Hyderabad
-
#Speed News
September 17: సెప్టెంబర్ 17పై కేంద్రం సంచలన నిర్ణయం.. ‘హైదరాబాద్ విమోచన దినం’గా నోటిఫికేషన్..!
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీని (September 17) "హైదరాబాద్ విమోచన దినం"గా జరుపుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) ఒక ప్రకటనలో తెలిపింది.
Date : 13-03-2024 - 7:20 IST -
#Speed News
Agni V – Hyderabad : ‘అగ్ని-5’ మిస్సైల్ పురిటిగడ్డ మన హైదరాబాదే
Agni V - Hyderabad : చైనా, పాకిస్తాన్లకు భారత్ చుక్కలు చూపించింది.
Date : 12-03-2024 - 3:08 IST -
#Speed News
Electric Buses: నేడు హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం
హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులు (Electric Buses) మంగళవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. నెక్లెస్ రోడ్డు వేదికగా 22 కొత్త బస్సులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి ప్రారంభించనున్నారు.
Date : 12-03-2024 - 10:25 IST -
#Speed News
Amit Shah: నేడు తెలంగాణలో హోం మంత్రి అమిత్ షా పర్యటన.. షెడ్యూల్ ఇదే..!
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) నేడు హైదరాబాద్ రానున్నారు. లాల్ బహదూర్ స్టేడియంలో పార్టీ బూత్ ప్రెసిడెంట్లు, ఇతర నేతలనుద్దేశించి షా ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Date : 12-03-2024 - 8:40 IST -
#Telangana
Hussainsagar : రేపు హైదరాబాద్‌లో మరో అద్భుతం అవిష్కృతం కాబోతుంది..
రేపుహైదరాబాద్‌లో మరో అద్భుతం అవిష్కృతం కాబోతుంది..ఇప్పటికే మహానగరంలో ఎన్నో ప్రదేశాలు పర్యటకులను ఆకట్టుకుంటుండగా..ఇప్పుడు హుస్సేన్ సాగర్ అందానికి కోహినూర్ అద్దినట్టుగా.. అత్యాధునిక సాంకేతికతతో దేశ చరిత్రలోనే మొట్టిమొదటిసారి వాటర్ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటేన్‌పై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షోను రేపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు దీనిని ప్రారంభించనున్నారు. ఈ లైట్ అండ్ సౌండ్ షోలో ‘కోహినూర్’ వజ్రం గురించిన కథను కూడా వివరించనున్నారు. తెలంగాణ ప్రాంతంలోనే […]
Date : 11-03-2024 - 11:48 IST -
#Andhra Pradesh
Viveka Murder Case: వివేకా హత్యకేసులో నిందితుడికి బెయిల్
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల్లో ఒకరైన దేవిరెడ్డి శివశంకర రెడ్డికి తెలంగాణ హైకోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. శివశంకరరెడ్డి ప్రస్తుతం అండర్ ట్రయల్‌గా చంచల్‌గూడ సెంట్రల్ జైలులో ఉన్నారు
Date : 11-03-2024 - 10:37 IST -
#Cinema
8th Indian World Film Festival-2024 : అరుదైన అవార్డు అందుకున్న “హీరో ఆఫ్ ద సీ”
హైదరాబాద్‌కు చెందిన చిల్కూరి సుశీల్ రావు (Chilkuri Sushil Rao) నిర్మించి, దర్శకత్వం వహించిన “హీరో ఆఫ్ ద సీ” (“Hero Of The Sea” ) అనే డాక్యుమెంటరీ.. హైదరాబాద్‌లో మార్చి 10 న జరిగిన 8వ ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్-2024 (8th Indian World Film Festival)లో ‘Honourable Jury Mention’ అవార్డును గెలుచుకుంది. రీసెంట్ గా నౌకలపై దాడి చేసేందుకు ప్రయత్నించిన పైరేట్స్‌పై భారత నావికాదళం యొక్క దృఢమైన చర్యపై ఈ […]
Date : 11-03-2024 - 2:39 IST -
#Telangana
CM Revanth Reddy: రేపు మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్
స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులను కోటీశ్వరులుగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి.
