Hyderabad News
-
#Cinema
Rajeev Kanakala: సినీ నటుడు రాజీవ్ కనకాలకు పోలీసుల నోటీసులు
Rajeev Kanakala : టాలీవుడ్‌లో పేరొందిన నటుడు రాజీవ్ కనకాలకు (Rajeev Kanakala) హయత్‌నగర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Date : 24-07-2025 - 11:21 IST -
#Telangana
Chiranjeevi : GHMC నిర్లక్ష్యం.. కోర్టును ఆశ్రయించిన చిరంజీవి
Chinajeevi : మెగాస్టార్ చిరంజీవి నివాసం అంశంలో తెలంగాణ హైకోర్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)కి కీలక ఆదేశాలు జారీ చేసింది.
Date : 15-07-2025 - 4:21 IST -
#Telangana
Hyderabad: ఆన్‌లైన్‌లో న్యూడ్ వీడియోలు స్ట్రీమింగ్ చేస్తూ విక్రయిస్తున్న జంట
హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో చోటు చేసుకున్న శృంగార డిజిటల్ రాకెట్ కలకలం రేపుతోంది. ఆన్‌లైన్‌లో స్వీయంగా చిత్రీకరించిన నగ్న వీడియోలను విక్రయిస్తూ నిందితులు డబ్బు సంపాదిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది.
Date : 26-06-2025 - 12:39 IST -
#Telangana
Durgam Cheruvu : దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి యువతి ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రసిద్ధ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి ఓ యువతి దూకి బలవన్మరణానికి పాల్పడింది.
Date : 19-06-2025 - 12:06 IST -
#Telangana
Hyderabad Metro Phase 2B: మెట్రో రైలు రెండో దశ (ఫేజ్-2బి)కు పరిపాలన అనుమతి!
MGBS-చంద్రాయణగుట్ట కారిడార్ (7.5 కి.మీ.) నిర్మాణం త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందులో 6 స్టేషన్లు ఉంటాయి. ఈ కారిడార్‌లో ఆస్తుల సేకరణ కోసం రూ.65,000 చ.యా. చొప్పున పరిహారం చెల్లిస్తారు. 106 మత, చారిత్రక నిర్మాణాలను రక్షించేందుకు ఇంజనీరింగ్ పరిష్కారాలు అమలు చేస్తున్నారు.
Date : 17-06-2025 - 8:06 IST -
#Speed News
KTR: ఆ సెక్షన్ల కింద కేటీఆర్‌పై కేసు నమోదు
KTR: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్ఠను దిగజార్చే ఉద్దేశంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Date : 14-06-2025 - 11:09 IST -
#Speed News
BREAKING : పాతబస్తీ మెట్రో పనులకు బ్రేక్.. పనులు నిలిపివేయాలన్న హైకోర్టు
BREAKING : హైదరాబాద్ పాతబస్తీలో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్ట్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
Date : 13-06-2025 - 12:38 IST -
#Andhra Pradesh
Nara Lokesh : మాగంటి మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది
Nara Lokesh : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ అకాల మరణం రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
Date : 08-06-2025 - 12:41 IST -
#Speed News
Etela Rajender : కాళేశ్వరం అక్రమాలతో నాకేం సంబంధం..?.. ఈటల సంచలనం
Etela Rajender : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం కమిషన్ ముందు హాజరయ్యారు.
Date : 06-06-2025 - 11:58 IST -
#Speed News
Fire Accident: గచ్చిబౌలిలో కారులో మంటలు.. పూర్తిగా దగ్ధం
Fire Accident: గచ్చిబౌలి ప్రాంతంలో జరిగిన ఆగ్ని ప్రమాదం కలకలం రేపింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం సమీపంలో ఓ కారులో రన్నింగ్‌లోనే ఒక్కసారిగా మంటలు వెలిగాయి.
Date : 03-06-2025 - 12:51 IST -
#Andhra Pradesh
Madhavi Latha : అవమానాలు చేసి క్షమాపణలు చెబితే సరిపోతుందా..?
Maadhavi Latha : తానెప్పుడూ ఎవరికీ ద్రోహం చేయలేదని స్పష్టం చేసిన ఆమె, కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తనపై తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారని ఆరోపించారు. "నేను ఒక మహిళగా సానుభూతి కార్డును ఎప్పుడూ ఉపయోగించలేదని, ఎప్పుడూ పురుషుడిలా పోరాడాను" అని ఆమె పేర్కొంది.
Date : 06-01-2025 - 11:07 IST -
#Speed News
Gold Price Today : నేటి బంగారం ధరలు ఇలా..!
Gold Price Today : ఈ కొత్త సంవత్సరం మొదలైనప్పటి నుంచి వరుసగా పెరుగుతూ బెంబేలెత్తించిన బంగారం ధరలు క్రితం రోజు ఒక్కసారిగా దిగివచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ ఇదే రేటు వద్ద పసిడి, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో జనవరి 6వ తేదీన గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Date : 06-01-2025 - 8:49 IST -
#Telangana
Hydra: హైడ్రా మరో సంచలన నిర్ణయం.. ప్రతి సోమవారం ఫిర్యాదులు!
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని అక్రమంగా నిర్మిస్తున్న 8 అంతస్తుల భవనాన్ని హైడ్రా కూల్చనుంది. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ పరిధిలో 684 గజాల స్థలంలో 8 అంతస్తుల ( G+5 రెండు సెల్లార్స్ కలిపి ) అక్రమ నిర్మాణం చేపట్టినట్లు హైడ్రాకు ఫిర్యాదు అందింది.
Date : 04-01-2025 - 6:47 IST -
#Speed News
Mohanbabu : మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు..!
Mohan Babu : ప్రముఖ నటుడు మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. మీడియా ప్రతినిధులపై దాడి ఆరోపణల నేపథ్యంలో భారత న్యాయ సంహిత (BNS) సెక్షన్ 109 కింద ఈ కేసు నమోదైంది.
Date : 12-12-2024 - 11:41 IST -
#Speed News
Tragedy : ఉప్పల్‌లో దారుణం.. కంట్లో నలక పడిందని వెళితే.. ప్రాణాలు తీసిన వైనం
Tragedy : ఈ విషాదకర ఘటన ఉప్పల్‌లో చోటుచేసుకుంది. చిన్నారి హన్విక కంట్లో నలక పడటంతో ఆసుపత్రికి తీసుకెళ్తే, వైద్యం సమయంలో మృతి చెందింది. ఈ సంఘటన నగరాన్ని కుదిపేసింది. వివరాళ్లోకి వెళితే.. హన్విక కుటుంబం ఉప్పల్ లో నివసిస్తోంది.
Date : 23-11-2024 - 10:02 IST