Health Benefits
-
#Health
Black Grapes: ఎండు నల్ల ద్రాక్ష వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి మీకు తెలుసా?
నల్ల ఎండు ద్రాక్ష గురించి మనందరికీ తెలిసిందే. నల్ల ఎండు ద్రాక్ష తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం మాత్రం చాలామందికి తెలియదు. నల్లటి ఎండు ద్రాక్ష శరీరంలో రక్త హీనతను తగ్గిస్తుంది. జట్టుకు, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, చక్కెర, ప్రొటీన్, కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు, ఐరన్ ఉన్నాయి. రక్తపోటు, గుండె, కడుపు, ఎముకలు, చర్మం, జుట్టు సమస్యలను శీఘ్రంగా […]
Published Date - 04:00 PM, Sat - 16 March 24 -
#Health
Papaya Seeds: బొప్పాయి గింజల వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే?
బొప్పాయి పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే వైద్యులు తరచూ బొప్పాయి పండును తీసుకోవాలని చెబుతూ ఉంటారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవాటిలో బొప్పాయి ఒకటి. ఇందులో విటమిన్లతోపాటు పోషక విలువలు దండిగా ఉంటాయి. అయితే ఈ పండును తిన్నప్పుడు గింజలను పడేస్తుంటాం. కానీ వాటివల్ల ఉపయోగాలు తెలిస్తే ఎప్పుడూ ఆ గింజల్ని పారవేయం. మరి బొప్పాయి గింజల వల్ల కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం […]
Published Date - 03:00 PM, Sat - 16 March 24 -
#Health
Black Tea Benefits: డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే బ్లాక్ టీ తాగాల్సిందే..!
చాలా మంది తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రీన్ టీని తీసుకుంటారు. అయితే.. బ్లాక్ టీ (Black Tea Benefits) తాగడం కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Published Date - 11:30 AM, Sat - 16 March 24 -
#Health
Eggplant: వంకాయను దూరం పెడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?
మన వంటింట్లో దొరికే కూరగాయలలో వంకాయ కూడా ఒకటి. అయితే కొందరు వంకాయలు ఇష్టంగా తింటే, మరికొందరు తినడానికి అస్సలు ఇష్టపడరు. వంక
Published Date - 03:00 PM, Fri - 15 March 24 -
#Health
Jaggery Tea: బెల్లం టీ తాగుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?
ప్రస్తుత రోజుల్లో చాలామంది తీపి పదార్థాలలో చక్కెరకు బదులుగా ఎక్కువగా బెల్లాన్ని వినియోగిస్తున్నారు. అటువంటి వాటిలో బెల్లం టీ కూడా ఒకటి. చాలామంది టీ కాఫీలలో చక్కెరకు బదులుగా బెల్లంని ఉపయోగిస్తున్నారు. సాధారణంగా ఎక్కువమంది ప్రజలకు కాఫీ, టీ అలవాటు ఉంటుంది. చలికాలంలో పొద్దున్నే ఒక చుక్క వేడి వేడి టీ తాగాలని అందరూ అనుకుంటారు. దాంతో కొందరు బెల్లంతో తయారు చేసిన టీలు తాగితే మరికొందరు చెక్కరతో తయారు చేసిన తయారు టీలు తాగుతూ ఉంటారు. […]
Published Date - 10:03 PM, Wed - 13 March 24 -
#Health
Anjira: కచ్చితంగా అంజూర పండ్లను తినాల్సిందే అంటున్న వైద్యులు.. ఎందుకో తెలుసా?
అంజూర పండ్ల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల సమస్యలను
Published Date - 07:00 PM, Wed - 13 March 24 -
#Health
Papaya And Pomegranate: బొప్పాయి, దానిమ్మ పండ్లు కలిపి తింటున్నారా.. అయితే ఇది మీ కోసమే?
మామూలుగా వైద్యులు తరచూ తాజా పండ్లను తీసుకోవాలని చెబుతూ ఉంటారు. తాజా పండ్ల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని, ఎన్నో రకాల సమస్యలకు చెక్
Published Date - 09:05 PM, Tue - 12 March 24 -
#Life Style
Beard Benefits: అబ్బాయిలకు గడ్డం వల్ల కలిగే లాభాలు ఇవే?
ఈ రోజుల్లో అబ్బాయిలు చాలామంది గడ్డం పెంచుకోవడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. మగవాళ్ళకు గడ్డం మరింత అందాన్ని ఇస్తుంది. అందుకే చాలామంది గడ్డంని గుబురుగా ఒత్తుగా పెంచుకోవడంతో పాటు గడ్డంని రకరకాల స్టయిల్స్ లో పెంచుకుంటూ ఉంటారు. అయితే గడ్డం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. మరి గడ్డం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. యూవీ రేస్ ని బ్లాక్ చేస్తాయి. బాగా ఒత్తుగా పెంచిన గడ్డం 95% […]
Published Date - 03:32 PM, Mon - 11 March 24 -
#Health
Dates: దగ్గు జలుబుతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చేయాల్సిందే?
