Hyderabad
-
#Speed News
Whats Today : నట దిగ్గజం చంద్రమోహన్ అంత్యక్రియలు.. ఐటీ రైడ్స్ కలకలం
Whats Today : తెలుగు చిత్రసీమలోని గొప్ప నటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న చంద్రమోహన్ అంత్యక్రియలు ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటికలో జరుగుతాయి.
Date : 13-11-2023 - 8:26 IST -
#Telangana
SC Categorisation : త్వరలోనే ఎస్సీ వర్గీకరణకు కమిటీ – హైదరాబాద్ వేదికగా ప్రధాని హామీ
ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ వేస్తామని ప్రకటించారు. దీనిపై న్యాయపరమైన ప్రక్రియ సుప్రీంకోర్టులో ఉందన్నారు. మాదిగల ఉద్యమాన్ని తాము గుర్తించామన్నారు
Date : 11-11-2023 - 8:28 IST -
#Speed News
KTR: కల్లు సొసైటీలను కాపాడాలంటూ కేటీఆర్ కు వినతి
KTR: హైదరాబాద్ లోని కల్లు సొసైటీలను కాపాడాలని కోరుతూ మున్సిపల్, ఐటి శాఖా మాత్యులు మరియు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారిని ప్రగతి భవన్ లో శనివారం తెలంగాణ గౌడ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ కలిసి వినతి పత్రం అందజేశారు. హైదరాబాద్ లోని 69 కల్లు సొసైటీలపై ఇటీవల జరిగిన నార్కోటిక్స్ అధికారుల దాడుల గురించి వివరించారు. ఈ విషయయంపై ఇప్పటికే ఎక్సయిజ్ కమిషనర్, డిజిపి, […]
Date : 11-11-2023 - 6:23 IST -
#Speed News
Diwali 2023: బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాలిస్తే కేసులు
దీపావళి పండుగ విషాదంగా మారకూడదనే కారణంగా అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. ఇతరులకు ఆటంకం కలిగించే విధంగా టపాసులు కల్చరాదని నగర పోలీసు అధికారులు స్పష్టం చేశారు. రేపు ఆదివారం దీపావళి సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో
Date : 11-11-2023 - 5:45 IST -
#Telangana
Talasani Srinivas Yadav: రేవంత్, ఈటెల అతిగా ఊహించుకుంటున్నారు, అధిష్టానం మెప్పు కోసమే కేసీఆర్ పై పోటీ!
రెండు సీట్లు కూడా గెలవని BJP BC ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి తలసాని అన్నారు.
Date : 11-11-2023 - 5:44 IST -
#Telangana
Hyderabad Double Decker : డబుల్ డెక్కర్ బస్సులో ఉచిత ప్రయాణం…
కొద్ది రోజులుగా హుస్సేన్‌సాగర్ చుట్టు మాత్రమే ఇవి పరుగులు తీస్తున్నాయి. సందర్శకులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్టులు ఇక ఇందులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు
Date : 11-11-2023 - 3:43 IST -
#Telangana
Diwali 2023 : హైదరాబాద్లో 2 గంటలు మాత్రమే టపాసులు కాల్చేందుకు అనుమతి
దీపావళి అంటేనే బాంబుల మోత..ముఖ్యంగా హైదరాబాద్ లో మరి ఎక్కువ. రెండు రోజుల నుండే నగరం బాంబుల మోతతో మోగిపోతుంటుంది
Date : 11-11-2023 - 3:28 IST -
#Telangana
T Congress : మోడీ రాక సందర్బంగా తోలుబొమ్మలతో కాంగ్రెస్ వినూత్న ప్రచారం..
హైదరాబాద్ కు మోడీ రాక నేపథ్యంలో నగరంలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన వినూత్న ప్రచారం అందర్నీ కట్టిపడేస్తుంది
Date : 11-11-2023 - 3:11 IST -
#Telangana
Hyderabad: నగరంలో భారీ అగ్ని ప్రమాదం: యువకుడిపై అనుమానాలు
హైదరాబాద్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Date : 11-11-2023 - 3:08 IST -
#Telangana
PM Modi: హైదరాబాద్ లో మోడీ సభ, నేడు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు.
Date : 11-11-2023 - 12:39 IST -
#Telangana
Hyderabad: ఖైదీలకు షాకిచ్చిన అధికారులు, 2,500 మందికి నో ఓటింగ్
Hyderabad: చంచల్‌గూడ, చర్లపల్లి జైలులో ఉన్న దాదాపు 2,500 మంది ఖైదీలు రాష్ట్రంలో తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు అనుమతించరు. ఇందులో చంచల్‌గూడలో 1,468 మంది, చెర్లపల్లిలో 1,000 మంది ఖైదీలు ఉన్నారు. అయితే పీడీ యాక్ట్ కింద జైలుకెళ్లిన వారికి జైలు ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తి చేసినందున ఓటు వేయవచ్చని చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ శివ కుమార్ చెప్పారు. ఇంతలో, జైలు ఖైదీలకు ఓటు హక్కును నిరాకరించడం జైలు వ్యవస్థలోని వ్యక్తుల ప్రజాస్వామ్య భాగస్వామ్యానికి […]
Date : 11-11-2023 - 11:48 IST -
#Speed News
Ibrahimpatnam: ఇబ్రహీంపట్నం జరిగిన గొడవల్లో 12 మంది అరెస్ట్
రాచకొండ పోలీసులు విచారణ జరిపి ఇరు పార్టీలకు చెందిన 12 మందిని అరెస్టు చేశారు.
Date : 11-11-2023 - 11:35 IST -
#Telangana
Barrelakka Shirisha : బర్రెలక్క సాహసానికి జేజేలు
శిరీషకు 'బర్రెలక్క' (Barrelakka) అనే పేరు కూడా వచ్చింది. అంతేకాదు శిరీష ఇన్ స్టా ఎకౌంట్ కి 4 లక్షల 34 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.
Date : 11-11-2023 - 11:31 IST -
#Telangana
Madiga Vishwarupa Sabha : మొన్న ‘బీసీ సభ – నేడు మాదిగ సభ’ పక్క వ్యూహంతో వెళ్తున్న బిజెపి
సభావేదికగా ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేసే అవకాశముందని ఆ పార్టీ శ్రేణులు చెపుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ బీసీ, మాదిగ సమీకరణాలతో విజయం అందుకోవాలన్న ఆలోచనలో ఉందని ప్రధాని పర్యటలను బట్టి అర్థం చేసుకోవచ్చు
Date : 11-11-2023 - 10:52 IST -
#Telangana
Fire Breaks Out in Crackers Shop : రాజేంద్ర నగర్‌లోని క్రాకర్స్ షాప్ లో భారీ అగ్నిప్రమాదం
రాత్రి వేళ దుకాణాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు
Date : 11-11-2023 - 10:03 IST