IND Vs ENG
-
#Sports
IND vs ENG 4th T20I: భారత్- ఇంగ్లాండ్ మధ్య నేడు నాలుగో టీ20.. ఈరోజు ముగిస్తారా?
పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య పోరు జరగనుంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుండగా నేడు నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది.
Published Date - 11:41 AM, Fri - 31 January 25 -
#Sports
MCA Pitch Report: స్పిన్నర్లకే అనుకూలం.. పుణే పిచ్ రిపోర్ట్ ఇదే
మొదటి టీ ట్వంటీలో ముగ్గురు స్పిన్నర్లతో ఆడిన టీమిండియా తర్వాతి రెండు మ్యాచ్ లలోనూ నలుగురు స్పిన్నర్లను దింపింది. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి సూపర్ ఫామ్ తో అదరగొడుతున్నాడు.
Published Date - 07:32 PM, Thu - 30 January 25 -
#Sports
Suryakumar Yadav: సూర్య కుమార్ యాదవ్ ఇదేం కెప్టెన్సీ..?
గత మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేసిన తిలక్ వర్మ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు జరిగింది. రెండో టీ20లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మను మూడో మ్యాచ్‌లో నాలుగో స్థానంలోకి పంపారు.
Published Date - 03:49 PM, Wed - 29 January 25 -
#Sports
Hardik Pandya: హార్దిక్ పై మండిపడ్డ టీమిండియా మాజీ స్టార్ బ్యాటర్
భారత బ్యాటింగ్ వైఫల్యం కారణంగా ఇంగ్లాండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను కాపాడుకుంది. అయితే టీమిండియా ఓటమికి హార్దిక్ పాండ్యానే కారణమని కామెంట్స్ చేశాడు మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్.
Published Date - 03:45 PM, Wed - 29 January 25 -
#Sports
Virat Kohli: ప్రాక్టీస్ మధ్యలో చిన్న పిల్లాడితో మాట్లాడిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్!
రంజీ కోసం విరాట్ కోహ్లీ నిన్న ప్రాక్టీస్ కోసం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంకు చేరుకున్నప్పుడు అక్కడ తన చిన్ననాటి స్నేహితుడు షావేజ్‌ను కలిశాడు.
Published Date - 10:43 AM, Wed - 29 January 25 -
#Speed News
India vs England: మూడో టీ20లో భారత్ ఓటమి.. నిరాశపర్చిన టీమిండియా బ్యాట్స్‌మెన్
ఇంగ్లండ్‌కు చెందిన బెన్ డకెట్ అర్ధశతకం సాధించాడు. లియామ్ లివింగ్‌స్టన్ 43, జోస్ బట్లర్ 24 పరుగులు చేశారు. భారత్ తరఫున హార్దిక్ పాండ్యా 40, అభిషేక్ శర్మ 24 పరుగులు చేశారు.
Published Date - 11:18 PM, Tue - 28 January 25 -
#Sports
Sanju Samson: జోఫ్రా ఆర్చర్ కి చుక్కలు చూపించనున్న సంజూ
గతేడాది సంజు టి20 కెరీర్ అద్భుతంగా సాగింది. గతేడాది నాలుగు టి20 అంతర్జాతీయా సెంచరీలు సాధించాడు. బంగ్లాదేశ్ మరియు దక్షిణాఫ్రికాపై ఈ సెంచరీలు నమోదయ్యాయి.
Published Date - 05:17 PM, Tue - 28 January 25 -
#Sports
Kuldeep Yadav: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు గుడ్ న్యూస్!
కుల్దీప్ చివరిసారిగా బెంగళూరు టెస్టులో న్యూజిలాండ్‌తో ఆడాడు. ఇందులో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ మధ్యలో కుల్దీప్ ఎన్‌సిఎకు వెళ్లాడు.
Published Date - 10:01 AM, Tue - 28 January 25 -
#Sports
Kohli Declines Captaincy: కెప్టెన్సీ వద్దన్న కింగ్ కోహ్లీ
కోహ్లీపై ఉన్న అభిమానం కారణంగా ఢిల్లీ క్రికెట్ బోర్డు కోహ్లీకి సారధ్య బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకుంది. కానీ కోహ్లీ ఆటపై మాత్రమే ద్రుష్టి పెట్టాలని అనుకున్నాడు.
Published Date - 02:20 PM, Mon - 27 January 25 -
#Sports
Dhruv Jurel: జట్టులో కీలక మార్పు.. డిసైడింగ్ మ్యాచ్ పై గంభీర్ ఫోకస్
మూడో టీ20లో గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్య లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రమణదీప్ సింగ్‌కు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు. రమణదీప్ 2 టీ20 మ్యాచ్‌లు ఆడి ఒక ఇన్నింగ్స్‌లో 15 పరుగులు చేశాడు.
Published Date - 01:34 PM, Mon - 27 January 25 -
#Sports
Shubman Gill: ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న గిల్.. అందుకే పరుగులు చేయలేకపోతున్నాడట!
ఎర్ర బంతితో బ్యాటింగ్ చేయడం నాకు ఆందోళన కలిగించే విషయం. కొన్నిసార్లు నేను ఎర్రటి బంతితో 25-30 పరుగులు బాగా స్కోర్ చేశాను. కానీ కొన్నిసార్లు నేను పెద్ద స్కోరు చేయగలిగినప్పటికీ నాపై చాలా ఒత్తిడి ఉండేది.
Published Date - 04:24 PM, Sun - 26 January 25 -
#Sports
Tilak Varma World Record: టీ20ల్లో ప్రపంచ రికార్డు సెట్ చేసిన తిలక్ వర్మ!
చెపాక్ మైదానంలో తిలక్ బ్యాట్‌తో చేసిన ఈ ఇన్నింగ్స్ చాలా ప్రత్యేకం. భారత జట్టు వరుసగా ఒకవైపు వికెట్లు కోల్పోతున్నప్పుడు తిలక్ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
Published Date - 12:25 PM, Sun - 26 January 25 -
#Sports
Tilak Varma: విరాట్‌ను గుర్తుచేసిన తిలక్ వర్మ విక్టరీ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
ఇంగ్లండ్‌ను 165 పరుగులకే పరిమితం చేయడంలో భారత స్పిన్నర్లు విజయం సాధించారు. తొమ్మిది వికెట్లలో ఏడు వికెట్లు పడగొట్టారు. అయితే లక్ష్యాన్ని చేధించే సమయంలో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ నుంచి మరోసారి భారీ ఇన్నింగ్స్‌లు ఆశించారు అభిమానులు. కానీ అది జరగలేదు.
Published Date - 11:51 AM, Sun - 26 January 25 -
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మ కీలక నిర్ణయం.. హిట్‌మ్యాన్ బాటలోనే జైస్వాల్!
జమ్మూ కాశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌తో పదేళ్ల విరామం తర్వాత రోహిత్ దేశవాళీ క్రికెట్‌లోకి తిరిగి వచ్చాడు. భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పటికీ రోహిత్ ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించలేదు.
Published Date - 10:57 AM, Sun - 26 January 25 -
#Sports
Shivam Dube: టీమిండియాలోకి శివమ్ దూబే.. ఇంగ్లండ్‌తో చివరి మూడు టీ20లకు!
తొలి టీ20 మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భారత జట్టు ఇంగ్లండ్‌ను ఓడించి సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.
Published Date - 07:10 PM, Sat - 25 January 25