Hyderabad: బెంగళూరు నుండి హైదరాబాద్ నేర్చుకోవాల్సిన జాబితా
బెంగళూరు నుండి హైదరాబాద్ నేర్చుకోవాల్సిన జాబితాను విడుదల చేశారు తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (MA&UD) చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్.
- By Praveen Aluthuru Published Date - 05:18 PM, Thu - 28 September 23

Hyderabad: హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపథంలో దూసుకెళ్తుంది. బహుళజాతి సంస్థలు నగరానికి క్యూ కడుతున్నాయి. దీంతో రోజురోజు నగరానికి వచ్చే వారి సంఖ్య వృద్ధి చెందుతుంది. పైగా వాహనాలు యదేచ్చగా కొనుగోలు చేస్తున్న పరిస్థితి. దీంతో నగర రోడ్లన్నీ ట్రాఫిక్ మాయం అవుతున్నాయి. కాగా.. బెంగళూరు నుండి హైదరాబాద్ నేర్చుకోవాల్సిన జాబితాను విడుదల చేశారు తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (MA&UD) చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్.
1. రోడ్ల విస్తరణ చేపట్టాలి. లింక్ రోడ్లు నిర్ణించాలు.
2. 10 సెం.మీ వర్షపాతం నమోదైన రోడ్లపై నీరు నిల్వ ఉండకూడని ప్రక్షాళన అవసరం.
3. అస్థిరమైన కార్యాలయ సమయాలు
4 .ప్రజా రవాణాను పెంచాలి. మెట్రో, MMTS రైల్, బస్సులు సౌకర్యవంతంగా ఉండేలా చేయాలి.
5. ప్రధాన రహదారులపై పార్కింగ్‌ను తగ్గించాలి.
Also Read: Nara Lokesh : యువగళం పాదయాత్ర వాయిదా