Gujarat
-
#Speed News
NEET Paper Leak : ఈడీ ఏం చేస్తోంది.. ‘నీట్’పై ఎందుకు స్పందించడం లేదు : వినోద్‌కుమార్
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 03:57 PM, Tue - 18 June 24 -
#Sports
TMC MP Yusuf Pathan: యూసుఫ్ పఠాన్‌కు నోటీసులు
గుజరాత్‌లోని బిజెపి పాలిత వడోదర మున్సిపల్ కార్పొరేషన్ భారత మాజీ క్రికెటర్ మరియు టిఎంసి ఎంపి యూసఫ్ పఠాన్‌కు నోటీసులు జారీ చేసింది. మునిసిపల్ కార్పొరేషన్ తమదేనని పేర్కొంటున్న భూమిని ఆక్రమించారనే ఆరోపణలపై యూసుఫ్‌కు నోటీసు పంపారు.
Published Date - 11:59 AM, Fri - 14 June 24 -
#India
Rs 130 Crores Cocaine : రూ.130 కోట్ల కొకైన్ సీజ్.. తీరంలో డ్రగ్స్ కలకలం
గుజరాత్‌లో రూ.130 కోట్ల విలువైన 13 కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
Published Date - 04:46 PM, Wed - 5 June 24 -
#India
ISIS Terrorists : నలుగురు ఐసిస్ ఉగ్రవాదుల మాస్టర్ మైండ్ అరెస్ట్
ఈ ఏడాది మే 19న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో శ్రీలంకకు చెందిన నలుగురు ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
Published Date - 01:03 PM, Sat - 1 June 24 -
#India
Rajkot Game Zone Fire: రాజ్‌కోట్ గేమ్ జోన్ అగ్ని ప్రమాదంలో కొత్తగా పెళ్లయిన జంట మృతి
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని గేమింగ్ జోన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 27 మంది మరణించారు. ఇందులో కొత్తగా పెళ్లయిన జంట కూడా ప్రాణాలు కోల్పోయారు. అక్షయ్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది వీరిద్దరి వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరగగా
Published Date - 08:59 AM, Mon - 27 May 24 -
#India
Rajkot Game Zone Fire: రాజ్‌కోట్ అగ్నిప్రమాదంపై గుజరాత్ హైకోర్టు ఆగ్రహం
రాజ్‌కోట్ అగ్నిప్రమాదం కేసు ఇప్పుడు గుజరాత్ హైకోర్టుకు చేరుకుంది. ఈ అంశంపై గుజరాత్ హైకోర్టులో రేపు అంటే సోమవారం విచారణ జరగనుంది. రాష్ట్రంలో గేమ్ జోన్‌లపై హైకోర్టు రేపు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.
Published Date - 03:19 PM, Sun - 26 May 24 -
#India
Rajkot Fire Tragedy: రాజ్‌కోట్ అగ్నిప్రమాదంపై మోడీ దిగ్బ్రాంతి, మృతుల కుటుంబాలకు 4 లక్షలు
గుజరాత్‌లో టీఆర్‌పీ గేమింగ్ జోన్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఎక్స్ లో పోస్ట్ చేస్తూ బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయాన్ని అందించేందుకు స్థానిక యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు
Published Date - 12:27 AM, Sun - 26 May 24 -
#Speed News
Gujarat Fire Accident: గుజరాత్‌లోని గేమింగ్ జోన్ అగ్నిప్రమాదంలో 24 మంది మృతి
గుజరాత్‌లోని రాజ్‌కోట్ గేమింగ్ జోన్‌లో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 9 మంది చిన్నారులు సహా 24 మంది మరణించారు. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
Published Date - 10:35 PM, Sat - 25 May 24 -
#Health
Corona Sub Variants: దేశంలో కరోనా వ్యాప్తి మళ్ళీ మొదలైంది..కొత్తగా 324 కేసులు
సింగపూర్ తర్వాత ఇప్పుడు భారతదేశంలో కొత్త కరోనా వైరస్ వేరియంట్‌లు ఆందోళన కలిగిస్తున్నాయి. KP.1 మరియు KP.2 కరోనా వైరస్ వేరియంట్‌లు దేశంలోకి ప్రవేశించాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 300కు పైగా కేసులు నమోదయ్యాయి.
