలలో భారత సైన్యం ఎందుకు దాడి చేసింది?
పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని బహవల్పూర్ జైష్-ఎ-మహమ్మద్ ప్రధాన కేంద్రంగా పరిగణించబడుతుంది. మసూద్ అజహర్ నేతృత్వంలోని ఈ సంస్థ 2001 పార్లమెంట్ దాడి, 2019 పుల్వామా దాడి వంటి దాడుల్లో పాల్గొంది.
Date : 07-05-2025 - 10:30 IST -
#Speed News
India-Pakistan Tension: భారత్- పాక్ మధ్య యుద్ధం జరిగితే భారీగా ప్రాణ నష్టం?
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రభుత్వం ఐదు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్న తీరు వల్ల పాకిస్థాన్ ఒత్తిడిలో ఉందని అన్నారు.
Date : 06-05-2025 - 3:13 IST