Hyderabad Metro
-
#Speed News
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో నుంచి గణేశ్ భక్తులకు శుభవార్త
Hyderabad Metro : హైదరాబాద్ నగరంలో గణేశ్ నవరాత్రుల సందడి ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ పండుగ సందర్భంగా నగరంలో పెద్ద ఎత్తున రద్దీ నెలకొనే అవకాశం ఉండటంతో, భక్తుల సౌకర్యార్థం మెట్రో రైల్ అధికారులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 12:00 PM, Sat - 30 August 25 -
#Telangana
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలుకు అంతర్జాతీయ పురస్కారం, ప్రత్యేక గుర్తింపు
ఇది దేశానికి మాత్రమే కాదు, నగరానికి కూడా ఎంతో గర్వకారణంగా మారింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఇటీవల జర్మనీలోని హాంబర్గ్ నగరంలో నిర్వహించబడింది. ప్రపంచ నలుమూలల నుంచి సుమారు 500 రవాణా సంస్థలు వివిధ కేటగిరీల్లో పాల్గొనగా, హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్) ప్రత్యేక ప్రాజెక్టుతో టాప్ 5 ఫైనలిస్టులలో చోటు దక్కించుకుంది.
Published Date - 11:34 AM, Tue - 1 July 25 -
#Telangana
Hyderabad Metro Phase 2B: మెట్రో రైలు రెండో దశ (ఫేజ్-2బి)కు పరిపాలన అనుమతి!
MGBS-చంద్రాయణగుట్ట కారిడార్ (7.5 కి.మీ.) నిర్మాణం త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందులో 6 స్టేషన్లు ఉంటాయి. ఈ కారిడార్‌లో ఆస్తుల సేకరణ కోసం రూ.65,000 చ.యా. చొప్పున పరిహారం చెల్లిస్తారు. 106 మత, చారిత్రక నిర్మాణాలను రక్షించేందుకు ఇంజనీరింగ్ పరిష్కారాలు అమలు చేస్తున్నారు.
Published Date - 08:06 AM, Tue - 17 June 25 -
#Speed News
BREAKING : పాతబస్తీ మెట్రో పనులకు బ్రేక్.. పనులు నిలిపివేయాలన్న హైకోర్టు
BREAKING : హైదరాబాద్ పాతబస్తీలో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్ట్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
Published Date - 12:38 PM, Fri - 13 June 25 -
#Telangana
TGSRTC : తెలంగాణ ఆర్టీసీ బస్‌పాస్ ఛార్జీల పెంపు..నేటి నుంచే అమలు
నేటి నుంచి కొత్త ధరలు అధికారికంగా అమల్లోకి వచ్చాయి. పెరిగిన ఛార్జీలు సామాన్య ప్రజలపై భారం మోపేలా ఉన్నాయి. ఆర్టీసీ ప్రకటన మేరకు, బస్ పాస్ ఛార్జీలు సగటున 20 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. ఇప్పటివరకు రూ.1,150కి లభించిన ఆర్డినరీ పాస్‌ను ఇప్పుడు రూ.1,400కి పెంచారు. అదే విధంగా, మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ ధరను రూ.1,300 నుండి రూ.1,600కి మార్చారు.
Published Date - 02:58 PM, Mon - 9 June 25 -
#Telangana
Hyderabad Metro : రేపటి నుంచి హైదరాబాద్ మెట్రో ఛార్జీల తగ్గింపు అమలు
ఈ మార్పుతో పలు రూట్లలో ప్రయాణికులకు మళ్లీ ఆదాయం లేని సమయంలో ఊపిరిపీల్చుకునే అవకాశం లభించనుంది. హైదరాబాద్ మెట్రో మేనేజ్‌మెంట్ తాజా ప్రకటన ప్రకారం, కనీస ఛార్జీ రూ.11గా, గరిష్ఠ ఛార్జీ రూ.69గా నిర్ణయించబడింది.
Published Date - 02:38 PM, Fri - 23 May 25 -
#Telangana
Hyderabad Metro : పెంచిన హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీల సవరణ
ఈ మేరకు మొత్తం ఛార్జీలను సగటున 10 శాతం వరకు తగ్గించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తాజా ఛార్జీలు 2025 మే 24వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా, ఇటీవలే హైదరాబాద్ మెట్రో కనీస ఛార్జీని రూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠ ఛార్జీని రూ.60 నుంచి రూ.75కి పెంచిన విషయం తెలిసిందే.
Published Date - 02:24 PM, Tue - 20 May 25 -
#Speed News
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్.. ఛార్జీలు భారీగా పెంపు!
