Hyderabad
-
#Telangana
Pawan Kalyan : పోటీలో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రచారం లో ఎందుకు లేడు?
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో తెలంగాణలో పొత్తు పెట్టుకున్నదో ఆ ఉద్దేశం నెరవేరాలంటే పవన్ కళ్యాణ్ బిజెపితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది.
Date : 17-11-2023 - 11:18 IST -
#Telangana
Amit Shah: నేడు తెలంగాణకు అమిత్ షా.. బీజేపీ మేనిఫెస్టో విడుదల
ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తెలంగాణ పర్యటన సందర్భంగా తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేయాలని యోచిస్తోంది.
Date : 17-11-2023 - 6:42 IST -
#Speed News
MLC Kavitha: కాంగ్రెస్ పార్టీని చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: కాంగ్రెస్ పార్టీని చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని, కాంగ్రెస్ పార్టీ వాళ్లు అన్ని రంగులు మార్చుతారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ పార్టీది పేగు బంధమని స్పష్టం చేశారు. తెలంగాణను పుట్టించిందే సీఎం కేసీఆర్ అని, ఆ తర్వాత రైతు బంధు, బీడీ కార్మికులకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మీని పుట్టించిందే సీఎం కేసీఆర్ అని వివరించారు. నియామకాలపై, ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ వాళ్లు కేసులు […]
Date : 16-11-2023 - 6:16 IST -
#Speed News
BRS Party: బీఆర్ఎస్ లో చేరిన ప్రముఖ బిల్డర్ ముత్యాల నర్సింహారెడ్డి
BRS Party: లక్ష్మీనరసింహ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రముఖ బిల్డర్ పారిశ్రామిక వేత్త శ్రీ ముత్యాల నర్సింహారెడ్డి గారు మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు ఆధ్వర్యంలో ఐటీ&మున్సిపల్ శాఖ మాత్యులు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు హైదరాబాద్ కు చెందిన పలువురు బిల్డర్లు రంగారవి, ప్రసాద్,అనిల్ కట్టురి, వెంకటరత్నం, ప్రసాద్ రెడ్డి, మహేందర్ రెడ్డి, అనొక్ రెడ్డి, పొన్నాల రమేష్ రెడ్డి, తకురి జగదీశ్వర్ రెడ్డి, జీవన్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, ప్రాణుతాన్ […]
Date : 16-11-2023 - 3:41 IST -
#Telangana
Telangana Sentiment : తెలంగాణ సెంటిమెంట్ ఇంకా సజీవంగా ఉందా?
కాంగ్రెస్ పార్టీ ఏ తెలంగాణ సెంటిమెంట్ (Telangana Sentiment)ని వాడుకొని ఇప్పుడు అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నం చేస్తుందో, అదే తెలంగాణ సెంటిమెంట్ తో కాంగ్రెస్ మీదకు కేసిఆర్ దాడికి దిగారు.
Date : 16-11-2023 - 1:28 IST -
#India
Vijayashanthi : బీజేపీకి విజయశాంతి గుడ్ బై దేనికి సంకేతం?
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్న కొన్ని గంటల్లోనే ఆ పార్టీ నుంచి మరో సీనియర్ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) నిష్క్రమించినట్టు వార్తలు వచ్చాయి.
Date : 16-11-2023 - 12:12 IST -
#Speed News
Tcongress: కాంగ్రెస్ వీడిన గాలి అనిల్ కుమార్
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీని వీడారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టుగా ప్రకటించారు. రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఎంత కృషి చేసినా తనకు సరైన గుర్తింపు లభించలేదన్నారు. తాను పార్టీ కోసం పని చేసి అన్ని విధాల నష్టపోయామని రాజీనామా లేఖలో వివరించారు. అనిల్ కుమార్ […]
Date : 15-11-2023 - 6:17 IST -
#Telangana
KCR : కేసీఆర్ నోట ఓటమి మాట.. వ్యూహమా.. నిజమా?
తాను ఓడిపోతే తనకు నష్టం ఏమీ లేదని, హాయిగా విశ్రాంతి తీసుకుంటానని, నష్టపోయేది ప్రజలేనని కేసీఆర్ (KCR) అంటున్నారు.
Date : 15-11-2023 - 3:38 IST -
#Speed News
Jagadeeshwar Goud : రాసిపెట్టుకోండి శేరిలింగంపల్లి నాదే – జగదీశ్వర్ గౌడ్
శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ (Jagadeeshwar Goud). ప్రజాసేవపై ఆయనకున్న కమిట్మెంట్ ఏంటో ఆయన మాటల్లోనే
Date : 15-11-2023 - 12:00 IST -
#Speed News
Serilingampally Jagadeeshwar Goud : శేరిలింగంపల్లిలో జగదీశ్వర్ గౌడ్ జోరు, కాంగ్రెస్ కు జై కొడుతున్న జనం!
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ (Serilingampally Jagadeeshwar Goud)ప్రచారంలో దూసుకుపోతూ ఇతర పార్టీలకు సవాల్ విసురుతున్నారు.
Date : 15-11-2023 - 11:42 IST -
#Telangana
Telangana Elections : తెలంగాణ ఇచ్చిన వారికా? తెచ్చిన వారికా? ప్రజల ఓటు ఎటు?
కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా కర్ణాటక విజయం తర్వాత ఆ పథకాలను తెలంగాణ (Telangana)లో కూడా ప్రవేశపెడతామని వాగ్దానం చేయడం
Date : 15-11-2023 - 10:43 IST -
#Andhra Pradesh
Rain Alert Today : బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలోని ఈ ప్రాంతాలపై ఎఫెక్ట్
Rain Alert Today : ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులను ఆనుకొని కేంద్రీకృతమైన అల్పపీడనం ఇవాళ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయు గుండంగా మారే అవకాశం ఉంది.
Date : 15-11-2023 - 9:09 IST -
#Telangana
Hyderabad Fire Accidents: హైదరాబాద్‌లో 2019 నుంచి ఇప్పటి వరకు 6 వేల అగ్ని ప్రమాదాలు
హైదరాబాద్‌లో 2019 నుంచి ఇప్పటి వరకు ఆరు వేలకు పైగా అగ్ని ప్రమాదాలు నమోదయ్యాయి.ఈ ప్రమాదాల్లో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. నగరంలో ఈ అగ్ని ప్రమాదాల కారణంగా రూ.120 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.
Date : 14-11-2023 - 5:04 IST -
#Speed News
Nampally Fire Accident: బిల్డింగ్ ఓనర్ రమేష్ జైస్వాల్‌పై మూడు సెక్షన్ల కింద కేసులు
నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లో సోమవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే భవన యజమాని రమేష్ జైస్వాల్‌పై పోలీసులు మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 304, 285, 286 సెక్షన్ల కింద రమేష్ జైస్వాల్‌పై కేసులు నమోదు చేశారు.
Date : 14-11-2023 - 3:57 IST -
#Telangana
Hyderabad: హైదరాబాద్ కి 332 కి.మీ రీజినల్ రింగ్: కేటీఆర్
హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఐటీ పరిశ్రమలు నగరానికి క్యూ కడుతుండటంతో నగరం విదేశీ తరహాలో దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ మరియు ఔటర్ రింగ్ రోడ్ మధ్య 332 కి.మీ రీజినల్ రింగ్ రోడ్డుతో కొత్త అభివృద్ధి ప్రాజెక్ట్ కు ప్రణాళికలను రచిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
Date : 14-11-2023 - 3:42 IST