Ind Vs NZ
-
#Sports
World Cup Final: ఛాంపియన్‌గా అవతరించేందుకు ఒక్క అడుగు దూరంలో టీమిండియా..!
సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత జట్టు నాలుగోసారి ఫైనల్ (World Cup Final)కు చేరుకుంది. ఇప్పుడు మూడోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించేందుకు టీమ్ ఇండియా కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉంది.
Date : 16-11-2023 - 6:28 IST -
#Cinema
Virat Kohli : అత్యధిక శతకాలతో రికార్డ్ సృష్టించిన కోహ్లీ.. టాలీవుడ్ స్టార్స్ అభినందనలు..
ఇక నిన్న న్యూజిలాండ్ తో జరిగిన సెమి ఫైనల్ లో విరాట్ 50వ సెంచరీ చేసి సచిన్ రికార్డ్ ని బీట్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
Date : 16-11-2023 - 6:19 IST -
#Sports
Virat Kohli@50: వన్డేల్లో కోహ్లీ 50వ సెంచరీ, క్రికెట్ గాడ్ సచిన్ రికార్డులు బద్ధలు!
106 బంతుల్లో ఒక సిక్స్, 8 ఫోర్లతో కోహ్లీ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
Date : 15-11-2023 - 5:36 IST -
#Sports
Pitch Swap For Semis: సెమీస్ ముంగిట బీసీసీఐపై సంచలన ఆరోపణలు.. పిచ్‌ను మార్చేశారంటూ కథనాలు..!?
ఆతిథ్య భారత్-న్యూజిలాండ్ మధ్య ఈ భారీ మ్యాచ్ ప్రారంభానికి ముందు ముంబైలోని వాంఖడే క్రికెట్ స్టేడియంలో (Pitch Swap For Semis) పెద్ద దుమారం రేగింది.
Date : 15-11-2023 - 2:58 IST -
#Speed News
India Opt To Bat: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. జట్టు ఇదే..!
ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ (India Opt To Bat) ఎంచుకుంది.
Date : 15-11-2023 - 1:49 IST -
#Cinema
Rajinikanth: భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ కోసం ముంబై చేరుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌ని వీక్షించేందుకు సౌత్ ఫిల్మ్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ముంబై చేరుకున్నారు.
Date : 15-11-2023 - 12:53 IST -
#Speed News
Semi-Final: భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ కు బెదిరింపు.. నిఘా పెంచిన ముంబై పోలీసులు..!
క్రికెట్ ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్‌లో (Semi-Final) భాగంగా బుధవారం (నవంబర్ 15) ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.
Date : 15-11-2023 - 10:53 IST -
#Sports
ICC World Cup 2023 Semifinal : వాంఖడే పిచ్ బ్యాటింగ్ కు అనుకూలమా..రోహిత్ శర్మ ఏమన్నాడంటే ?
ప్రభావం పెద్దగా ఉండదని వ్యాఖ్యానించాడు. ఇక్కడ తాను చాలా క్రికెట్ ఆడాననీ,. గత 4-5 మ్యాచ్‌ల్లో వాంఖడే స్వభావం బయట పడలేదన్నాడు
Date : 14-11-2023 - 11:31 IST -
#Sports
India vs New Zealand: రేపే భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!
ప్రపంచ కప్ 2023 తొలి సెమీ-ఫైనల్ మ్యాచ్ బుధవారం (నవంబర్ 15) జరగనుంది. ఇందులో భారత్, న్యూజిలాండ్ (India vs New Zealand) ముఖాముఖి తలపడనున్నాయి.
Date : 14-11-2023 - 2:15 IST -
#Sports
Dinesh Karthik: సెమీస్‌లో రోహిత్ రాణిస్తే టీమిండియాదే విజయం: దినేష్ కార్తీక్
టీమ్ ఇండియాపై భారత క్రికెటర్ దినేష్ కార్తీక్ (Dinesh Karthik) స్పందించాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని కార్తీక్ అభిప్రాయపడ్డాడు.
Date : 14-11-2023 - 12:36 IST -
#Speed News
Virat Kohli : న్యూజిలాండ్‌తో సెమీఫైనల్.. కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు ఇవే
Virat Kohli : వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్స్ కు కౌంట్ డౌన్ మొదలైంది.
Date : 13-11-2023 - 11:44 IST -
#Speed News
Rahul Dravid : ముంబైకి చేరుకున్న టీమిండియా.. పిచ్‌పై ద్రావిడ్ స్పెషల్ ఫోకస్
Rahul Dravid : వన్డే ప్రపంచకప్ టైటిల్ వేటలో దూసుకెళుతోన్న టీమిండియా చివరి లీగ్ మ్యాచ్‌లోనూ నెదర్లాండ్స్‌ను చిత్తు చేసి గ్రూప్ స్టేజ్‌ను ఘనంగా ముగించింది.
Date : 13-11-2023 - 11:37 IST -
#Sports
World Cup 2023: సెమీఫైనల్ లైనప్ ఇదే..!
వన్డే ప్రపంచకప్ (World Cup 2023) లీగ్ స్టేజ్ ముగిసింది. ఇక నాకౌట్ ఫైట్స్ మిగిలాయి. ఆదివారం భారత్, నెదర్లాండ్స్ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుండగా.. ఇవాళ జరిగిన మ్యాచ్ ల తర్వాత భారత్ సెమీస్ ప్రత్యర్థి అధికారికంగా ఖరారైంది.
Date : 12-11-2023 - 8:27 IST -
#Sports
Semi Final Match: సెమీ ఫైనల్ మ్యాచ్ లకు వర్షం అడ్డంకిగా మారితే ఎలా..? రిజర్వ్ డే రోజు కూడా వర్షం వస్తే ఎలా..?
నవంబర్ 15న ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో భారత్ సెమీ ఫైనల్ మ్యాచ్ (Semi Final Match) జరగనుంది.
Date : 12-11-2023 - 7:04 IST -
#Sports
India vs New Zealand: భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్.. కివీస్ పై టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా..?
వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు మరోసారి భారత్ (India vs New Zealand)తో తలపడనుంది.
Date : 10-11-2023 - 2:40 IST