Gadwal Vijayalakshmi
-
#Speed News
GHMC Council Meeting : రసాభాసగా ‘జీహెచ్‌ఎంసీ కౌన్సిల్’ సమావేశం.. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఏం చేశారంటే..
కార్పొరేటర్లపై మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో పార్టీ ఫిరాయింపులు ఎవరు ప్రోత్సహించారో మీకు తెలియదా అని మేయర్ నిలదీశారు.
Published Date - 02:18 PM, Sat - 6 July 24 -
#Speed News
GHMC Mayor: బీఆర్ఎస్‌కు భారీ ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్
GHMC Mayor: లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. జీహెచ్ఎంసీ మేయర్ (GHMC Mayor) విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, మున్షీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఎమ్మెల్యే దానం, కడియం శ్రీహరి, కడియం కావ్య, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు […]
Published Date - 12:00 PM, Sat - 30 March 24 -
#Telangana
GHMC Mayor: కాంగ్రెస్‌లోకి GHMC మేయర్.. స్పష్టం చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్..!
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రేటర్‌లో బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్ తగిలేలా ఉంది. జీహెచ్ఎంసీ మేయర్ (GHMC Mayor) గద్వాల విజయలక్ష్మి త్వరలోనే కాంగ్రెస్‌లోకి వెళ్తారని తెలుస్తోంది.
Published Date - 12:11 PM, Wed - 27 March 24 -
#Telangana
Hyderabad: సీఎం రేవంత్ తో భేటీ అయిన హైదరాబాద్ మేయర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. సీఎం నివాసం జూబ్లీహిల్స్ లో జరిగిన ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించారు.
Published Date - 03:17 PM, Sat - 3 February 24