మామూలుగా చాలామందికి సీజన్లు చేంజ్ అయినప్పుడు అలాగే చలికాలంలో వర్షాకాలంలో దగ్గు జలుబు సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొందరికి వేసవిలో కూడా ఈ దగ్గు జలుబు సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొందరికి ఈ సమస్య రాత్రిపూట మరింత వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడడం కోసం రకరకాల ఇంగ్లీష్ మెడిసిన్స్ ఉపయోగించడంతోపాటు హోం రెమిడీస్ ని కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయినా కూడా కొన్ని కొన్ని సార్లు మంచి ఫలితాలు కనిపించక […]
Published Date - 09:30 AM, Mon - 11 March 24 -
#Health
Sweet Potato: చిలగడదుంప వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే?
మనలో చాలామంది చిలగడదుంప చాలా ఇష్టం. కొందరికి చిలగడదుంప అంటే అస్సలు ఇష్టం ఉండదు. చిలగడదుంప వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని, ఈ దుంపలు తింటే ఎన్నో రకాల సమస్యలు వస్తాయని భావిస్తూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈ దుంపల వల్ల కలిగే లాభాల గురించి తెలిస్తే తినకుండా అస్సలు ఉండలేరు. తియ్యగా ఉండే వీటిని కొందరు పచ్చివిగానే తినేస్తుంటారు. కొంతమంది ఉడకబెట్టి తింటారు. ఎక్కువ మంది సాయంత్రం వేళ స్నాక్ లా […]
Published Date - 09:00 AM, Mon - 11 March 24 -
#Health
Raw Papaya: పచ్చి బొప్పాయి వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
బొప్పాయి పండు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ మధ్య
Published Date - 04:00 PM, Tue - 5 March 24 -
#Health
Washing Feet: రాత్రి సమయంలో కాళ్లు కడుక్కొని పడుకోవడం వల్ల కలిగే లాభాలివే!
కాళ్లు కడుక్కోవడం.. ఇది చాలా మంచి అలవాటు. మనం బయట ఎక్కడైనా తిరిగి వచ్చినప్పుడు ఇంట్లోకి ప్రవేశించే ముందుగా శుభ్రంగా కాళ్లు కడుక్కోమని చెబుతూ ఉంటారు. అందుకే పూర్వకాలంలో నీళ్లు బయటపెట్టి ఇంటికి వచ్చిన అతిథులకు కాళ్లు కడుక్కోమని చెప్పి నీరు పెట్టేవారు. కేవలం అప్పుడు మాత్రమే కాకుండా చాలా సందర్భాలలో చాలామంది పాదాలను శుభ్రంగా కడుక్కుంటూ ఉంటారు. ముఖ్యంగా కొందరికి రాత్రి సమయంలో కాళ్లు కడుక్కొని పడుకోవడం అలవాటు. అలా చేయడం వలన ఎన్నో సమస్యలు […]
Published Date - 02:30 PM, Tue - 5 March 24 -
#Health
Rose Tea: గులాబీ టీ వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే?
మామూలుగా గులాబీ పూలను దేవుడి కోసం అలాగే స్త్రీలు తలలో పెట్టుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. గులాబీ పువ్వులను ఇష్టపడని స్త్రీలు ఉండరు అ
Published Date - 08:00 PM, Mon - 4 March 24 -
#Health
Onions: తెల్ల ఉల్లిగడ్డ, ఎర్ర ఉల్లిగడ్డ.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో మీకు తెలుసా?
మామూలుగా మనకు మార్కెట్లో రెండు రకాల ఉల్లిపాయలు కనిపిస్తూ ఉంటాయి. అందులో తెల్ల ఉల్లిపాయలు ఒకటి, రెండవది ఎర్ర ఉల్లిపాయలు. అయితే ఎక్కువ శాతం మనకు ఎర్ర ఉల్లిపాయలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది అన్న విషయంపై చాలామందికి అనేక రకాల సందేహాలు నెలకొంటూ ఉంటాయి. మరి ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా ఎర్ర ఉల్లిగడ్డతో పోల్చితే తెల్ల ఉల్లిగడ్డ ధర కాస్త ఎక్కువగా […]
Published Date - 09:00 AM, Mon - 4 March 24 -
#Health
Water Apple: వాటర్ యాపిల్ తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే?
వాటర్ యాపిల్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ వాటర్ యాపిల్ ని జీడి మామిడి అని కూడా పిలుస్తూ ఉంటారు. డిసెంబర్, జనవరిలో ఈ వాటర్ ఆపిల్ పండు మనకు అందుబాటులోకి వస్తాయి. ఇది మనం గ్రామాల్లో చెట్టు పెంచ్చుకోవచ్చు ఈ మొక్కలు నర్సరీలలో దొరుకుతాయి. అంట్లు దొరుకుతాయి. మొక్కలు దొరుకుతాయి. ఈ చెట్టు ఒక పది అడుగుల ఎత్తు ఉంటుంది. దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ సి […]
Published Date - 11:30 AM, Thu - 29 February 24