ICC
-
#Sports
ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. టాప్-10లో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు..!
ఇంగ్లండ్కు చెందిన జో రూట్ ఓవల్లో 13,12 పరుగులు మాత్రమే చేశాడు. అయినప్పటికీ అతను టెస్ట్ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు.
Date : 11-09-2024 - 4:27 IST -
#Sports
WTC Points Table: శ్రీలంకపై ఇంగ్లండ్ ఓటమి.. WTC పాయింట్ల పట్టికలో మార్పులు..!
ఓడిన ఇంగ్లండ్ ఆరో స్థానంలో ఉంది. ఈ సైకిల్లో ఇంగ్లండ్ ఇప్పటివరకు 16 టెస్టులు ఆడింది. అందులో 8 గెలిచింది. 7 ఓడిపోయింది. 1 డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్ విజయ శాతం 42.19గా ఉంది.
Date : 10-09-2024 - 2:36 IST -
#Speed News
Putin : మంగోలియాకు పుతిన్.. అరెస్టు చేసి ఐసీసీకి అప్పగిస్తారా ?
మంగోలియా కూడా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ)లో సభ్యదేశంగా ఉంది.
Date : 31-08-2024 - 2:08 IST -
#Sports
Jay Shah Challenges: ఐసీసీ చైర్మన్‌గా ఎంపికైన జై షా ముందు ఉన్న పెద్ద సమస్యలు ఇవే..!
షా ఇటీవల టెస్ట్ క్రికెట్ కోసం ఒక వ్యూహాత్మక నిధి గురించి మాట్లాడాడు. ఇది సుమారు $15 మిలియన్ (రూ. 125 కోట్లు)గా అంచనా వేయబడింది. ఈ ఫండ్ నుండి ఆటగాళ్లకు కనీస వేతనం అందజేయబడుతుంది.
Date : 29-08-2024 - 1:10 IST -
#Sports
BCCI Secretary: ఐసీసీ చైర్మన్‌గా జై షా.. బీసీసీఐ కొత్త సెక్రటరీ ఎవరు..?
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అంటే ICC తదుపరి స్వతంత్ర అధ్యక్షుడిగా BCCI కార్యదర్శి జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రెగ్ బార్క్లే స్థానంలో ఐసీసీ కొత్త ఛైర్మన్గా షా ఎన్నికయ్యారు.
Date : 27-08-2024 - 11:33 IST -
#Sports
Women’s T20 World Cup Schedule: మహిళల టీ20 వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ విడుదల
మహిళల టీ20 వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ . భారత్ షెడ్యూల్ ను చూస్తే తొలి మ్యాచ్ లో అక్టోబర్ 4న న్యూజిలాండ్ తలపడుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ కు దుబాయ్ ఆతిథ్యమివ్వనుంది. ఇక అక్టోబర్ 9న శ్రీలంకతోనూ, అక్టోబర్ 13న ఆస్ట్రేలియాతోనూ భారత్ తలపడనుంది.
Date : 26-08-2024 - 11:28 IST -
#Sports
World Test Championship: శ్రీలంకను ఓడించిన ఇంగ్లండ్.. WTC పాయింట్ల పట్టికలో భారీ మార్పు..!
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో 2 స్థానాలు ఎగబాకింది. గతంలో ఆరో స్థానంలో ఉన్న ఇంగ్లిష్ జట్టు ఇప్పుడు నాలుగో స్థానానికి చేరుకుంది.
Date : 25-08-2024 - 12:00 IST -
#Sports
Jay Shah: ఐసీసీ చైర్మన్‌గా జై షా.. మద్దతు ప్రకటించిన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా..!
షాకు ఇప్పటికే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు బహిరంగ మద్దతు ఉందని మీడియా నివేదికలలో పేర్కొంది.
Date : 23-08-2024 - 11:50 IST -
#Sports
Jay Shah : ఐసీసీ నూతన చైర్మన్‌గా జై షా నియామకం..!
ఈ విషయంపై షా లేదా ఐసిసి నుంచి అధికారిక ధృవీకరణ లేదు. ఐసీసీ చైర్మన్ పదవికి అధికారిక నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆగస్టు 27 చివరి తేదీ.
Date : 21-08-2024 - 1:12 IST -
#Sports
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్‌లో మార్పు.. పాక్ బోర్డు స్పందన ఇదే..!
భద్రతా కారణాల దృష్ట్యా ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తేదీలను మార్చే అవకాశంపై నిన్న మీడియా ఇంటరాక్షన్‌లో పిసిబి చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేసిన ప్రకటనను కొన్ని మీడియా సంస్థలు తప్పుగా చూపించడం నిరాశపరిచింది.
Date : 21-08-2024 - 12:00 IST -
#Sports
ICC Chairman Race: ఐసీసీ అధ్యక్ష పదవి రేసులో జై షా.. ఆగస్టు 27న క్లారిటీ..!
ఐసీసీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో 16 ఓట్లు పోలయ్యాయి. ఇందులో విజయాన్ని నమోదు చేసేందుకు 9 ఓట్ల (51%) మెజారిటీ అవసరం. అంతకుముందు అధ్యక్షుడు కావాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం.
Date : 21-08-2024 - 9:07 IST -
#Sports
Women’s T20 World Cup: యూఏఈలో మహిళల వరల్డ్ కప్ ? ఐసీసీ కీలక నిర్ణయం
యూఏఈ వేదికగా మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగనుంది. భారత్‌లో నిర్వహించాల్సిందిగా ఐసీసీ కోరినప్పటకీ బీసీసీఐ నిరాకరించిన టోర్నీ నిర్వహణకు యూఏఈ ముందుకొచ్చింది. పలు సందర్భాల్లో కీలకమైన టోర్నీలకు యూఏఈ ఐసీసీకి ప్రత్యామ్నాయ వేదికగా మారింది
Date : 20-08-2024 - 9:47 IST -
#Sports
U19 Women’s T20 World Cup: అండర్- 19 టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే..!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 16 జట్లు 41-మ్యాచ్‌ల ఈవెంట్‌లో పాల్గొంటాయి. 18 జనవరి నుండి 2 ఫిబ్రవరి 2025 వరకు 15 రోజుల పాటు ఈ టోర్నీ జరగనుంది.
Date : 18-08-2024 - 12:32 IST -
#Sports
Women’s T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్ జరిగేది ఈ దేశంలోనే..?!
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ మాట్లాడుతూ.. బిసిబి చీఫ్ నజ్ముల్ హసన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అయితే మేము అతనితో టచ్‌లో ఉన్నాము.
Date : 16-08-2024 - 1:06 IST -
#Sports
Women’s T20 World Cup: బంగ్లాలో మహిళల T20 వరల్డ్ కప్ డౌటే..!
Cricbuzz నివేదిక ప్రకారం.. ICC బంగ్లాదేశ్ ఎంపికలను చర్చించడం ప్రారంభించింది. ఈ టోర్నీకి సంబంధించిన పూర్తి సన్నాహాలు భారత్, శ్రీలంకలో తక్కువ సమయంలో పూర్తి చేయనున్నారు.
Date : 06-08-2024 - 11:00 IST