Date : 11-03-2024 - 8:46 IST -
#Speed News
Hyderabad Woman Murder: ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ దారుణ హత్య
ఆస్ట్రేలియాలో భారతీయులు వరుసగా మరణిస్తున్నారు. తాజాగా మరో హైదరాబాద్ మహిళ ఆస్ట్రేలియాలో దారుణ హత్య (Hyderabad Woman Murder)కు గురైంది.
Date : 10-03-2024 - 11:05 IST -
#Speed News
Musi River: మూసీ నది ప్రక్షాళనలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Musi River: మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్లో భాగంగా మూసీ నది ప్రక్షాళన చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం పలు సీవేజీ ప్లాంటులను ఏర్పాటు చేస్తోంది. నగరం నలువైపులా సుడిగాలిలా పర్యటిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఉప్పల్ నల్లచెరువు సీవేజీ ట్రీట్మెంట్ ప్లాంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వచ్చే 25 ఏళ్లలో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు […]
Date : 10-03-2024 - 10:12 IST -
#Speed News
Hyderabad: ఓల్డ్ సిటీలో 3 కోట్ల అభివృద్ధి పనులకు ఒవైసీ శంకుస్థాపన
హైదరాబాద్‌లో రూ.3 కోట్ల విలువైన పనులకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శంకుస్థాపన చేశారు. శనివారం యాకుత్‌పురా అసెంబ్లీ నియోజకవర్గంలోఆయన 3 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
Date : 09-03-2024 - 7:00 IST -
#Telangana
Double Decker Corridor : డబుల్ డెక్కర్ కారిడార్ కు నేడు సీఎం రేవంత్ శంకుస్థాపన..
హైదరాబాద్ ట్రాఫిక్ (Hyderabad Traffic) గురించి ఎంత చెప్పిన తక్కువే..ఎన్ని మెట్రో ట్రైన్లు , MMTS ఉన్న కానీ ట్రాఫిక్ పెరగడమే కానీ తగ్గడం లేదు. దీంతో ప్రభుత్వం ట్రాఫిక్ ను తగ్గించేందుకు అనేక విధాలుగా కృషి చేస్తూనే ఉంది. ఇక జాతీయ రహదారి – 44పై దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న వాహనదారుల కష్టాలకు చరమగీతం పాడేందుకు 5.3 కిలోమీటర్ల మేర కారిడార్ (Double Decker Corridor) నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఈరోజు శంకుస్థాపన […]
Date : 09-03-2024 - 10:55 IST -
#Speed News
Hyderabad: వాటర్ మరమ్మతు పనులు వాయిదా, తేదీలు మార్పు
Hyderabad: హకీంపేట ఎంఈఎస్లో జరగాల్సిన నిర్వహణ పనులను అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు హైదరాబాద్ మహానగర నీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల బోర్డు (హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బి) శుక్రవారం ప్రకటించింది. తద్వారా నగరంలోని అన్ని ప్రాంతాల్లో మంచినీటి సరఫరా కొనసాగుతుంది. HMWSSB అధికారుల ప్రకారం, హకీంపేటలో నిర్వహణ పనుల కారణంగా, మార్చి 10 న నగరంలో 12 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని బోర్డు ప్రకటించింది. అయితే, మరమ్మతు పనులు వాయిదా పడ్డాయి. కొత్త తేదీలు […]
Date : 09-03-2024 - 10:38 IST -
#Telangana
Revanth Reddy: ఇది పాత బస్తీ కాదు.. ఇదే అసలు సిసలైన హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: ఇది పాత బస్తీ కాదు. ఇదే అసలు సిసలైన హైదరాబాద్. ఈ హైదరాబాద్ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. హైదరాబాద్ అభివృద్ధి మా బాధ్యత. ఈ ప్రాంతంలో అవసరమైన అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతాం. అందుకు స్పష్టమైన హామీ ఇస్తున్నాం.” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఎంజీబీఎస్ స్టేషన్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ పనులకు ముఖ్యమంత్రి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన […]
Date : 09-03-2024 - 12:32 IST -
#Telangana
Hyderabad: హైదరాబాద్‌లో ఉద్యోగులకు సెలవులు రద్దు.. ఎందుకంటే..?
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 8,9,10 తేదీల్లో ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వారాంతపు సెలవులను రద్దు చేసింది.
Date : 07-03-2024 - 11:10 IST