HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Jaggareddy Slams Kcr Family Phone Tapping

Jagga Reddy : చివరకు పెళ్లాంమొగుళ్ల మాటలు కూడా రికార్డు చేశారు కొడుకులు

బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు.

  • Author : Kavya Krishna Date : 26-06-2025 - 2:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jaggareddy
Jaggareddy

Jagga Reddy : బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. బుధవారం గాంధీ భవన్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన, “కేసీఆర్ కుటుంబం—కేటీఆర్, హరీష్ రావు, కవిత—రాత్రి పూట ఫోన్లకు పెళ్ళాం మొగుడు మాట్లాడుకున్నదైనా వినేందుకు బిగించి పడుకునేవారు,” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయడం అనైతికమని మండిపడ్డారు.

“నా ఫోన్ ట్యాప్ అవుతుందన్న విషయం మాకు తెలిసేంది అప్పుడే. కొంతమంది పోలీస్ అధికారులు కూడా చెప్పిన సంగతి,” అని తెలిపారు. “ఒక ఏడాది మినహా, మిగతా ఎనిమిదేళ్లు కేసీఆర్ ఇలాగే తన వ్యతిరేకుల ఫోన్లను వింటూ గడిపారు. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం,” అన్నారు.

కవితపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. “మీ అన్న (కేటీఆర్) రిజెక్ట్ అయ్యాడు. ఇప్పుడు మీకు (కవితకు) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే హక్కు లేదు. కేవలం కేసీఆర్ కూతురు అనే హోదాతో ఓవర్ యాక్షన్ చేయడం అవసరం లేదు,” అన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా స్పందించిన జగ్గారెడ్డి, బీఆర్ఎస్ పాలనలో అప్పులు బాగా పెరిగాయని, ఇప్పుడు ఆ అప్పుల వడ్డీలనే చెల్లించాల్సి వస్తోందని పేర్కొన్నారు. “రైతు బంధు డబ్బులు ఆర్నెల్లు ఇవ్వలేకపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు జమ చేసింది,” అని చెప్పారు. “హరీష్ రావు ఇప్పుడు శ్వేతపత్రం అడుగుతున్నారు.. ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారో?” అంటూ ప్రశ్నించారు.

Devadasu : ‘దేవదాసు’ విడుదలై నేటికి 72 ఏళ్లు.. అన్నపూర్ణ స్టూడియోస్ స్పెషల్ వీడియో


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Congress Vs BRS
  • harish rao
  • jaggareddy
  • kavitha
  • KCR family
  • ktr
  • Phone Tapping Case
  • revanth reddy
  • Telangana financial issues
  • telangana politics

Related News

kalvakuntla Kavitha Party Name TRS

TRS పార్టీ మాదే..కవిత పార్టీకు మరో బిగ్ షాక్ ..ఈసీ ట్విస్ట్

కవిత ప్రతిపాదించిన కొత్త రాజకీయ పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్)కు ఆరంభంలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. పార్టీ పేరు చుట్టూ తీవ్ర వివాదం నెలకొనడంతో, ఈ అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘టీఆర్ఎస్’ అనే పేరును ఇతరులకు కేటాయించవద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీఐ) పలు వైపుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఈ వివాదంలో ప్రధానంగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస

    Latest News

    • Sleeping Benefits: ఉత్తర దిశ వైపు తల పెట్టి ఎందుకు పడుకోకూడదో మీకు తెలుసా?

    • Donald Trump: ఇరాన్ కు ట్రంప్ హెచ్చరిక

    • Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

    • White Bedsheets: హోటల్స్‌లో వైట్ కలర్ బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ ఎందుకు వాడతారో మీకు తెలుసా?

    • Hormone: బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందంటే ఈ హార్మోన్ ఎక్కువగా ఉన్నట్లే..!

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd