IND Vs ZIM
-
#Sports
IND vs ZIM 5th T20: 42 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం, 4-1తో సిరీస్ కైవసం
టీమిండియా 4-1తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. టీమిండియా 5 వికెట్లకు 167 పరుగులు చేసింది. అనంతరం జింబాబ్వే జట్టు 18.3 ఓవర్లలో 125 పరుగులకే పరిమితమైంది
Date : 14-07-2024 - 8:25 IST -
#Sports
IND vs ZIM: తొలి బంతికే 13 పరుగులు చేసి పాక్ రికార్డును బద్దలు కొట్టిన భారత్
జింబాబ్వేతో జరుగుతున్న 5వ మ్యాచ్‌లో తొలి బంతికే భారత్ 13 పరుగులు చేసింది. దీంతో పాకిస్థాన్ రికార్డును భారత్ బద్దలు కొట్టింది. ఇప్పుడు టీ-20 ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్‌లో తొలి బంతికే అత్యధిక పరుగులు (13) చేసిన రికార్డు టీమ్ ఇండియా పేరిట నమోదైంది.
Date : 14-07-2024 - 7:01 IST -
#Sports
IND vs ZIM 5th T20: జింబాబ్వే లక్ష్యం 168
హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న చివరి మ్యాచ్ లో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. కాగా జింబాబ్వే విజయానికి 168 పరుగులు చేయాలి.
Date : 14-07-2024 - 6:35 IST -
#Sports
Fans slam Gill: నువ్వు ఇంత స్వార్థపరుడివా.. శుభ్ మన్ గిల్ పై ఫ్యాన్స్ ఫైర్
గిల్ లాంటి స్వార్థపరుడుని ఎక్కడా చూడలేదంటూ ఫైర్ అవుతున్నారు. అసలేం జరిగిందంటే నాలుగో టీ ట్వంటీలో భారత్ వికెట్ నష్టపోకుండా 153 పరుగుల టార్గెట్ ను ఛేదించింది. ఛేజింగ్ లో జైశ్వాల్ దూకుడుగా ఆడితే... గిల్ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు
Date : 14-07-2024 - 12:32 IST -
#Sports
IND vs ZIM: దంచికొట్టిన జైశ్వాల్, గిల్ జింబాబ్వేపై సిరీస్ కైవసం
నాలుగో టీ ట్వంటీలో యంగ్ ఇండియా 10 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య జట్టు 7 వికెట్లకు 152 పరుగులు చేసింది.
Date : 14-07-2024 - 12:27 IST -
#Sports
IND vs ZIM: భారత్ లక్ష్యం 153 పరుగులు
భారత్, జింబాబ్వే మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరుగుతోంది.జింబాబ్వే 20 ఓవర్లలో 152/7 పరుగులు చేసింది. సికందర్ రజా క్రీజులో ఉన్నప్పుడు ఈ జట్టు భారీ స్కోరు చేయగలదని అనిపించినా, అతని ఔటయ్యాక ఏ ఆటగాడు సత్తా చాటకపోవడంతో జట్టు 152 పరుగుల వద్ద ఆగిపోయింది.
Date : 13-07-2024 - 6:33 IST -
#Sports
IND vs ZIM: నాలుగో మ్యాచ్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి
భారత్-జింబాబ్వే జట్ల మధ్య టీ-20 సిరీస్‌లో భాగంగా శనివారం హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా నాలుగో మ్యాచ్ జరగనుంది. అటువంటి పరిస్థితిలో జూలై 13న హరారేలో వాతావరణం ఎలా ఉండబోతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే రేపు అక్కడ వర్షం పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ
Date : 12-07-2024 - 4:56 IST -
#Sports
Gill Special Record: జింబాబ్వే గడ్డపై గిల్ ప్రత్యేక రికార్డు.. ఏంటంటే..?
రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది. కాగా, శుభ్‌మన్ గిల్ (Gill Special Record) ఓ ప్రత్యేకత సాధించాడు.
Date : 11-07-2024 - 11:15 IST -
#Sports
IND vs ZIM 3rd T20I: యంగ్ ఇండియాతో చేరిన ఆ ముగ్గురు… తలనొప్పిగా తుది జట్టు కూర్పు
జింజాబ్వేతో భారత్ మూడో టీ ట్వంటీకి రెడీ అవుతోంది. వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ లో ఉన్న సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైశ్వాల్ జట్టుతో పాటు చేరారు. తుపాను కారణంగా విండీస్ నుంచి వీరి రాక ఆలస్యమవడంతో ఈ ముగ్గురూ తొలి రెండు మ్యాచ్ లకు అందుబాటులో లేరు. ఇప్పుడు వీరి ఎంట్రీతో తుది జట్టులో ఎవరిని తప్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Date : 09-07-2024 - 12:20 IST -
#Sports
Suryakumar Yadav: ఇదంతా దేవుడి ప్లాన్.. రింకూ సింగ్‌పై సూర్యకుమార్ ఇంట్రెస్టింగ్ ట్వీట్!
హరారేలో జరిగిన మ్యాచ్‌లో రింకు 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 218.88 స్ట్రైక్ రేట్‌తో అజేయంగా 48 పరుగులు చేశాడు. అతని తుఫాను చూసి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కూడా మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాడు.
Date : 07-07-2024 - 11:52 IST -
#Sports
IND vs ZIM 2nd T20: నిన్న డకౌట్..ఇవాళ సెంచరీ దుమ్మురేపిన అభిషేక్ శర్మ
జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ ట్వంటీలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ రెచ్చిపోయాడు. 33 బంతుల్లో పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ తర్వాత 50 పరుగులను 13 బంతుల్లోనే అందుకున్నాడంటే ఎలా విరుచుకుపడ్డాడో అర్థం చేసుకోవచ్చు
Date : 07-07-2024 - 6:09 IST -
#Sports
Ravindra Jadeja: రవీంద్ర జడేజా లేని లోటును ఈ ఆటగాడు తీర్చగలడా..?
రవీంద్ర జడేజా (Ravindra Jadeja) భారత జట్టులో ఏ ఫార్మాట్‌లోనైనా రాణించగల సత్తా ఉన్న ఆటగాడు.
Date : 07-07-2024 - 11:45 IST -
#Sports
Zimbabwe Beat India: జింబాబ్వేతో టీ20.. చెత్త రికార్డులు నమోదు చేసిన టీమిండియా..!
ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టు శనివారం జింబాబ్వేతో (Zimbabwe Beat India) జరిగిన తొలి టీ20 ఇంటర్నేషనల్‌లో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.
Date : 07-07-2024 - 7:00 IST -
#Sports
IND vs ZIM: జింబాబ్వే 115 పరుగులకే ఆలౌట్
తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 9 వికెట్లకు 115 పరుగులు చేసింది. ఇప్పుడు భారత్ గెలవాలంటే 116 పరుగులు చేయాల్సి ఉంది. జింబాబ్వే తరఫున క్లైవ్ మాడెండే 29 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
Date : 06-07-2024 - 6:38 IST -
#Sports
IND vs ZIM: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గిల్
టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ దిల్ ముందుగా బౌలింగ్ ఎందుకున్నాడు. దీంతో జింబాబ్వే జట్టు ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్‌లను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చారు.
Date : 06-07-2024 - 5:02 IST