Hyderabad News
-
#Telangana
Harish Rao: రేషన్ డీలర్ల కమీషన్ చెల్లించకపోవడంపై హరీశ్ రావు ఆగ్రహం!
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించినట్లు హరీశ్ రావు గుర్తు చేశారు. 2014లో మెట్రిక్ టన్నుకు రూ. 200 ఉన్న కమీషన్‌ను రూ. 1,400కి పెంచామని, దీనివల్ల ప్రభుత్వంపై రూ. 139 కోట్ల అదనపు భారం పడినా డీలర్ల సంక్షేమం కోసం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
Published Date - 12:52 PM, Tue - 23 September 25 -
#Speed News
KA Paul: కేఏ పాల్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు
షీ టీమ్స్‌ను ఆశ్రయించిన ఆమె, ఘటనకు సంబంధించిన వాట్సాప్ మెసేజ్‌లు సహా కొన్ని ఆధారాలను అధికారులకు సమర్పించింది.
Published Date - 02:57 PM, Sun - 21 September 25 -
#Speed News
Kumari Aunty : నెట్టింట వైరల్‌గా మారిన కుమారీ ఆంటీ వీడియో
Kumari Aunty : సోషల్ మీడియాలో తన ఫుడ్ వీడియోలతో విశేషమైన అభిమానులను సంపాదించిన కుమారీ ఆంటీ మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.
Published Date - 10:33 AM, Wed - 10 September 25 -
#Speed News
CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: గణేష్ నిమజ్జన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్‌కు ఆకస్మికంగా వచ్చారు.
Published Date - 04:06 PM, Sat - 6 September 25 -
#Speed News
Telangana Secretariat : కొత్త టెండర్ల పిలుపు.. 200 మంది భవితవ్యం ప్రశ్నార్థకం..?
Telangana Secretariat : ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత కోసం చేపట్టే పరిపాలనాపరమైన చర్యలు కొన్నిసార్లు క్షేత్రస్థాయి ఉద్యోగుల జీవితాల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ (GAD) అవుట్‌సోర్సింగ్ సేవలకు కొత్తగా కొటేషన్లు ఆహ్వానించడం, రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వేలాది మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
Published Date - 02:15 PM, Sat - 30 August 25 -
#Speed News
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో నుంచి గణేశ్ భక్తులకు శుభవార్త
Hyderabad Metro : హైదరాబాద్ నగరంలో గణేశ్ నవరాత్రుల సందడి ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ పండుగ సందర్భంగా నగరంలో పెద్ద ఎత్తున రద్దీ నెలకొనే అవకాశం ఉండటంతో, భక్తుల సౌకర్యార్థం మెట్రో రైల్ అధికారులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 12:00 PM, Sat - 30 August 25 -
#Speed News
Asaduddin Owaisi: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ ఘాటైన విమర్శలు
Asaduddin Owaisi: హైదరాబాద్ దారుసలాంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ మహిళల వ్యక్తిగత, కుటుంబ జీవితాలపై ఇలాంటి సూచనలు చేయడం పూర్తిగా అనవసరమని, ఇది మహిళలపై అదనపు భారం మోపే ప్రయత్నమని ఆయన వ్యాఖ్యానించారు.
Published Date - 10:14 AM, Sat - 30 August 25 -
#Telangana
Khairatabad Ganesh: ఖైరతాబాద్ బడా గణేష్ ఆగమనం రేపటికి వాయిదా
ఈ వాయిదా వార్తతో రేపు జరగబోయే విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి మరింత మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Published Date - 10:04 PM, Mon - 25 August 25 -
#Speed News
MallaReddy: మల్లారెడ్డి సంచలనం.. రాజకీయాలకు గుడ్‌బై!
"నేను బీజేపీ, తెలుగుదేశం, లేదా బీఆర్ఎస్ పార్టీలలో ఏ వైపునా ఉండటానికి ఆసక్తి చూపించడం లేదు. నేను ఇప్పటికీ బీఆర్ఎస్‌లోనే ఉన్నానని చెప్పగలుగుతాను.
Published Date - 01:55 PM, Sat - 9 August 25 -
#Speed News
Shocking : మూఢనమ్మకాలకు బలైన గృహిణి.. “దేవుడి దగ్గరికి వెళ్తున్నా” అంటూ
Shocking : శాస్త్ర సాంకేతికత కొత్త శిఖరాలు అధిరోహిస్తున్న ఈ కాలంలోనూ మూఢనమ్మకాల పంజా ఇంకా విడవడం లేదు. అంతరిక్షం చేరి ప్రయోగాలు చేస్తున్న మహిళలు ఒక వైపు ఉంటే, మరో వైపు నమ్మకాల పేరుతో ప్రాణాలు త్యాగం చేసే ఘటనలు మన సమాజంలో ఇంకా చోటుచేసుకుంటున్నాయి.
Published Date - 11:17 AM, Sun - 3 August 25 -
#Cinema
Rajeev Kanakala: సినీ నటుడు రాజీవ్ కనకాలకు పోలీసుల నోటీసులు
Rajeev Kanakala : టాలీవుడ్‌లో పేరొందిన నటుడు రాజీవ్ కనకాలకు (Rajeev Kanakala) హయత్‌నగర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Published Date - 11:21 AM, Thu - 24 July 25 -
#Telangana
Chiranjeevi : GHMC నిర్లక్ష్యం.. కోర్టును ఆశ్రయించిన చిరంజీవి
Chinajeevi : మెగాస్టార్ చిరంజీవి నివాసం అంశంలో తెలంగాణ హైకోర్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)కి కీలక ఆదేశాలు జారీ చేసింది.
Published Date - 04:21 PM, Tue - 15 July 25 -
#Telangana
Hyderabad: ఆన్‌లైన్‌లో న్యూడ్ వీడియోలు స్ట్రీమింగ్ చేస్తూ విక్రయిస్తున్న జంట
హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో చోటు చేసుకున్న శృంగార డిజిటల్ రాకెట్ కలకలం రేపుతోంది. ఆన్‌లైన్‌లో స్వీయంగా చిత్రీకరించిన నగ్న వీడియోలను విక్రయిస్తూ నిందితులు డబ్బు సంపాదిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది.
Published Date - 12:39 PM, Thu - 26 June 25 -
#Telangana
Durgam Cheruvu : దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి యువతి ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రసిద్ధ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి ఓ యువతి దూకి బలవన్మరణానికి పాల్పడింది.
Published Date - 12:06 PM, Thu - 19 June 25 -
#Telangana
Hyderabad Metro Phase 2B: మెట్రో రైలు రెండో దశ (ఫేజ్-2బి)కు పరిపాలన అనుమతి!
MGBS-చంద్రాయణగుట్ట కారిడార్ (7.5 కి.మీ.) నిర్మాణం త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందులో 6 స్టేషన్లు ఉంటాయి. ఈ కారిడార్‌లో ఆస్తుల సేకరణ కోసం రూ.65,000 చ.యా. చొప్పున పరిహారం చెల్లిస్తారు. 106 మత, చారిత్రక నిర్మాణాలను రక్షించేందుకు ఇంజనీరింగ్ పరిష్కారాలు అమలు చేస్తున్నారు.
Published Date - 08:06 AM, Tue - 17 June 25