Published Date - 02:20 PM, Wed - 22 May 24 -
#Telangana
Hyd : ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత ఏర్పాట్లు..
Uppal Stadium: నేడు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్(Sunrisers), గుజరాత్(Gujarat) మ్యాచ్(match) జరుగనుంది. దీంతో స్టేడియం వద్ద భారీ భద్రత(Heavy security)ను పోలీసులు ఏర్పాటు చేశారు. 2800 పోలీసులు, 360 సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా పెట్టారు. We’re now on WhatsApp. Click to Join. సెల్ ఫోన్స్ తప్పా ఎలాంటి వస్తువులని అనుమతించబోమని చెప్పారు. ఛార్జర్స్, మ్యాచ్ బాక్స్, పవర్ బ్యాంక్స్, ల్యాప్ టాప్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకోవద్దని సూచించారు. ఇప్పటికే […]
Published Date - 11:16 AM, Thu - 16 May 24 -
#India
LS Polls 2024: నేడే మూడో దశ లోక్‌సభ ఎన్నికలు: బరిలో ఉన్న అగ్ర నేతలు
లోక్‌సభ ఎన్నికల మూడో విడతలో భాగంగా మంగళవారం 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 93 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 1351 మంది అభ్యర్థుల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా
Published Date - 07:35 AM, Tue - 7 May 24 -
#India
Bomb threats : అహ్మదాబద్‌లోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు
Bomb threats: ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలోని 200కి పైగా పాఠశాలలను లక్ష్యంగా చేసుకొన్ని కొద్ది రోజులుగా బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా గుజరాత్(Gujarat) రాష్ట్రం అహ్మదాబాద్(Ahmedabad)లోని పలు పాఠశాలల(schools)కు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. నగరంలోని ఆరు పాఠశాలలకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. We’re now on WhatsApp. Click to Join. కాగా, వెంటనే అప్రమత్తమైన ఆయా పాఠశాలల యాజమాన్యాలు.. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. […]
Published Date - 01:23 PM, Mon - 6 May 24 -
#India
One Voter : ఈ పోలింగ్ బూత్‌ల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.. హ్యాట్సాఫ్ ఈసీ
One Voter : సార్వత్రిక ఎన్నికలకు యావత్ దేశం రెడీ అవుతోంది. ఒకే ఒక్క ఓటరు(One Voter) ఉన్న ఓ కుగ్రామం కూడా ఈ కీలక ఘట్టానికి సమాయత్తం అవుతోంది.
Published Date - 01:54 PM, Wed - 10 April 24 -
#Off Beat
Mysterious Crater: గుజరాత్‌లోని ఈ రహస్య ప్రదేశం గురించి తెలుసా..?
కచ్ భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని ఒక జిల్లా. ఇక్కడ లూనా క్రేటర్ (Mysterious Crater) అని పిలువబడే ఒక రహస్య ప్రదేశం ఉంది. 1.8 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ బిలం ఎలా వచ్చిందనే దానిపై ఇప్పటి వరకు ఊహాగానాలు మాత్రమే ఉన్నాయి.
Published Date - 06:25 AM, Sun - 31 March 24 -
#Telangana
KTR: తెలంగాణ నుంచి తరలిపోతున్న పెట్టుబడులపై కేటీఆర్ ఆవేదన, కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచన
KTR: తెలంగాణ నుంచి తరలిపోతున్న పెట్టుబడులపైన మాజీ పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి ,భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆందోళన వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాల భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకువచ్చేందుకు చేసిన కృషి నిష్ఫలం అవుతుందన్న అవేదన వ్యక్తం చేశారు. సెమీ కండక్టర్ రంగంలో అత్యంత కీలకమైన పెట్టుబడిగా భావిస్తున్న కేన్స్ సెమికాన్ సంస్థ తెలంగాణ నుంచి గుజరాత్ కి తరలిపోతున్నట్లు వచ్చిన వార్తలు […]
Published Date - 04:54 PM, Tue - 12 March 24