Forest Department
-
#Andhra Pradesh
TTD : మెట్ల మార్గంలో చిరుత కలకలం.. భక్తుల్లో ఆందోళన
TTD : తిరుమల పుణ్యక్షేత్రం మరోసారి చిరుత ఆందోళనతో ఉలిక్కిపడింది. శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులు తరచుగా వాడే 500వ మెట్టు వద్ద చిరుతపులి కనిపించడంతో కలకలం రేగింది.
Date : 01-06-2025 - 1:17 IST -
#Andhra Pradesh
TTD : శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ మార్గాల్లో ఆంక్షలు..
TTD : తిరుమల కొండపై స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు కొన్ని కీలకమైన సూచనలు జారీ చేశారు. తిరుమల నడక మార్గంలో చిన్నారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని, ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతి ఇవ్వాలని, తర్వాత విభజన ప్రకారం గుంపులుగా వెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అలాగే, తిరుమలలో ఇటీవల చిరుతలు సంచరించడం వల్ల భద్రతా చర్యలను కఠినంగా తీసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.
Date : 15-02-2025 - 12:39 IST -
#India
Tiger : ఆ పులిని చంపేయండి.. సర్కార్ ఆదేశాలు
Tiger : ఈ దారుణ సంఘటనలో ప్రియదర్శిని కాఫీ ఎస్టేట్‌లో పనిచేస్తున్న రాధ (47) అనే మహిళపై పెద్దపులి దాడి చేసింది. దాడితో ఆమె అక్కడికక్కడే మరణించగా, ఆ పులి ఆమె మృతదేహంలో కొంత భాగాన్ని తిని, తన వైపు వరుస దాడులకు పాల్పడుతోంది.
Date : 27-01-2025 - 10:26 IST -
#Speed News
Leopard : దిలావర్‌పూర్‌లో చిరుత కలకలం.. భయాందోళనల్లో ప్రజలు
Leopard : కాల్వ లక్ష్మీనర సింహ స్వామి ఆలయం సమీపంలో నిర్మల్-భైంసా జాతీయ రహదారిపై చిరుతపులి వాహనదారులకు కనిపించింది. ఈ సంఘటనతో, అక్కడి వాహనదారులు ఆందోళన చెందారు. వారు తమ సెల్‌ఫోన్లలో చిరుతపులి సంచారాన్ని బంధించి, వాటిని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్టు చేశారు.
Date : 31-12-2024 - 12:34 IST -
#Speed News
Tiger : వరంగల్ జిల్లాలో పెద్దపులి సంచారం.. ప్రజలలో భయాందోళనలు
Tiger : ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దపులి పాదముద్రలను గుర్తించిన అధికారులు వ్యవసాయ పనులకు వెళ్లవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Date : 30-12-2024 - 10:46 IST -
#Andhra Pradesh
Tirumala : తిరుమల మెట్ల మార్గంలో దాన్ని చూసి భక్తులు హడల్..!
Tirumala : ఈ కొండల్లో అనేక అరుదైన వృక్షాలు, జంతువుల జాతులు నివసిస్తున్నాయి. ఈ అటవీ ప్రాంతం చిత్తూరు, కడప జిల్లాలను ఆనుకున్న శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రభుత్వం గుర్తించినది. ఇక్కడ అనేక రకాల పాములు ఉండటం కూడా విశేషం.
Date : 25-12-2024 - 6:23 IST -
#Speed News
Tiger Tension : ఓవైపు కోతకు వచ్చిన పత్తి.. మరోవైపు పులి టెన్షన్
Tiger Tension : పత్తి పంట కోతకు సిద్ధంగా ఉండగా, పత్తి బంతులను కోయడానికి పొలాల్లోకి వెళ్లడం ప్రమాదకర వ్యవహారంగా మారింది, ఒకటి కంటే ఎక్కువ పులులు సంచరిస్తున్నాయి.
Date : 02-12-2024 - 1:02 IST -
#Speed News
Tiger Tension : నిర్మల్ జిల్లాలో పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు..
Tiger Tension : నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో ప్రస్తుతం పులి సంచారం జరుగుతున్నది, ఇది ప్రజల్లో తీవ్ర భయాన్ని కలిగిస్తోంది. పులి సంచరించడం అనేది అక్కడి రైతులకు మాత్రమే కాదు, ప్రతి వ్యక్తికి హృదయాలను కదిలించే విషయంగా మారింది. ఈ పులి ఉన్న ప్రాంతంలో రైతులు భయంతో బయటకు రాలేకపోతున్నారు.
Date : 03-11-2024 - 1:00 IST -
#India
Elephants Died : అరికెల పొలంలో మేతకు వెళ్లి పది ఏనుగులు మృతి
Elephants Died : అరికెల పొలంలో మేతకు వెళ్లిన పది ఏనుగులు చనిపోవడంతో అటవీ అధికారులు ఆ పొలాన్ని ధ్వంసం చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఉమరియా జిల్లాలో ఉన్న బంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ (బీటీఆర్)లో జరిగిందీ ఘటన.
Date : 02-11-2024 - 10:51 IST -
#Andhra Pradesh
Elephants: పుంగనూరులో ఏనుగుల గుంపు హల్‌చల్.. రైతును తొక్కి చంపిన వైనం
Elephants: దేవళంపేట, అయ్యావాండ్లపల్లె, ఎర్రపాపిరెడ్డి పల్లెలో ఈ ఏనుగుల గుంపు పంటలకు పెద్ద స్థాయిలో నష్టం కలిగించింది. ముఖ్యంగా వరి పంటను తొక్కి నాశనం చేసింది. ఈ దాడిలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. పుంగనూరు నుండి పీలేరు వైపు వెళ్తున్న 15 ఏనుగులు, పీలేరు సమీపంలో ఉన్న ఇందిరమ్మ కాలనీ వద్ద మామిడి తోటలోకి చొరబడ్డాయి.
Date : 15-10-2024 - 1:08 IST -
#Special
Tigers Death : తమిళనాడులో కనుమరుగవుతున్న పులులు.. ఏం జరుగుతుంది..?
Tigers Death తమిళనాడులో నెల రోజుల్లో 9 పెద్ద పులులు ఐదు చిన్న పులులు మృతి చెందడం చర్చాంశనీయంగా మారింది. పులులను సంరక్షించడంలో
Date : 21-09-2023 - 6:14 IST -
#Telangana
Indravelli Tiger: ఇంద్రవెల్లిలో పెద్ద పులి గర్జన
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పులి కనిపించడంతో గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
Date : 03-09-2022 - 12:02 IST -
#Telangana
Tribal women: పోడు గోడు.. అడవి బిడ్డలపై అటవీ అధికారుల దాడి!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ గ్రామంలో అటవీ అధికారులకు, గిరిజనులకు మధ్య జరిగిన వాగ్వాదంలో
Date : 28-06-2022 - 11:48 IST -
#Andhra Pradesh
Bengal Tiger Roars: ఏపీలో ‘టైగర్’ టెర్రర్!
ఒకే ఒక పులి జిల్లా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అడవి నాదే.. ఊరు నాదే అంటూ స్వైర విహారం చేస్తోంది.
Date : 11-06-2022 - 4:06 IST -
#Andhra Pradesh
Bengal Tiger: క్షణ క్షణం.. భయం భయం!
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో రాయల్ బెంగాల్ టైగర్ అటవీశాఖ అధికారులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతోంది.
Date : 02-06-2022 - 12:32 IST