Heart Attack
-
#Cinema
K Bhagyaraj: ప్రముఖ దర్శకుడు, నటుడు కె. భాగ్యరాజ్ కన్నుమూత
దక్షిణాది చిత్ర పరిశ్రమలో మరో తీవ్ర విషాదం నెలకొంది. దిగ్గజ దర్శకుడు భారతీ రాజా కన్నుమూసి 20 రోజులు కూడా ముగియక ముందే మరో సినీ దిగ్గజం దివికేగింది. తమిళ సినీ రంగంలో తనదైన స్క్రీన్ ప్లే మాయాజాలంతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన లెజెండరీ నటుడు, దర్శకుడు, రచయిత కె. భాగ్యరాజ్ (73) కన్నుమూశారు. చెన్నైలోని ఆయన నివాసంలో గుండెపోటు రావడంతో శనివారం ఉదయం ఆయన ఆకస్మికంగా తుదిశ్వాస విడిచారు. భాగ్యరాజ్ మరణవార్త విన్న సినీ […]
Date : 27-06-2026 - 10:39 IST -
#Telangana
Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లికి తీవ్ర అస్వస్థత
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తల్లి శకుంతలమ్మ శుక్రవారం తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. కరీంనగర్‌లోని నివాసంలో అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి అత్యవసరంగా గుండెకు స్టెంట్ వేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న బండి సంజయ్ విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రికి చేరుకొని వైద్యులను అడిగి తల్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి స్థిరంగా […]
Date : 16-05-2026 - 11:50 IST -
#Cinema
Dileep Raj: కన్నడ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ గుండెపోటుతో మృతి
కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ (47) ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన ఆకస్మిక మృతితో శాండల్‌వుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం దిలీప్ రాజ్‌కు తీవ్రమైన గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయనను బతికించలేకపోయామని వైద్యులు ప్రకటించారు. పునీత్ రాజ్‌కుమార్‌తో కలిసి నటించిన ‘మిలనా’ (2007) చిత్రంతో దిలీప్ […]
Date : 13-05-2026 - 11:45 IST -
#Health
Heart Attack: గుండెపోటు వచ్చే ముందు మన శరీరం ఇచ్చే సంకేతాలు..!!
ఒకప్పుడు వృద్ధాప్య సమస్యగా భావించిన గుండె జబ్బులు నేటి మోడ్రన్ ఎరాలో 18-45 ఏళ్ల మధ్య వయస్కులను సైతం కబళిస్తున్నాయి. శారీరక శ్రమ లేకపోవడం, మారుతున్న ఆహారపు అలవాట్లు, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన యువ గుండెను బలహీనపరుస్తున్నాయి. ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లతో పాటు నిద్రలేమి, ఒత్తిడి కూడా గుండె జబ్బుల ముప్పును మరింత పెంచుతున్నాయి. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటి సమస్యలు కూడా తోడవుతుండటంతో గుండె జబ్బులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో యువత […]
Date : 01-05-2026 - 12:03 IST -
#Health
Heart Attack : ఈ చిన్న తప్పు మీ గుండెను ఆగేలా చేస్తుంది..జాగ్రత్త !!
గుండెను పదిలంగా ఉంచుకోవడానికి రాత్రిపూట ఒకే సమయానికి నిద్రపోవడాన్ని ఒక నియమంగా మార్చుకోవాలి. వారాంతాల్లో (Weekends) కూడా అదే సమయాన్ని పాటించడం చాలా అవసరం
Date : 13-04-2026 - 7:51 IST -
#Andhra Pradesh
ఆక్సిజన్ సిలిండర్‌తోనే.. పరీక్ష రాసిన పదోతరగతి విద్యార్థి
ఏపీలో సోమవారం ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షల తొలిరోజే రెండు భిన్నమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒకచోట ప్రాణాలతో పోరాడుతున్న విద్యార్థి పట్టుదల స్ఫూర్తి నింపగా, మరోచోట పరీక్షల విధుల్లో ఉన్న ఓ ప్రధానోపాధ్యాయుడు గుండెపోటుతో మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ రెండు సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆక్సిజన్ సిలిండర్‌తో పరీక్ష రాసిన విద్యార్థి ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పాదర్తికి చెందిన కట్టా కౌశిక్‌చంద్ అనే విద్యార్థి తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. హైదరాబాద్‌లోని […]
Date : 17-03-2026 - 2:42 IST -
#Telangana
గుండెపోటుతో తండ్రి మృతి.. కన్నీళ్లతో పరీక్షకు కొడుకు..!
