IND Vs ENG
-
#Sports
IND vs ENG 5th Test: సర్ఫరాజ్ మరో భారీ ఇన్నింగ్స్,
ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు రెండో రోజు ఆట కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 57.4 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది.
Published Date - 02:47 PM, Fri - 8 March 24 -
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మ మరో రికార్డు.. ధోనీ, కోహ్లీల తర్వాత అరుదైన ఘనత సాధించిన టీమిండియా కెప్టెన్..!
ఇంగ్లండ్ ఆలౌట్ అయిన తొలిరోజే భారత్ బ్యాటింగ్‌కు దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 104 పరుగులతో జట్టుకు శుభారంభం అందించగా, షోయబ్ బషీర్ వేసిన బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో యశస్వి స్టంపౌట్ అయ్యాడు.
Published Date - 07:57 AM, Fri - 8 March 24 -
#Sports
IND vs ENG 5th Test: చెలరేగిన కుల్దీప్..హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్
ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య చివరి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. అంతకుముందు భారత స్పిన్నర్లు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 218 పరుగులకు కట్టడి చేశారు
Published Date - 06:23 PM, Thu - 7 March 24 -
#Sports
Devdutt Padikkal: ఐదో టెస్టులో అరంగేట్రం చేసిన దేవదత్ పడిక్కల్
ఇంగ్లండ్‌తో ధర్మశాలలో జరగనున్న ఐదవ టెస్టులో దేవదత్ పడిక్కల్ (Devdutt Padikkal) భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. 100వ టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ అరంగేట్రం క్యాప్‌ను పడిక్కల్‌కు అందించాడు.
Published Date - 09:35 AM, Thu - 7 March 24 -
#Sports
Dharamshala Test Match: నేటి నుంచి భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య చివరి టెస్టు.. ముగ్గురు బౌలర్లతో బరిలోకి..!
హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల మైదానం (Dharamshala Test Match)లో నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చివరి మ్యాచ్ ప్రారంభం కానుంది.
Published Date - 06:56 AM, Thu - 7 March 24 -
#Sports
Shahbaz Nadeem: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్పిన్నర్
భారత స్పిన్నర్ షాబాజ్ నదీమ్ (Shahbaz Nadeem) రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్‌లో ఆడే అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
Published Date - 10:36 AM, Wed - 6 March 24 -
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మ కావాలని స్టంప్ మైక్‌లో మాట్లాడతాడా? హిట్‌మ్యాన్ ఏం చెప్పాడంటే..?
మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్టంప్ మైక్ ద్వారా ఆటగాళ్లకు ఏదో చెబుతున్న క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Published Date - 09:37 AM, Wed - 6 March 24 -
#Sports
WTC Points Table: డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా..!
WTC 2025 పాయింట్ల పట్టిక (WTC Points Table)లో భారత జట్టు నంబర్ వన్ స్థానంలో ఉంది. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 172 పరుగులతో న్యూజిలాండ్‌ను ఓడించింది.
Published Date - 02:44 PM, Mon - 4 March 24 -
#Sports
Historic Milestone: 100వ టెస్టు ఆడనున్న అశ్విన్, బెయిర్‌స్టో..!
సిరీస్‌లోని చివరి టెస్టు మార్చి 7 నుంచి ధర్మశాలలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో అద్వితీయ రికార్డు (Historic Milestone) నమోదవుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం మూడోసారి మాత్రమే.
Published Date - 02:34 PM, Mon - 4 March 24 -
#Sports
5th Test Squad: చివరి టెస్టులో బుమ్రా ఎంట్రీ, రాహుల్ ఔట్
చివరి టెస్టు మార్చి 7 నుంచి ధర్మశాలలో జరగనుంది. తాజాగా ఈ టెస్టు మ్యాచ్‌కి భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ధర్మశాల టెస్టుకు 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు
Published Date - 06:45 PM, Thu - 29 February 24 -
#Sports
Dhruv Jurel: అరుదైన ఘనత సాధించిన ధృవ్ జురెల్.. ధోనీకి కూడా సాధ్యం కాలేదు..!
రాంచీలోని జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఆరంభంలో కాస్త వెనుకబడినప్పటికీ.. 5 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. భారత జట్టు సాధించిన ఈ అద్భుత విజయానికి హీరో 23 ఏళ్ల యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ధృవ్ జురెల్ (Dhruv Jurel).
Published Date - 02:30 PM, Tue - 27 February 24 -
#Sports
WTC Points Table: వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా స్థానం ఇదే..!
ఇంగ్లండ్‌తో జరిగిన రాంచీ టెస్టులో టీమ్ ఇండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో జట్టు పాయింట్ల పట్టిక (WTC Points Table)లో చాలా లాభపడింది.
Published Date - 12:55 PM, Tue - 27 February 24 -
#Sports
India vs England: సిరీస్ కోల్పోయినా బాధ లేదు.. మా వాళ్ళు అద్భుతంగా ఆడారు
12 ఏళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న ఇంగ్లండ్, కెప్టెన్ బెన్‌స్టోక్స్ కల కేవలం కలగానే మిగిలిపోయింది. రోహిత్ సేన రాంచీలో 5 వికెట్ల తేడాతో బ్రిటిష్‌ను ఓడించి సిరీస్‌లో తిరుగులేని 3-1 ఆధిక్యాన్ని సాధించింది.
Published Date - 05:16 PM, Mon - 26 February 24 -
#Sports
IND vs ENG 4th Test: నాలుగో టెస్టులో భారత్ విజయం, సిరీస్ సొంతం చేసుకున్న రోహిత్ సేన
ఇంగ్లండ్‍పై నాలుగో టెస్టులో భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ మరో టెస్ట్ మిగిలి ఉండగానే సిరీస్ దక్కించుకుంది. ఈ టెస్టులో రోహిత్, గిల్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు
Published Date - 02:04 PM, Mon - 26 February 24 -
#Sports
IND vs ENG 4th Test: గెలుపు దిశగా టీమిండియా… ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టిన స్పిన్నర్లు
రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియాను విజయం ఊరిస్తుంది. ఈ మ్యాచ్‌లో భారత్ మరో 152 పరుగులు చేస్తే మ్యాచ్ తో పాటు సీరీస్ ను సొంతం చేసుకుంటుంది. రోహిత్ శర్మ , యశస్వి జైస్వాల్ క్రీజ్‌లో ఉండగా.. భారత్ చేతిలో ఇంకా 10 వికెట్లు ఉన్నాయి
Published Date - 09:09 PM, Sun - 25 February 24