IND Vs ENG
-
#Sports
India vs England: 307 పరుగులకే టీమిండియా ఆలౌట్.. 46 పరుగుల అధిక్యంలో ఇంగ్లాండ్
రాంచీ టెస్టులో భారత జట్టు (India vs England) తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకే పరిమితమైంది. యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ధృవ్ జురెల్ జట్టులో అద్భుత ఇన్నింగ్స్ ఆడి 149 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేశాడు.
Published Date - 12:37 PM, Sun - 25 February 24 -
#Sports
Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ మరో రికార్డు.. ఒకే టెస్టు సిరీస్‌లో 600కు పైగా పరుగులు..!
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా యువ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) అద్భుత ఫామ్‌లో ఉన్నాడు.
Published Date - 09:15 PM, Sat - 24 February 24 -
#Sports
India vs England 4th Test: ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ స్కోరు 219/7..!
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో మ్యాచ్ (India vs England 4th Test) రాంచీలో జరుగుతోంది. జో రూట్ సెంచరీతో ఇంగ్లిష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులకు ఆలౌటైంది.
Published Date - 04:59 PM, Sat - 24 February 24 -
#Sports
India vs England: తొలి రోజు ముగిసిన నాలుగో టెస్టు.. ఇంగ్లండ్ స్కోరు 302/7..!
టీమిండియా- ఇంగ్లాండ్ (India vs England) జట్ల మధ్య రాంచీ టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ స్కోరు 7 వికెట్లకు 302 పరుగులు చేసింది.
Published Date - 07:21 PM, Fri - 23 February 24 -
#Sports
England: రేపే భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు.. రెండు మార్పులతో బరిలోకి దిగనున్న స్టోక్స్ సేన..!
ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ (England) మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది.
Published Date - 03:10 PM, Thu - 22 February 24 -
#Sports
Bumrah: బుమ్రా రాంచీ టెస్టు ఆడాలనుకున్నాడు..? మరి మేనేజ్‌మెంట్ ఎందుకు రెస్ట్ ఇచ్చింది..?
ఫిబ్రవరి 23 నుంచి రాంచీలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Bumrah)కు విశ్రాంతినిచ్చారు.
Published Date - 10:24 AM, Thu - 22 February 24 -
#Sports
Yashasvi Jaiswal: ఐసీసీ ర్యాంకుల్లో దూసుకొచ్చిన యశస్వి.. ప్రస్తుతం ర్యాంక్ ఎంతంటే..?
యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఇటీవల ఇంగ్లండ్‌పై డబుల్ సెంచరీ సాధించాడు. రాజ్‌కోట్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు.
Published Date - 07:32 AM, Thu - 22 February 24 -
#Sports
IND vs ENG 4th Test: నాలుగో టెస్టుకు జట్టుని ప్రకటించిన బీసీసీఐ
టీమిండియా 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 2-1 ఆధిక్యం సాధించింది. ఫిబ్రవరి 23న రాంచీ వేదికగా నాలుగవ టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టుని బీసీసీఐ ప్రకటించింది.
Published Date - 09:42 AM, Wed - 21 February 24 -
#Sports
IND vs ENG: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత్ మొదటికే
ఒక్క టెస్ట్ సిరీస్ తో టీమిండియా విధ్వంసం బయటపడింది. కుర్రాళ్ళ సెంచరీల మోతకు ర్యాంకులన్నీ దాసోహమయ్యాయి. సొంతగడ్డపై జరుగుతున్న తొలి టెస్టులో ఓడిన రోహిత్ సేన మిగతా రెండు మ్యాచులో ఇంగ్లాండ్ జట్టును మట్టి కురిపించింది. ముఖ్యంగా మూడో టెస్టులో భారీ స్కోరుతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది.
Published Date - 08:03 AM, Wed - 21 February 24 -
#Sports
KL Rahul Ruled Out: టీమిండియాకు బిగ్ షాక్.. నాలుగో టెస్టుకు కేఎల్ రాహుల్ దూరం, బుమ్రాకు విశ్రాంతి..!
ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌కు టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ (KL Rahul Ruled Out) దూరమయ్యారు.
Published Date - 07:45 AM, Wed - 21 February 24 -
#Sports
IND vs ENG: ధోనీని గుర్తు చేసిన టీమిండియా వికెట్ కీపర్
రాజ్‌కోట్‌లో ఆదివారం జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 434 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. పరుగుల పరంగా ఇంగ్లండ్‌పై భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. 557 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు మొత్తం 122 పరుగులకే కుప్పకూలింది
Published Date - 05:23 PM, Mon - 19 February 24 -
#Sports
IND vs ENG 3rd Test: 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పై భారత్ చారిత్రాత్మక విజయం
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ ల టీమిండియా హిస్టారికల్ విజయాన్ని సొంతం చేసుకుంది. 5 టెస్టుల సిరీస్ లో భాగంగా మూడో టెస్టులో టీమిండియా 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పై విజయం సాధించింది. ఈ చారిత్రాత్మక విజయంతో ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
Published Date - 05:17 PM, Sun - 18 February 24 -
#Speed News
Ravichandran Ashwin: టీమిండియాకు గుడ్ న్యూస్.. జట్టులో చేరనున్న అశ్విన్..!
టీమిండియా అనుభవజ్ఞుడైన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) పునరాగమనం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది భారత్‌కు పెద్ద ఊరటనిస్తుంది.
Published Date - 11:54 AM, Sun - 18 February 24 -
#Sports
Warning To Players: రంగంలోకి జై షా.. ఇకనైనా టీమిండియా ఆటగాళ్ల వైఖరి మారుతుందా?
భారత బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యాలకు గట్టి ఎదురుదెబ్బ (Warning To Players) తగిలిన బీసీసీఐ పెద్ద ప్రకటన చేసింది.
Published Date - 08:26 AM, Sun - 18 February 24 -
#Sports
IND vs ENG: రాజ్‌కోట్‌లో జైస్వాల్ విధ్వంసం.. పట్టుబిగించిన భారత్
రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ పట్టుబిగించింది. బౌలర్ల జోరుకు జైస్వాల్ విధ్వంసకర సెంచరీ తోడవడంతో ఇప్పటికే భారీ ఆధిక్యం సాధించి మ్యాచ్ ను శాసించే స్థితిలో నిలిచింది.
Published Date - 08:11 PM, Sat - 17 February 24