Hyderabad
-
#Telangana
News Reader Santhi Swaroop : దూరదర్శన్ శాంతిస్వరూప్ ఇక లేరు
నమస్కారం.. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు..అంటూ ఆరోజుల్లో దూరదర్శన్ ద్వారా అందర్నీ శాంతిస్వరూప్ పలకరించేవారు
Date : 05-04-2024 - 11:26 IST -
#Speed News
Son Killed Father: తుర్కయంజాల్‌లో దారుణం.. కన్నతండ్రిని హతమార్చిన కొడుకు
తుర్కయంజాల్‌లో దారుణం చోటుచేసుకుంది. మందలించినందుకు కన్నతండ్రిని ఓ కొడుకు (Son Killed Father) హతమార్చాడు.
Date : 05-04-2024 - 10:16 IST -
#Special
Water Crisis Vs Elections : ఎన్నికల క్షేత్రంలో ‘జల జగడం’.. గ్రేటర్ హైదరాబాద్‌లో ‘త్రి’బుల్ ఫైట్
Water Crisis Vs Elections : ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో రాజకీయ పరిణామాలు నాటకీయ మలుపులు తీసుకుంటున్నాయి. నీటి సంక్షోభం ఎన్నికల కేంద్ర బిందువుగా మారుతోంది.
Date : 04-04-2024 - 7:06 IST -
#Telangana
Hyderabad: బిల్డర్లకు షాక్.. మూసీ పక్కన నిర్మాణాలకు చెక్
హైదరాబాద్ జీహెచ్ఎంసీ బిల్డర్లకు షాక్ ఇచ్చింది. మూసీ నది పక్కన నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Date : 03-04-2024 - 3:00 IST -
#Telangana
Hyderabad: రేవంత్ సర్కార్ ని ఇరకాటంలో పడేస్తున్న కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. గడిచిన 100 రోజుల్లో పాలనాపరంగా ఫర్వాలేదనిపించినా ఎక్కడో సమన్వయ లోపం కారణంగా కొన్ని సమస్యలు కళ్ళముందే కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన కేసీఆర్ మూడు నెలలుగా బయటకు రాలేదు. దీంతో పార్టీ కేటీఆర్, హరీష్ రావు మోస్తున్నారు.
Date : 03-04-2024 - 1:49 IST -
#Telangana
KTR : రాష్ట్రంలో గొంతు ఎండి మంచినీళ్లు మహాప్రభో అంటున్నారు – కేటీఆర్
రాష్ట్రంలో నెలకొన్న నీటి సమస్య ఫై తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు
Date : 03-04-2024 - 11:53 IST -
#Telangana
HYD : హైదరాబాద్‌లో అక్రమంగా తరలిస్తున్న నగదు పట్టివేత
మంగళవారం నాడు హైదరాబాద్‌లోని దారుస్సలాం ఔట్‌పోస్ట్ వద్ద భారీగా నగదు పట్టుబడింది.
Date : 03-04-2024 - 11:14 IST -
#Cinema
Bollywood: లెజండరీ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథతో బాలీవుడ్ మూవీ!
Bollywood: ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన అంకిత భావం, అచంచలమైన విశ్వాసం, ఫుట్‌బాల్ క్రీడలో వెలుగులు చాటాలనే తపనతో ముందడుగేసి, రాణించి మన దేశానికి గర్వకారణంగా నిలిచిన లెజండరీ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్. ఇప్పుడు ఆయన జీవిత కథ ఆధారంగా ఓ బాలీవుడ్ మూవీని తెరకెక్కుతోంది. అమిత్ రవీంద్రనాథ్ శర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆదర్శవంతమైన ఈ స్పోర్ట్స్ బయోపిక్‌లో అజయ్‌దేవ్‌గణ్, ప్రియమణి, గజ్‌రాయ్ రావు, బెంగాలీ యాక్టర్ రుద్రనీల్ ఘోష్ కీలక పాత్రల్లో నటించారు. జీ […]
Date : 03-04-2024 - 9:43 IST -
#Speed News
Hyderabad : ఖాళీ అవుతున్న రిజర్వాయర్లు.. హైదరాబాద్‌కు ‘జల’గండం!
Hyderabad : తెలంగాణలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లన్నీ ఎండిపోతున్నాయి.
Date : 01-04-2024 - 1:21 IST -
#Speed News
Hyderabad: పర్యావరణ విధ్వంసం అపడానికి నూతన ఆవిష్కరణలు అవసరం : మంత్రి తుమ్మల
Hyderabad: తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ శివారులో బయోటక్ అగ్రి ఇన్నోవేషన్ కు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మీడియానుద్దేశించి మాట్లాడారు. వ్యవసాయానికి దోహదపడేటునంటి ఏటీజీసీ సంస్థ ఏ రకమైన చెడు లేని పంటలకు హాని లేని మందులను తయారు చేస్తున్నామని రాంచంద్రా రెడ్డి చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు. మట్టితోనే మనకు వ్యసాయం నేర్పిన ఘనుడు పద్మశ్రీ అవార్డు గ్రహిత వెంకట్ రెడ్డి అని కొనియాడారు. 40 సంవత్సరాలుగా తాను కూడా వ్యవసాయం చేస్తున్నానని […]
Date : 30-03-2024 - 11:15 IST -
#Speed News
Drug Tests: హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక నిర్ణయం, నిందితులకు క్రోమోటోగ్రఫీ పరీక్షలు
Drug Tests: ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ జరిగినట్లు పోలీసులు ఆరోపించిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసులో నిందితులను గుర్తించేందుకు కొంతమందికి క్రోమోటోగ్రఫీ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలని హైకోర్టును కోరుతున్నారు. ఈ కేసులో నిందితులుగా మొత్తం 14 మందిని గుర్తించారు. వీరిలో ముగ్గురు మాత్రమే డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్దారణ అయింది. కొంతమంది సెలబ్రెటీస్ సమయం తీసుకుని విచారణకు రావడంతో.. వారి నమూనాల్లో డ్రగ్స్ ఆనవాలు కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. వారి శరీరాల్లో డ్రగ్స్ […]
Date : 30-03-2024 - 10:28 IST -
#Telangana
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం
సీఎం రేవంత్‌రెడ్డి నివాసం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసం ఎదుట ఓ వ్యక్తి డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది.
Date : 30-03-2024 - 5:36 IST -
#Speed News
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్‌లో రాధాకిషన్ రావు పాత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
Date : 30-03-2024 - 7:39 IST -
#Special
Pre Wedding Shoots: ప్రీ వెడ్డింగ్ షూట్ చేయాలనుకుంటున్నారా? ఎన్-స్టూడియోస్ ఉందిగా..
జనరేషన్ మారుతున్న కొద్ది కొత్త పోకడలు ఎక్కువవుతున్నాయి. ఈ రోజుల్లో పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లాన్ చేస్తున్నారు. మన బడ్జెట్ లో ఎటువంటి శ్రమ లేకుండా ఫారిన్ ని తలపించే బెస్ట్ ప్రీ వెడ్డింగ్ స్పాట్స్
Date : 29-03-2024 - 5:01 IST -
#Speed News
Training Of Excise Constables: ఏప్రిల్ 1 నుంచి ఎక్సైజు కానిస్టేబుళ్ల ట్రైనింగ్..!
ప్రభుత్వం మొత్తం 614 ఎక్సైజ్ కానిస్టేబుల్ (Training Of Excise Constables) పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. 555 అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. ఎంపికైనవారు ఏప్రిల్ 13వ తేదీ వరకు జాయినింగ్ కావాల్సి ఉంది.
Date : 28-03-2024 - 8:54 IST