Fire Accident
-
#India
Massive Fire In Maharashtra: మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం
మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం (Massive Fire In Maharashtra) చోటుచేసుకుంది. ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఓ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
Published Date - 08:59 AM, Sun - 31 December 23 -
#Speed News
Madhya Pradesh Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. బస్సులో మంటలు, 13 మంది సజీవ దహనం
మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో బుధవారం రాత్రి ప్రయాణికులతో ఉన్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో (Madhya Pradesh Accident) చాలా మంది సజీవ దహనమైనట్లు సమాచారం.
Published Date - 08:58 AM, Thu - 28 December 23 -
#Speed News
HYD: హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం, భయాందోళనలో స్థానికులు
HYD: హైదరాబాద్‌లో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో ఆసుపత్రి మొత్తం బూడిద కుప్పలా మారింది. అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సులైమాన్‌నగర్ ఎంఎం పహాడీలోని కట్టెల గోడౌన్‌లో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. పక్కనే ఉన్న స్క్రాప్ షాపుకు మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు రావడంతో ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని […]
Published Date - 11:31 AM, Wed - 27 December 23 -
#Speed News
Nanded Train Fire Accident: నాందేడ్ రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం.. బోగీ దగ్ధం
నాందేడ్ రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని నాందేడ్ రైల్వే స్టేషన్‌లో పూర్ణ-పర్లి ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగాయి.
Published Date - 06:15 PM, Tue - 26 December 23 -
#Speed News
Ankura Hospital: మంటల్లో అంకుర ఆసుపత్రి
మెహిదీపట్నంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జ్యోతినగర్ ప్రాంతంలోని పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నెం. 68కి సమీపంలో ఉన్న అంకురా ఆసుపత్రిలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Published Date - 07:22 PM, Sat - 23 December 23 -
#Telangana
Panjagutta Fire Accident : పంజాగుట్ట ఎర్రమంజిల్‌లో అగ్నిప్రమాదం..
హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పంజాగుట్ట (Panjagutta ) ఎర్రమంజిల్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్ ఆరో అంతస్తులో షార్ట్ సర్క్యూట్‌తో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. దీంతో బిల్డింగ్ మొత్తం మంటలు వ్యాపించడంతో అందులో నివసిస్తున్న వారు ప్రాణభయంతో బయటికి వచ్చి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. We’re now on WhatsApp. […]
Published Date - 11:21 AM, Fri - 22 December 23 -
#Andhra Pradesh
Indus Hospital Fire Accident : వైజాగ్ ఇండస్ హాస్పటల్ లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి
విశాఖపట్నం జగదాంబ సెంటర్ లోని ఇండస్ హాస్పటల్ (Indus Hospital)లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది.
Published Date - 12:37 PM, Thu - 14 December 23 -
#Speed News
Jangaon: నడుస్తున్న ప్యాసింజర్ వాహనంలో మంటలు
జాతీయ రహదారిపై వెళ్తున్న టాటా ఏస్ వాహనంలో మంటలు చెలరేగాయి . ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా దగ్ధమైంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పొగలు అలుముకున్నాయి.
Published Date - 04:08 PM, Tue - 12 December 23 -
#Speed News
Hyderabad:హైదరాబాద్‌లోని ప్లాస్టిక్ గోదాములో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్‌లోని ప్లాస్టిక్ గోదాములో భారీ అగ్నిప్రమాదం జరిగింది.చాంద్రాయణగుట్టలోని మైలార్‌దేవ్‌పల్లి టాటానగర్‌లోని ఓ ప్లాస్టిక్ గోదాములో గత అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది
Published Date - 01:07 PM, Mon - 11 December 23 -
#World
14 Killed: ఉత్తర ఇరాక్ యూనివర్సిటీ హాస్టల్‌లో అగ్ని ప్రమాదం.. 14 మంది మృతి, 18 మందికి గాయాలు..!
ఇరాక్‌లోని ఉత్తర నగరమైన ఎర్బిల్ సమీపంలో ఉన్న ఉత్తర ఇరాక్ విశ్వవిద్యాలయం (Northern Iraq University)లోని హాస్టల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది (14 Killed) మరణించారు.
Published Date - 09:34 AM, Sat - 9 December 23 -
#Andhra Pradesh
Akkineni Hospital: విజయవాడ అక్కినేని ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం!
ఇటీవలి కాలంలో కొన్ని ప్రాంతాల్లో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. షార్ట్ సర్క్యూట్, కెమికల్ పేలుడు, గ్యాస్ లీకేజీ వంటి ఘటనలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మంటల కారణంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.
Published Date - 04:10 PM, Tue - 5 December 23 -
#Speed News
Hyderabad: రంగోలి ఈపీఎస్ ప్రైవేట్ లిమిటెడ్‌ల్ భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ లోని గగన్‌పహాడ్‌లో ఉన్న రంగోలి ఈపీఎస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన థర్మాకోల్ తయారీ యూనిట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. లక్ష్మీగూడ ఇండస్ట్రియల్ ఏరియాలోని మధుబన్ కాలనీలో జరిగిన ఈ ప్రమాదంలో
Published Date - 08:24 PM, Wed - 29 November 23 -
#Speed News
11 People Burnt : ఘోర అగ్ని ప్రమాదం.. 11 మంది అగ్నికి ఆహుతి
11 People Burnt : ఓ షాపింగ్ మాల్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగి 11 మంది సజీవ దహనమయ్యారు.
Published Date - 06:23 PM, Sat - 25 November 23 -
#Andhra Pradesh
Vizag Harbour Fire Accident: వైజాగ్ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదానికి నాని కారణమా ?
వైజాగ్‌లోని ఫిషింగ్ హార్బర్‌లో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఏకంగా 50 నుంచి 60 బోట్లు దగ్ధమైనట్లు తెలుస్తోంది. దాదాపు 40 నుంచి 50 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు ప్రాధమిక సమాచారం.
Published Date - 04:28 PM, Tue - 21 November 23 -
#Andhra Pradesh
Vizag Fishing Harbour : మత్స్యకారులకు భారీ సాయాన్ని ప్రకటించిన జగన్..
ఈ అగ్ని ప్రమాద ఘటనలో నష్టపోయిన వారికీ దాదాపు 80 శాతం సాయాన్నిఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది
Published Date - 06:53 PM, Mon - 20 November 23