Fuel
-
#India
Nawaz Sharif : ఈ పర్యటన భారత్-పాక్ మధ్య ఒక ఆరంభం: మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు
Nawaz Sharif : ఒకప్పుడు భారత్‌లో కరెంటు కొరత ఉండేదని గుర్తు చేశారు. అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాకిస్థాన్ నుంచి కరెంటును కొనుగోలు చేయాలని భావించినట్లు, తనతో చర్చించినట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ గురించి నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. మోడీ మమ్మల్ని కలవడానికి రావల్పిండి రావడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.
Published Date - 07:47 PM, Thu - 17 October 24 -
#World
IndiGo: ఇంధన ఛార్జీని ఉపసంహరించుకున్న ఇండిగో
ఇండిగో విమానయాన సంస్థ ప్రయాణీకులకు గుడ్ న్యూస్ తెలిపింది. ప్రయాణికుల నుంచి వసూలు చేసే ఇంధన ఛార్జీని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. దీంతో విమాన ఛార్జీలు రూ.1000 వరకు తగ్గుతాయి.
Published Date - 03:57 PM, Thu - 4 January 24 -
#Speed News
Punjab Flyover Fire: పంజాబ్‌లో భారీ ప్రమాదం
పంజాబ్‌లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. లూథియానాలోని ఫ్లైఓవర్‌పై ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడటంతో మంటలు చెలరేగినట్లు స్థానికులు చెప్తున్నారు.
Published Date - 05:11 PM, Wed - 3 January 24 -
#automobile
Fuel Efficiency Tips : చలికాలంలో కార్ బైక్ మైలేజ్ పెరగాలంటే ఈ ఐదు టిప్స్ ని పాటించాల్సిందే?
మరి కార్ బైకుల మైలేజ్ (Fuel Efficiency) పెరగాలంటే అందుకోసం ఎటువంటి టిప్స్ ని పాటించాలో ఎప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 08:20 PM, Sat - 9 December 23 -
#India
Petrol Diesel Price Today: దేశంలో ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలోని చమురు కంపెనీలు పెట్రోల్ మరియు డీజిల్ ధరలను ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ప్రకటిస్తాయి. అంతర్జాతీయ పరిస్థితుల్ని బట్టి ధరల్లో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.
Published Date - 08:23 AM, Mon - 6 November 23 -
#Speed News
Israel Hamas war: గాజాకు విద్యుత్, ఇంధనం, నీళ్లు కట్ : ఇజ్రాయెల్ మంత్రి
ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య జరుగుతున్న భీకర పోరాటంలో అమాయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
Published Date - 02:43 PM, Thu - 12 October 23 -
#Speed News
Fuel Price: సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వ చమురు కంపెనీలు సోమవారం విడుదల చేశాయి. ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
Published Date - 08:05 AM, Mon - 15 May 23