0-2 కి.మీ ప్రయాణానికి రూ. 12, 2-4 కి.మీకి రూ. 18, 4-6 కి.మీ.కి రూ. 30, 6-9 కి.మీకి రూ. 40, 9-12 కి.మీకి రూ. 50, 12-15 కి.మీకి రూ. 55, 15-18 కి.మీకి రూ. 60, 18-21 కి.మీకి రూ. 66, 21-24 కి.మీకి రూ. 70, 24 కి.మీపైన రూ. 75 వసూలు చేయబడుతుంది.
Published Date - 05:39 PM, Thu - 15 May 25 -
#Telangana
T-MAAS Card: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక మెట్రో, ఆర్టీసీ ప్రయాణం సులభతరం…
హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్. T-MaaS అనే కొత్త కార్డు త్వరలో అందుబాటులో. ఒకే కార్డుతో ఆర్టీసీ, మెట్రోలో ప్రయాణం..!
Published Date - 03:01 PM, Tue - 1 April 25 -
#Telangana
CM Revanth Meets PM Modi: మెట్రో ఫేజ్-IIకు అనుమతి ఇవ్వండి.. ప్రధానికి సీఎం రేవంత్ రిక్వెస్ట్!
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగంలో ఇప్పటికే 90 శాతం భూ సేకరణ పూర్తయినందున ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని వెంటనే మంజూరు చేయాలని ప్రధానమంత్రి మోదీని రేవంత్ రెడ్డి కోరారు.
Published Date - 08:04 PM, Wed - 26 February 25 -
#Andhra Pradesh
Union Budget 2025: తెలుగు రాష్ట్రాల ఆశలు కేంద్రం బడ్జెట్‌పైనే..!
Union Budget 2025: 2025 కేంద్ర బడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాలకు భారీ ఆశలు ఉన్నాయి. అమరావతి నిర్మాణం, పోలవరం, ఆర్ఆర్ఆర్, హైదరాబాద్ మెట్రో వంటి పెద్ద ప్రాజెక్టులకు కేంద్రం నుండి మరిన్ని నిధుల కేటాయింపును కోరుతున్నాయి. ఉచిత పథకాల కారణంగా ఆర్థికంగా ఒడిదుకులు ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాలు, ఈ బడ్జెట్‌లో కేంద్రం ఇచ్చే మద్దతును చాలా ఆశిస్తున్నారు. మరి ఈ బడ్జెట్‌లో వారి ఆశలు నెరవేరుతాయా? లేదా? అన్నది చూసే సమయం వచ్చింది.
Published Date - 10:12 AM, Sat - 1 February 25 -
#Speed News
HYDERABAD METRO : ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త.. ఇకపై ఇంటికి వెళ్లడం సులభతరం
ఇకపై మెట్రో నుంచి ఇంటికి, కార్యాలయానికి, కళాశాలలకు వెళ్లే వారు సొంత వాహనాలను వాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈవీ జిప్‌తో ఇక మీ గమ్యాన్ని ప్రశాంతంగా చేరుకోవచ్చని హామీ ఇస్తుంది.
Published Date - 08:14 PM, Sat - 25 January 25 -
#Telangana
Hyderabad Metro : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. HMRL కీలక నిర్ణయం..
Hyderabad Metro :తొలి దఫా రద్దీగా ఉండే మార్గాలను లక్ష్యంగా తీసుకొని, అమీర్‌పేట్, రాయదుర్గ్, జేబీఎస్ పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్ వంటి స్టేషన్లలో ప్రయాణికుల విపరీతమైన రద్దీని దృష్టిలో ఉంచుకుని, నాలుగు అదనపు కోచ్‌లను నాగ్‌పూర్, పుణే మెట్రో నుంచి లీజుకు తీసుకోనున్నట్లు సమాచారం.
Published Date - 10:54 AM, Tue - 7 January 25 -
#Telangana
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ప్రభుత్వం చెపింది జరిగినట్లయితే, త్వరలోనే ప్రయాణికులు కూర్చుని ప్రయాణించే అవకాశం ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రస్తుతం మూడు కోచ్‌లతో నడుస్తున్న మెట్రోలో రద్దీ ఎక్కువగా ఉండటంతో, కోచ్‌ల సంఖ్యను ఆరుకు పెంచేందుకు పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Published Date - 02:32 PM, Fri - 20 December 24 -
#Speed News
Metro : త్వరలో హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ పనులు ప్రారంభం: ఎన్వీఎస్ రెడ్డి
రెండో దశ పూర్తయితే మరింత పురోగతి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రెండో దశలో ఆరు కారిడార్లతో 116.4 కిలోమీటర్లు ప్లాన్ చేశామని తెలిపారు.
Published Date - 05:03 PM, Tue - 26 November 24