Fire Accident
-
#Andhra Pradesh
CM Chandrababu: మదనపల్లె ఆర్డీఓ కార్యాలయం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్
మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై అత్యవసర విచారణకు ఆదేశించారు. చీఫ్ సెక్రటరీ, ఇంటెలిజెన్స్ చీఫ్, సీఎంఓ, డీజీపీ, సీఐడీ చీఫ్‌లతో ఆయన పరిస్థితిని సమీక్షించారు.
Date : 22-07-2024 - 2:00 IST -
#World
Fire At China Mall: చైనాలో భారీ అగ్నిప్రమాదం.. 16 మంది మృతి
Fire At China Mall: చైనాలో బుధవారం (జూలై 17) పెను ప్రమాదం సంభవించింది. చైనాలోని నైరుతి నగరం జిగాంగ్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం (Fire At China Mall) సంభవించి 16 మంది మరణించారు. చైనా ప్రభుత్వ మీడియా ప్రకారం.. సిచువాన్ ప్రావిన్స్‌లోని జిగాంగ్ నగరంలో 14 అంతస్తుల భవనం మంటల్లో చిక్కుకుంది. దీంతో చాలా మంది బిల్డింగ్‌లో చిక్కుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది.అందులో భవనం నుంచి […]
Date : 18-07-2024 - 8:45 IST -
#Telangana
Hyderabad : ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో భారీ అగ్నిప్రమాదం
Fire Accident: హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు(RTC Cross Road)లో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. మెట్రో స్టేషన్ కింద ఉన్న కమర్షియల్ కాంప్లెక్సిలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. వివరాల ప్రకారం.. దత్తసాయి కాంప్లెక్స్‌లో కమర్షియల్‌లో కాసేపటి క్రితం మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి రెండు ఫైర్ ఇంజిన్లు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. కాగా, దత్తసాయి కాంప్లెక్స్‌కు తపాడియా ఆసుపత్రి ఆనుకొని ఉండటం ఆందోళన కలిగిస్తోంది. We’re […]
Date : 10-07-2024 - 8:59 IST -
#Telangana
Shadnagar Fire Accident: షాద్‌నగర్‌లో భారీ పేలుడు..సీఎం రేవంత్, కేటీఆర్ దిగ్బ్రాంతి
సంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని ఓ పరిశ్రమలో భారీ పేలుడుసంభవించింది. ఈ విషాద ఘటనలో ఆరుగురు కార్మికులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.
Date : 28-06-2024 - 10:12 IST -
#Speed News
Rajkot Fire: రాజ్‌కోట్ గేమింగ్ జోన్ ప్రమాదంపై సిట్ నివేదిక
రాజ్‌కోట్ గేమింగ్ జోన్ ఘటనపై సిట్ శుక్రవారం గుజరాత్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మే 25న రాజ్‌కోట్ గేమ్ జోన్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై విచారణకు గుజరాత్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం శుక్రవారం గాంధీనగర్‌లో హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వీకి తన నివేదికను సమర్పించింది.
Date : 21-06-2024 - 10:55 IST -
#Andhra Pradesh
Nellore : నెల్లూరులో భారీ అగ్ని ప్రమాదం..దివ్యాంగురాలు మృతి
ఈ ప్రమాదంలో ఆరు గ్యాస్ సిలిండర్లు పేలిపోగా.. నాలుగు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ దుర్ఘటనలో దివ్యాంగురాలు నాగలక్ష్మి (12) అనేక బాలిక దుర్మరణం చెందింది
Date : 20-06-2024 - 9:30 IST -
#Andhra Pradesh
Kuwait Fire: కువైట్ అగ్నిప్రమాదంలో మరణించిన ఆంధ్రప్రదేశ్ కార్మికులు
జూన్ 12న కువైట్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయులలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు కార్మికులు ఉన్నారు. వారిని మీసాల ఈశ్వరుడు, మొల్లేటి సత్యనారాయణ, తామాడ లోకంధంలుగా గుర్తించారు.
Date : 14-06-2024 - 1:20 IST -
#Speed News
Sonipat: సోనిపట్‌లోని రబ్బరు ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. 20 మంది దహనం
సోనిపట్ జిల్లాలోని రాయ్ పారిశ్రామిక ప్రాంతంలోని రబ్బరు ఫ్యాక్టరీలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ సమయంలో, సిలిండర్లలో పేలుళ్లు సంభవించాయి. దీని కారణంగా 20 మందికి పైగా కార్మికులు సజీవ దహనం అయ్యారు.
Date : 28-05-2024 - 5:56 IST -
#India
Rajkot Game Zone Fire: రాజ్‌కోట్ గేమ్ జోన్ అగ్ని ప్రమాదంలో కొత్తగా పెళ్లయిన జంట మృతి
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని గేమింగ్ జోన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 27 మంది మరణించారు. ఇందులో కొత్తగా పెళ్లయిన జంట కూడా ప్రాణాలు కోల్పోయారు. అక్షయ్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది వీరిద్దరి వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరగగా
Date : 27-05-2024 - 8:59 IST -
#India
Rajkot Game Zone Fire: రాజ్‌కోట్ అగ్నిప్రమాదంపై గుజరాత్ హైకోర్టు ఆగ్రహం
రాజ్‌కోట్ అగ్నిప్రమాదం కేసు ఇప్పుడు గుజరాత్ హైకోర్టుకు చేరుకుంది. ఈ అంశంపై గుజరాత్ హైకోర్టులో రేపు అంటే సోమవారం విచారణ జరగనుంది. రాష్ట్రంలో గేమ్ జోన్‌లపై హైకోర్టు రేపు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.
Date : 26-05-2024 - 3:19 IST -
#Speed News
Delhi Fire Accident: వివేక్ విహార్ బేబీ కేర్ ఘటన తర్వాత ఢిల్లీలో మరో ప్రమాదం.. ముగ్గురు మృతి
ఢిల్లీలోని వివేక్ విహార్ బేబీ కేర్ సెంటర్‌లో భారీ ప్రమాదం జరిగి కొన్ని గంటలు కూడా కాలేదు, రాజధానిలోని మరో ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
Date : 26-05-2024 - 1:04 IST -
#India
6 Babies Died : పిల్లల ఆస్పత్రిలో అగ్నికీలలు.. ఆరుగురు శిశువులు మృతి.. ఐదుగురు సీరియస్
వివేక్ విహార్‌లోని బేబీ కేర్ ఆస్పత్రిలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు నవజాత శిశువులు మరణించారు.
Date : 26-05-2024 - 8:48 IST -
#Speed News
Gujarat Fire Accident: గుజరాత్‌లోని గేమింగ్ జోన్ అగ్నిప్రమాదంలో 24 మంది మృతి
గుజరాత్‌లోని రాజ్‌కోట్ గేమింగ్ జోన్‌లో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 9 మంది చిన్నారులు సహా 24 మంది మరణించారు. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
Date : 25-05-2024 - 10:35 IST -
#Speed News
Shadnagar Fire: షాద్ నగర్ అగ్ని ప్రమాదంలో 50 మందిని తాడు సహాయంతో కాపాడిన బాలుడు
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలోని ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 50 మంది సిబ్బంది చిక్కుకున్నారు. మంటలు భయంకరంగా ఎగసిపడుతుండగా బాధితులు బిక్కుబిక్కుమంటూ గడిపారు.
Date : 26-04-2024 - 11:30 IST -
#Speed News
Delhi: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఖాన్‌పూర్ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలోని నాలుగు అంతస్తుల కమర్షియల్ భవనంలో గురువారం అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
Date : 11-04-2024 - 5:10 IST