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రి మరణించిన పుట్టెడు దుఃఖంలోనూ తన భవిష్యత్తు కోసం తండ్రి కన్న కలలను నెరవేర్చేందుకు ఒక కుమారుడు పరీక్షా హాలుకు వెళ్లిన ఘటన స్థానికులను కలచివేసింది. మోత్కూరుకు చెందిన ఉపాధ్యాయుడు కూరెళ్ల ఎల్లయ్య (48) శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే ఈ విపత్తు ఎదురైనా.. కుమారుడు హర్షవర్ధన్ కన్నీళ్లను దిగమింగుకుని పరీక్షకు హాజరయ్యాడు. వివరాల్లోకి వెళితే.. గుండాల మండలం […]
Date : 14-03-2026 - 2:43 IST -
#Health
కేవలం 8 నిమిషాల కోపంతో గుండెపోటు
Heart Attack ఆవేశం అనర్థదాయకమని పెద్దలు చెప్పే మాట అక్షరాలా నిజమని తాజా అధ్యయనం మరోసారి నిరూపించింది. కేవలం కొద్దిసేపు వచ్చే కోపం కూడా రక్తనాళాలపై పెను ప్రభావం చూపుతుందని, గుండెపోటు లేదా పక్షవాతం బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుందని తేల్చింది. అమెరికాలోని వివిధ సంస్థలకు చెందిన నిపుణులు సుమారు 300 మంది ఆరోగ్యవంతులపై ఈ పరిశోధన చేశారు. వారికి గతంలో జరిగిన ఒక కోపంతో కూడిన సంఘటనను 8 నిమిషాల పాటు గుర్తుచేసుకోమని చెప్పారు. ఆ […]
Date : 18-02-2026 - 12:39 IST -
#Health
ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు వస్తే ఏం చేయాలి?
ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. పానిక్ అవ్వడం వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది.
Date : 06-02-2026 - 10:11 IST -
#Health
Heart Attack: గుండెపోటు వస్తే ఏమి చేయాలి?
కార్డియాక్ అరెస్ట్‌లో వ్యక్తికి సీపీఆర్ ఇవ్వబడుతుంది. దీని కోసం వ్యక్తిని పడుకోబెట్టి, అతని ఛాతీ మధ్యలో బలంగా, వేగంగా నెట్టాలి. 2 అంగుళాలు లేదా 5 సెం.మీ లోతు వరకు, 100-120/నిమిషం వేగంతో (సుమారు సెకనుకు 2 సార్లు) నెట్టాలి.
Date : 14-12-2025 - 2:27 IST -
#Health
Heart Attack: ఒంటరిగా ఉన్నప్పుడు గుండె నొప్పి వస్తే ఏం చేయాలి? ఎటువంటి జాగ్రత్తలు పాటించలో తెలుసా?
Heart Attack: ఒంటరిగా ఉన్నప్పుడు పొరపాటున గుండె నొప్పి వస్తే ఏం చేయాలి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 09-12-2025 - 9:29 IST -
#Cinema
Heart Attack: 2025లో గుండెపోటుతో మృతిచెందిన సినీ ప్రముఖులు వీరే!
తన ఫిట్‌నెస్‌కు ప్రసిద్ధి చెందిన బాడీబిల్డర్ వరీందర్ సింగ్ కూడా గుండెపోటుతోనే మరణించారు. అతను ప్రపంచంలోనే మొట్టమొదటి శాకాహారి ప్రొఫెషనల్ బాడీబిల్డర్.
Date : 06-12-2025 - 5:28 IST -
#Cinema
Smriti Mandhana: స్మృతి మంధానా-పలాష్ ముచ్చల్ వివాహం వాయిదా.. కారణమిదే?!
స్మృతి మంధానా పెళ్లి ఏర్పాట్లు చాలా ఘనంగా జరుగుతున్నాయి. మంధానా ఫంక్షన్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వరుసగా వస్తున్నాయి. ఒక వీడియోలో మంధానా- పలాష్ చాలా సంతోషంగా కనిపించారు.
Date : 23-11-2025 - 6:39 IST -
#Health
Winter Health Tips: శీతాకాలంలో వేడి నీళ్లు వాడాలా? వద్దా?!
చల్లటి నీరు కూడా శీతాకాలంలో శరీరానికి హానికరం అని అంటున్నారు. చల్లటి నీరు జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, మొత్తం శరీరం బిగుసుకుపోయేలా చేయవచ్చు.
Date : 11-11-2025 - 10:15 IST -
#Health
Prevent Heart Attack: భారతదేశంలో పెరుగుతున్న గుండె జబ్బుల ప్రమాదం!
గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో (ఆర్టరీస్) రక్తం గడ్డకట్టడం లేదా అడ్డంకి ఏర్పడటం వల్ల రక్త ప్రవాహం ఆగిపోయినప్పుడు గుండెపోటు సంభవిస్తుంది.
Date : 06-11-2025 - 9:09 IST