Hair Loss
-
#Health
Hair Fall : జుట్టు అధికంగా రాలిపోతుందా? పెద్దగా ఖర్చులేకుండా ఇది ట్రై చేసి చూడండి
Hair Fall : జుట్టు రాలే సమస్య చాలామందిని వేధిస్తుంది.ఈ సమస్య నుంచి బయటపడడానికి ఎన్నో రకాల చిట్కాలను ప్రయత్నిస్తుంటారు. అందులో ఒక సులభమైన, అత్యంత ప్రభావవంతమైన పద్ధతి గోరువెచ్చటి నూనెతో తల మర్దన చేసుకోవడం.
Published Date - 07:00 PM, Tue - 5 August 25 -
#Life Style
Protein Deficiency : రోజంతా అలసటగా అనిపిస్తుందా?.. అయితే ప్రోటీన్ లోపం వల్ల కలిగే ఇతర లక్షణాలు, సమస్యలు ఏంటో తెలుసుకుందాం!
రోజంతా ఏ పని చేయకపోయినా అలసటగా అనిపిస్తుందా? శరీరానికి శక్తి లేకపోవడమా అనిపిస్తుందా? అయితే ఇది ప్రోటీన్ లోపం వల్ల కావచ్చు. ప్రోటీన్ శక్తిని అందించే ప్రధాన మూలకాలలో ఒకటి. శరీరం తగినంత ప్రోటీన్ పొందకపోతే, కండరాలకు సరిపడే శక్తి అందదు.
Published Date - 07:30 AM, Sat - 19 July 25 -
#Life Style
Hair Loss : మహిళల జుట్టు రాలిపోవడానికి కారణం..వారు చేసే ఈ పనులే !!
Hair Loss : తలస్నానం చేసిన వెంటనే తడి జుట్టును దువ్వుకోవడం వల్ల కేశాలు బలహీనమై ఊడిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తడి జుట్టులో కుదుళ్లు సున్నితంగా ఉండడం వల్ల చిన్న ఒత్తిడికే జుట్టు తెగిపోతుందట.
Published Date - 05:28 AM, Sat - 7 June 25 -
#Life Style
Ghee: నెయ్యిలో ఇవి కలిపి రాస్తే చాలు.. జుట్టు నల్లగా పొడవుగా పెరగడం ఖాయం!
మీరు కూడా నల్లటి పొడవాటి అందమైన జుట్టు కావాలని కోరుకుంటున్నారా అయితే నెయ్యిలో ఇప్పుడు చెప్పబోయేవి కలిపి రాస్తే చాలు అని చెబుతున్నారు.
Published Date - 02:00 PM, Mon - 26 May 25 -
#Life Style
Hair Growth: జుట్టు పెరగడం కోసం ఎన్నెన్నో ప్రయత్నించి అలిసి పోయారా.. అయితే ఇవి తింటే నెల రోజుల్లో పెరగడం ఖాయం!
జుట్టు పెరగడం కోసం చాలామంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా ప్రయత్నాలు చేసి మీరు కూడా అలసిపోయారా, అయితే ఇప్పుడు చెప్పబోయేవి తింటే నెల రోజుల్లో జుట్టు గడ్డిలా గుబురుగా పెరుగుతుందని చెబుతున్నారు.
Published Date - 10:03 AM, Sat - 17 May 25 -
#Life Style
Hair Loss: జుట్టు రాలడం ఆగిపోయి.. మీ జుట్టు ఒత్తుగా పెరగాలి అంటే మీ వెంట్రుకలకు ఈ ఒక్కటి వాడాల్సిందే!
జుట్టు రాలే సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే పదార్థం ఒకటి కలిపి రాస్తే చాలని, జుట్టు రాలడం ఆగిపోవడం ఖాయం అని చెబుతున్నారు.
Published Date - 05:33 PM, Sun - 4 May 25 -
#Health
Health Tips: ఏంటి.. సోడా తాగితే బట్టతల వస్తుందా.. ఇందులో నిజమెంత?
చాలామంది సోడా తాగితే బట్ట తల వస్తుందని అధికంగా హెయిర్ ఫాల్ అవుతుందని అంటూ ఉంటారు. మరి ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 04:00 PM, Sun - 9 March 25 -
#Life Style
Hair Care: జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగాలి అంటే వీటిని తప్పకుండా తినాల్సిందే?
హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్న వారు జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగాలి అనుకుంటే తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే వాటిని తినాల్సిందే అంటున్నారు.
Published Date - 01:00 PM, Thu - 20 February 25 -
#Life Style
Hair Care Tips : కొబ్బరి చిప్పను పారేసే బదులు, జుట్టు సంరక్షణ కోసం ఉపయోగించండి
Hair Care Tips : చాలా మంది జుట్టు సంరక్షణ కోసం మార్కెట్ లో లభించే అనేక ఉత్పత్తులను వాడుతున్నారు. అయితే ఇంట్లో లభించే కొబ్బరి చిప్ప బొగ్గుతో మీ జుట్టును సంరక్షించుకోవచ్చు. కాబట్టి కొబ్బరి చిప్ప బొగ్గును ఎలా ఉపయోగించాలో ఇక్కడ సమాచారం ఉంది.
Published Date - 12:45 PM, Wed - 8 January 25 -
#Life Style
Pumpkin Seeds : గుమ్మడికాయ గింజల్లో చేపల కంటే 10 రెట్ల పోషకాలు ఉంటాయట..!
Pumpkin Seeds : పోషకాల ఆధారంగా ప్రపంచంలోని 100 అత్యంత శక్తివంతమైన ఆహారాల జాబితాను బీబీసీ రూపొందించింది. ఇందులో గుమ్మడి గింజలు ఆరో స్థానంలో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా, గుమ్మడికాయ గింజలు చేపల కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. తదుపరిసారి మీరు గుమ్మడికాయ గింజలను విసిరే తప్పు చేయవద్దు.
Published Date - 02:52 PM, Sat - 21 December 24 -
#Health
Onion Juice: జుట్టు సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఉల్లిపాయతో ఇలా చేయండి..!
ఉల్లిపాయ రసం తలలో రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది జుట్టు మూలాలకు మరింత పోషణను అందిస్తుంది. కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
Published Date - 12:55 PM, Sat - 21 September 24 -
#Health
Pimples And Hair Loss: మొటిమలు, జుట్టు రాలడం సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..?
కనుబొమ్మల బయటి భాగం సన్నబడటం హైపోథైరాయిడిజానికి సంకేతం. ఇందులో థైరాయిడ్ గ్రంథి తగినంత హార్మోన్లను ఉత్పత్తి చేయదు. ఇతర లక్షణాలు అలసట, బరువు పెరగడం, పొడి చర్మం.
Published Date - 05:36 PM, Sun - 15 September 24 -
#Health
Hair Loss: బట్టతల రావడానికి ముఖ్య కారణాలివే..?
Hair Loss: మీరు రోజూ ఎక్కువ మొత్తంలో వెంట్రుకలు (Hair Loss) కోల్పోతుంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇది చిన్న పిల్లలలో కూడా కనిపిస్తే మీరు మీ ఆహారం, జీవనశైలిపై దృష్టి పెట్టాలి. అయితే జుట్టు రాలడానికి అత్యంత కారణమని చెప్పబడే ఒక పాపులర్ డ్రింక్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. మీరు వారానికి చాలాసార్లు ఎనర్జీ డ్రింక్స్ తాగితే బట్టతల వచ్చే ప్రమాదం ఉంది. నిజానికి ఈ పానీయాలలో ఉండే కొన్ని రసాయనాలు […]
Published Date - 09:30 AM, Mon - 24 June 24 -
#Life Style
Ayurvedic Oil: జుట్టు రాలడం తగ్గాలంటే.. ఈ ఆయుర్వేద నూనె ఉపయోగించాల్సిందే?
ప్రస్తుత రోజుల్లో చాలా మంది జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. హెయిర్ ఫాల్, చుండ్రు, జుట్టు తెల్లబడడం, చిట్లి పో
Published Date - 04:30 PM, Fri - 15 March 24 -
#Life Style
Hair Loss: అధికంగా హెయిర్ ఫాల్ అవుతోందా.. అయితే ఇలా చేయాల్సిందే?
ప్రస్తుత రోజుల్లో జుట్టు ఎక్కువగా రాలిపోవడం అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. దీని కారణంగా చాలామంది పొట్టి జుట్టు, పలుచని జుట్టు లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కొందరిలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలా అధికంగా హెయిర్ ఫాల్ అవుతుంటే అలాంటి సమయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. మరి హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇక అటువంటి వారు మన […]
Published Date - 12:00 PM, Fri - 8 March 24