Former CM KCR
-
#Telangana
CM Revanth Reddy: కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.. ఏ విషయంలో అంటే!
కేసీఆర్ ఆరోగ్యం సహకరించకపోతే, ఆయన నిర్ణయించిన తేదీన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు మంత్రుల బృందాన్ని పంపి మాక్ అసెంబ్లీ నిర్వహిస్తామని, అవసరమైతే తాను స్వయంగా హాజరవుతానని సీఎం ప్రకటించారు.
Published Date - 09:52 PM, Wed - 9 July 25 -
#Telangana
KTR : దేశంలో వ్యవసాయ అభివృద్ధికి కేసీఆర్ మోడల్ అవసరం: కేటీఆర్
వ్యవసాయ రంగ అభివృద్ధికి “కేసీఆర్ మోడల్” ఎంతో అవసరమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలు దేశవ్యాప్తంగా అమలయ్యే విధంగా కేంద్రం ముందుకు రావాలని సూచించారు. రైతుల సమస్యల పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు చేస్తూ, దేశ భవిష్యత్తు కోసం రైతులను ఆదుకోవడం అత్యవసరమన్నారు.
Published Date - 11:48 AM, Sat - 5 July 25 -
#Speed News
KCR Health Condition: కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఈరోజు ఎలా ఉందంటే.. నిన్నటి కంటే భిన్నంగా బీఆర్ఎస్ బాస్!
యశోద ఆసుపత్రిలో సాధారణ వైద్య పరీక్షల కోసం చేరిన తర్వాత ఆయనను పరామర్శించడానికి వచ్చిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఇష్టాగోష్టి నిర్వహించారు.
Published Date - 06:25 PM, Fri - 4 July 25 -
#Telangana
Kavitha : ఆసుపత్రికి ఎమ్మెల్సీ కవిత.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా
కేసీఆర్‌కు జ్వరం, మధుమేహ సమస్యలు కనిపించడంతో వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు సూచనతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. వైద్యుల బృందం ప్రాథమిక పరీక్షలు నిర్వహించింది. రిపోర్టుల ప్రకారం కేసీఆర్ రక్తంలో షుగర్ స్థాయులు ఎక్కువగా ఉండగా, సోడియం స్థాయులు తక్కువగా ఉన్నట్లు తేలింది.
Published Date - 10:38 AM, Fri - 4 July 25 -
#Telangana
KCR Health Update: మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్.. కాస్త టెన్షన్ పడాల్సిన అంశమిదే!
ఆయన షుగర్ లెవెల్స్ కాస్త పెరిగాయని, సోడియం లెవెల్స్ తగ్గాయని వైద్యులు తెలిపారు. షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌లో తెచ్చి, సోడియం లెవెల్స్‌ను పెంచుతున్నామని యశోద డాక్టర్ ఏంవీ రావు బులెటిన్‌లో పేర్కొన్నారు.
Published Date - 11:05 PM, Thu - 3 July 25 -
#Telangana
Indiramma Houses: కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు!
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం నాడు రెండు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు.
Published Date - 07:56 PM, Wed - 18 June 25 -
#Telangana
Kaleshwaram Commission Notices : కవిత నేతృత్వంలో తెలంగాణ జాగృతి మహా ధర్నా
ఈ ధర్నాను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వయంగా నేతృత్వం వహించనున్నారు. కేంద్ర సంస్థలు కేసీఆర్‌పై టార్గెట్ చేసినట్లు ఆరోపిస్తూ, ఇది రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ జాగృతి నిరసన కార్యక్రమాన్ని చేపట్టనుంది.
Published Date - 12:07 PM, Wed - 4 June 25 -
#Speed News
KCR : మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
కేసీఆర్‌కే కాకుండా, ఆయనతో పాటు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న తన్నీరు హరీశ్‌రావు, ఆర్థిక మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్‌లకు కూడా నోటీసులు అందినట్టు సమాచారం. కళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద నిర్మించబడిన అనేక బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై సదరు కమిషన్ విచారణ కొనసాగిస్తోంది.
Published Date - 01:42 PM, Tue - 20 May 25 -
#Telangana
Diwali Greetings: దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్
ఆత్మీయతలు, అనుబంధాల వేడుకగా జ్ఞానకాంతులు వెదజల్లే సందర్భంగా ఈ దీపావళి నిలిచిపోవాలని కోరుకుంటూ మరోసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.
Published Date - 09:04 PM, Wed - 30 October 24 -
#Speed News
KCR: కేసీఆర్‌కు బిగ్ రిలీఫ్.. రైల్ రోకో కేసులో విచారణపై హైకోర్టు స్టే
తనపై నమోదైన ఆ కేసులను కొట్టివేయాలంటూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది.
Published Date - 01:05 PM, Tue - 25 June 24 -
#Speed News
KCR Letter : రాజకీయ కక్షతోనే నాపై విచారణ.. నరసింహారెడ్డి తప్పుకోవాలి.. కేసీఆర్ లేఖ
బీఆర్ఎస్ హయాంలో ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు భారీగా విద్యుత్‌ను కొనుగోలు చేశారు.
Published Date - 12:28 PM, Sat - 15 June 24 -
#Telangana
TS : ఇంకా రాష్ట్రంలో యుద్ధం మిగిలే ఉంది: మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
Former CM KCR: రాజకీయ, సామజిక అంశాల్లో వచ్చిన మార్పులు, రాష్ట్ర ప్రగతి తదితర అంశాలపై తెలంగాణ ఉద్యమకారుడు(Telangana activist) గోసుల శ్రీనివాస్ యాదవ్ ఎడిటోరియల్ వ్యాసాలతో రూపకల్పన చేసిన ‘సన్ ఆఫ్ ద సాయిత్’ (భూమిపుత్రుడు) పుస్తకాన్ని మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు(శుక్రవారం) ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత గోసుల శ్రీనివాస్ యాదవ్‌ను కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ మలి దశ ఉద్యమంలో, తెలంగాణ ప్రగతిని సాధారణ శైలిలో, ప్రజలకు […]
Published Date - 09:30 PM, Fri - 17 May 24 -
#Speed News
KCR Entered Social Media: సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్..!
ఇప్పటివరకు సోషల్ మీడియా అకౌంట్ వాడని కేసీఆర్ తాజాగా ఎక్స్ (గతంలో ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
Published Date - 01:08 PM, Sat - 27 April 24 -
#Telangana
Revanth Invites KCR: రేపే రేవంత్ ప్రమాణ స్వీకారం.. మాజీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబులకు ఆహ్వానాలు..!
తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి (Revanth Invites KCR) ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు.
Published Date - 08:23 PM, Wed - 6 December 23