Heart Attack
-
#Health
Heart Attack: గుండెపోటు వచ్చే వారం ముందు కనిపించే ముఖ్య లక్షణాలివే!
ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం.. గుండెపోటు ఆకస్మికంగా వచ్చినప్పటికీ దాని లక్షణాలు ఒక వారం ముందు నుండే కనిపించడం ప్రారంభమవుతాయి. ఈ సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Published Date - 12:15 PM, Sun - 13 July 25 -
#Health
Heart Attack : ఆరోగ్యంగా ఉన్నప్పటికీ “ హార్ట్ ఎటాక్” ఎందుకు వస్తుంది?
Heart Attack : హైబీపీ, డయాబెటిస్ వంటి సమస్యలు లేకపోయినా గుండె విద్యుత్ వ్యవస్థ సక్రమంగా పని చేయకపోవడం వల్ల గుండె లయ తప్పి అకాల మరణం సంభవించవచ్చు
Published Date - 08:30 AM, Tue - 8 July 25 -
#Health
Heart Attacks: కర్ణాటకలో గుండెపోటు మరణాలు.. కారణం కరోనా వ్యాక్సినా?
AIIMSలోని కార్డియాలజీ డాక్టర్ ఒకరు మాట్లాడుతూ.. కోవిడ్ వ్యాక్సిన్, గుండెపోటు మధ్య సంబంధంపై నిర్వహించిన పరిశోధన గురించి వివరించారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మరణం సంభవించే అవకాశం లేదని ఆయన తెలిపారు.
Published Date - 11:09 AM, Fri - 4 July 25 -
#Andhra Pradesh
Heart Attack : తిరుమలలో విషాదం.. మెట్లు ఎక్కుతుంటే గుండెపోటుతో యువకుడు మృతి
Heart Attack : తిరుమల దేవస్థానాన్ని దర్శించేందుకు వెళ్లిన ఓ కుటుంబం సభ్యులకిది మరిచిపోలేని విషాదంగా మిగిలిపోయింది.
Published Date - 12:09 PM, Sun - 15 June 25 -
#Andhra Pradesh
Nara Lokesh : మాగంటి మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది
Nara Lokesh : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ అకాల మరణం రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
Published Date - 12:41 PM, Sun - 8 June 25 -
#Cinema
Master Bharath : ‘రెడీ’ నటుడు ఇంట్లో విషాదం
Master Bharath : భరత్ చిన్నప్పటి నుండి నటన, కామెడీ టైమింగ్‌తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ‘రెడీ’, ‘దూకుడు’, ‘వెంకీ’, ‘పోకిరి’ వంటి పలు హిట్ సినిమాల్లో తనదైన శైలిలో నటించి తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించాడు
Published Date - 02:31 PM, Mon - 19 May 25 -
#Health
Widowmaker Heart Attack: విడోమేకర్ హార్ట్ అటాక్ అంటే ఏమిటి? దీని లక్షణాలివే!
విడోమేకర్ హార్ట్ అటాక్ లక్షణాలలో ఛాతీ నొప్పి, శరీరంలో ఎగువ భాగంలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, వాంతులు, దవడల దగ్గర నొప్పి వంటివి ఉన్నాయి.
Published Date - 05:47 PM, Thu - 15 May 25 -
#Health
Heart Attack: ఈ 5 లక్షణాలు కనిపిస్తే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉన్నట్లే!
గుండె ధమనులలో అడ్డంకి వల్ల కొన్నిసార్లు తలతిరగడం లేదా స్పృహ కోల్పోయినట్లు అనిపించవచ్చు. మెదడుకు రక్త సరఫరా సరిగా జరగకపోవడం వల్ల ఇది సంభవిస్తుంది.
Published Date - 09:45 PM, Wed - 14 May 25 -
#Health
Heart Problems: మనం తినే ఈ ఆహార పదార్థాలు గుండె ఆరోగ్యానికి ముప్పు తెస్తాయని మీకు తెలుసా?
మనం తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్థాలు మనకు ఎన్నో రకాల సమస్యలను తెచ్చి పెట్టడంతో పాటు గుండె ఆరోగ్యానికి ముప్పు తెస్తాయని చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 12:32 PM, Mon - 12 May 25 -
#Health
Heart Attack: గుండెపోటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించే మందులివే!
గుండెపోటు అకస్మాత్తుగా వస్తుంది. కానీ దాన్ని నివారించే పద్ధతి అంత అకస్మాత్తుగా ఉందడు. ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో గుండెపోటు నుంచి రక్షణ పొందడానికి ఒక చవకైన, సమర్థవంతమైన మార్గం ఉందని తేలింది.
Published Date - 01:00 PM, Thu - 17 April 25 -
#Health
AR Rahman Chest Pain: ఏఆర్ రెహమాన్ ఛాతీ నొప్పి గుండెపోటుకు సంకేతమా?
మీకు అదనపు పిత్తం, గ్యాస్, గాయం లేదా శ్వాస సమస్యలు ఉంటే ఛాతీ నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఛాతీ నొప్పిని కేవలం గుండె జబ్బు లక్షణంగా పరిగణించకూడదు.
Published Date - 09:55 PM, Mon - 17 March 25 -
#Health
Heart Attack : గుండెపోటుకు వ్యాక్సిన్.. ఇలా పనిచేస్తుంది
రక్తనాళాలు పెళుసుబారకుండా, రక్త వాహికల్లో కొవ్వు పొరలు (ప్లేక్స్) ఏర్పడకుండా నిరోధించే ‘పీ210 యాంటీజెన్’ ప్రొటీన్ ఈ వ్యాక్సిన్‌లో(Heart Attack) ఉంటుంది.
Published Date - 08:46 AM, Thu - 13 March 25 -
#Health
Heart Attack : ఇలా చేస్తే గుండెపోటును ముందే గుర్తించవచ్చు
Heart Attack : గుండె సంబంధిత వ్యాధులు అధికంగా ఉన్నవారు లేదా అధిక ఒత్తిడికి గురయ్యే వ్యక్తులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది
Published Date - 06:18 AM, Sat - 8 March 25 -
#Health
Heart Disease: మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదం ఎందుకు పెరుగుతోంది?
మహిళల్లో గుండెపోటుకు అధిక బరువు, ఊబకాయం ప్రధాన కారణాలు. ఇది చాలా పరిశోధనల్లో రుజువైంది కూడా.
Published Date - 06:45 AM, Fri - 14 February 25 -
#Health
Health Tips: ఏంటి రాత్రిపూట బ్రష్ చేయకపోతే గుండెపోటు వస్తుందా.. షాకింగ్ విషయాలు వెల్లడించిన వైద్యులు!
ఉదయం మాత్రమే కాదు రాత్రి పూట కూడా బ్రష్ చేయకపోతే అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు వైద్యులు.
Published Date - 01:04 PM, Thu - 6 February 25