HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Telangana Tops The List Of 18 To 21 Year Old Youth With Skills Required For Jobs

Job Skills : జాబ్ స్కిల్స్‌లో తెలంగాణ, ఏపీ ర్యాంకింగ్స్ ఎంతో తెలుసా ?

Job Skills : దేశ ప్రజల్లో ఉద్యోగ నైపుణ్యాలపై అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ), ఇతర ఆర్గనైజేషన్లతో కలిసి వీబాక్స్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.

  • By Pasha Published Date - 07:22 AM, Mon - 25 December 23
  • daily-hunt
Job Skills
Job Skills

Job Skills : దేశ ప్రజల్లో ఉద్యోగ నైపుణ్యాలపై అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ), ఇతర ఆర్గనైజేషన్లతో కలిసి వీబాక్స్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. జాబ్ స్కిల్స్ కలిగిన 18 నుంచి 21 ఏళ్లలోపు యువతలో తెలంగాణ నంబర్ 1 ప్లేస్‌లో నిలిచింది. ఈ  వయసులోని తెలంగాణ యువతలో 85.45 శాతం మందికి జాబ్స్‌కు తగిన అర్హతలు, నైపుణ్యాలు ఉన్నాయని సర్వేలో వెల్లడైంది.ఇక వయసుకు అతీతంగా జాబ్ స్కిల్స్ కలిగిన యువత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో హరియాణా(76.47%) ఫస్ట్ ప్లేస్‌లో, తెలంగాణ(67.79%)కు ఆరో ప్లేస్‌లో ఉంది. వీబాక్స్‌ సంస్థ నిర్వహించిన వీబాక్స్‌ నేషనల్‌ ఎంప్లాయబిలిటీ టెస్ట్‌(వీనెట్‌)లో ఈవివరాలన్నీ వెల్లడయ్యాయి. ఈ టెస్టులో దేశవ్యాప్తంగా 3.88 లక్షల మంది(Job Skills) పాల్గొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

  • దేశంలోని నగరాలవారీగా చూస్తే.. యువతలో జాబ్ స్కిల్స్ విషయంలో నంబర్ 1 నగరంగా పుణె నిలిచింది. ఇక్కడి 80.82 శాతం యువతో జాబ్ స్కిల్స్‌ను గుర్తించారు. ఈ లిస్టులో మన హైదరాబాద్‌ ఏడో స్థానంలో నిలిచింది.
  • హైదరాబాద్‌లో 51.50 శాతం మంది యువతలోనే జాబ్ స్కిల్స్ ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
  • అత్యధిక జాబ్ స్కిల్స్ కలిగిన అమ్మాయిలు ఉన్న నగరంగా బెంగళూరు నిలిచింది.
  • దేశంలోనే అత్యధిక న్యూమరికల్‌ స్కిల్స్‌ ఉన్న యువత తెలంగాణలోనే ఉందని సర్వే నివేదిక తెలిపింది. రాష్ట్రంలోని 78.68 శాతం మంది యువతలో ఉద్యోగ నైపుణ్యాలు ఉన్నాయి.
  • న్యూమరికల్‌ స్కిల్స్‌ కలిగిన యువత జాబితాలో  ఏపీ రెండో స్థానంలో నిలిచింది.
  • ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్ స్కిల్స్‌లో కర్ణాటక ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. సెకండ్ ప్లేస్‌లో యూపీ, మూడో ప్లేస్‌లో కేరళ ఉన్నాయి.

Also Read: Dandruff: ఈ 5 ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే.. మీ చుండ్రు ఇట్టే తగ్గుతుంది..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 18 TO 21 Year Youth
  • hyderabad
  • Job Skills
  • Pune
  • telangana

Related News

Police Seized Drugs

Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

Drugs : ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు చేపట్టిన ఆపరేషన్ లో ఈ ఫ్యాక్టరీ గుట్టు రట్టయింది. ఈ డ్రగ్స్ తయారీ కేంద్రం నుండి సుమారు రూ. 12వేల కోట్ల విలువైన నిషేధిత డ్రగ్స్ మరియు 32వేల లీటర్ల ముడి పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు

  • Balapur Ganesh

    Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

  • Balapur Ganesh Laddu sets record price..how many lakhs this time..?

    Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

  • Ganesh Nimajjanam Tank Bund

    Ganesh Immersion : బై బై గణేశా.. నేడే మహానిమజ్జనం

  • Heavy Rains

    Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

Latest News

  • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

  • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd