GTB Hospital
-
#Speed News
Delhi: ఢిల్లీ ఆస్పత్రిలో కాల్పులు, రోగి మృతి
ఢిల్లీలోని జిటిబి ఆసుపత్రిలో రోగిని కాల్చి చంపారు. ఈ ఘటన సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగింది.రోగిని హత్య చేసిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Published Date - 06:48 PM, Sun - 14 July 24