IND Vs ZIM
-
#Sports
IND vs ZIM : భారత్ వర్సెస్ జింబాబ్వే టీ20 సిరీస్.. ఫ్రీగా మ్యాచులను చూడొచ్చా..?
టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు ఇప్పుడు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది.
Date : 04-07-2024 - 8:47 IST -
#Sports
IND vs ZIM: జింబాబ్వేతో జరిగే తొలి టీ20 మ్యాచ్‌కు భారత్ జట్టు ఇదే..!
IND vs ZIM: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం టీమిండియా జింబాబ్వే (IND vs ZIM) చేరుకుంది. ఇక్కడ భారత జట్టు జూలై 6 నుంచి జూలై 14 వరకు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. ఐపీఎల్‌లో స్టార్ ప్లేయర్లు తమ స్థానాన్ని సంపాదించుకున్నారు. అంటే ఒక విధంగా జింబాబ్వేలో టీమిండియా యువ జట్టు ఆడుతున్నట్లు కనిపిస్తుంది. జట్టు కెప్టెన్సీని శుభ్‌మన్ గిల్‌కు అప్పగించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) […]
Date : 02-07-2024 - 11:51 IST -
#Sports
Indian Team: బార్బడోస్‌లోనే టీమిండియా.. మరో రెండు రోజుల్లో భారత్‌కు రావచ్చు!
Indian Team: T20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జూన్ 29న బార్బడోస్‌లో జరిగింది. ఇందులో భారత్ గెలిచింది. అప్పటి నుండి టీమ్ ఇండియా (Indian Team) ఆటగాళ్లు, వారి కుటుంబాలు, కోచింగ్ సిబ్బంది బార్బడోస్‌లో ఉన్నారు. బార్బడోస్‌లో భారీ వర్షాలు, తుఫాను కారణంగా టీమిండియా బార్బడోస్‌లో చిక్కుకుపోయింది. టీమిండియా బార్బడోస్‌ను వదిలి ఎప్పుడు భారత్‌కు చేరుకుంటుందోనని అభిమానులు నిత్యం ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, బార్బడోస్‌లో మరో తుఫాను హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. […]
Date : 02-07-2024 - 10:37 IST -
#Sports
Indian Cricketers: జింబాబ్వే బయల్దేరిన యువ టీమిండియా..!
Indian Cricketers: T20 ప్రపంచ కప్ 2024 టైటిల్ గెలిచిన తర్వాత ఇప్పుడు టీమిండియా తదుపరి లక్ష్యం జింబాబ్వేను స్వదేశంలో ఓడించడమే. భారత్ జట్టు (Indian Cricketers) ఇప్పుడు జింబాబ్వే టూర్‌కు బయలుదేరింది. ఈ సిరీస్‌లో టీమిండియా కమాండ్ శుభ్‌మన్ గిల్ చేతిలో ఉంది. ఈ టూర్‌లో చాలా మంది ఆటగాళ్లు టీమ్ ఇండియాకు అరంగేట్రం చేయనున్నారు. శుభ్‌మన్ గిల్ తొలిసారిగా టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జూలై 6 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. […]
Date : 02-07-2024 - 8:37 IST -
#Sports
Nitish Kumar Reddy: టీమిండియాలో మరో తెలుగుతేజం.. ఐపీఎల్ మెరుపులతో నితీశ్ కు ఛాన్స్
ఏపీకి చెందిన ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఐపీఎల్ 17వ సీజన్ లో మెరుపులు మెరిపించడంతో నితీశ్ కు సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు. ఆల్ రౌండర్ గా పలు మ్యాచ్ లలో ఆకట్టుకున్నాడు. నితీష్ 9 మ్యాచ్ లలో 239 రన్స్ చేశాడు.
Date : 24-06-2024 - 10:47 IST -
#Sports
VVS Laxman: జింబాబ్వే టూర్‌కు గంభీర్ కోచ్ కాదట.. కోచ్‌గా మరో మాజీ ఆటగాడు..!
VVS Laxman: టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో టీమిండియా ఆతిథ్య జట్టుతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. మరోవైపు ప్రపంచకప్ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ రాబోతున్నారు. ఎందుకంటే టీ20 ప్రపంచకప్ తర్వాత ప్రస్తుత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. అయితే టీమ్ ఇండియా కొత్త హెడ్ రేసులో గౌతమ్ గంభీర్ పేరు ముందంజలో ఉంది. దీనికి సంబంధించి గౌతమ్ గంభీర్‌ను బీసీసీఐ ఇంటర్వ్యూ […]
Date : 21-06-2024 - 10:33 IST -
#Sports
India Tour Of Zimbabwe: జింబాబ్వేలో పర్యటించనున్న టీమిండియా.. పూర్తి షెడ్యూల్ ఇదే..!
సొంతగడ్డపై భారత్‌తో టీ20 సిరీస్ ఆడనున్నట్లు జింబాబ్వే (India Tour Of Zimbabwe) క్రికెట్ ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత భారత్-జింబాబ్వే మధ్య ఈ టీ20 సిరీస్ జరగనుంది.
Date : 07-02-2024 - 2:03 IST