HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Gujarat Building Collapses In Surat Many Feared Trapped

Gujarat: గుజరాత్‌లో కూలిన 6 అంతస్తుల భవనం, మరణాలపై ఆందోళన

సూరత్‌లోని జిఐడిసి ప్రాంతంలో ఆరు అంతస్థుల భవనంకుప్పకూలింది. భవనం శిథిలావస్థలో ఉందని, ఆ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భవనం బలహీనపడిందని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. కూలిపోవడానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు

  • Author : Praveen Aluthuru Date : 06-07-2024 - 6:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gujarat
Gujarat

Gujarat: గుజరాత్‌లోని సూరత్‌(Surat)లో శనివారం భవనం కూలడంతో పెను ప్రమాదం సంభవించింది. నగరంలో ఆరు అంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం.(building collapsed)

సూరత్‌లోని జిఐడిసి ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు స్థానిక అధికారులు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అన్ని బృందాలతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

భవనం శిథిలావస్థలో ఉందని, ఆ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భవనం బలహీనపడిందని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. కూలిపోవడానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ముందుజాగ్రత్త చర్యగా పరిసర ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయించారు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Sonakshi Sinha : ప్రెగ్నెన్సీపై క్లారిటీ ఇచ్చిన సోనాక్షి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • building collapsed
  • gujarat
  • rescue
  • six storey building

Related News

    Latest News

    • సంక్రాంతి శుభాకాంక్షలు 2026.. మీ స్నేహితులకు, బంధువులకు ఇలా స్పెషల్ కోట్స్, విషెస్‌తో చెప్పేయండి!

    • గాలిపటాలు ఎగురవేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!!

    • యూపీఐ పేమెంట్స్ వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!!

    • నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ

    • జపాన్ లో రిలీజ్ కాబోతున్న పుష్ప-2

    Trending News

      • పిల్ల‌ల‌ని ఈ స‌మ‌యాల్లో అస్స‌లు తిట్ట‌కూడ‌ద‌ట‌!

      • ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్‌కు ఎఫైర్ ఉందా?!

      • మకర సంక్రాంతి ఎప్పుడు! పండితులు ఏం చెబుతున్నారంటే?

      • ఐపీఎల్ 2026కు ముందు భార‌త క్రికెట‌ర్‌ రిటైర్మెంట్!

      • ప్ర‌యాణికుల కోసం రైల్వే శాఖ కీల‌క నిర్ణ‌యం..!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd